Sai Kumar

Sreekaram (2021)

Hey Abbayi Song Telugu Lyrics Sreekaram Title Song Telugu Lyrics Sankranthi Sandhalle Song Telugu Lyrics సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే Sreekaram Movie Songs Telugu Lyrics Bhalegundi Baalaaa Song Telugu Lyrics భలేగుంది బాలా తెలుగు సాంగ్ లిరిక్స్ హేయ్ అబ్బాయి లిరిక్స్ శ్రీకారం మూవి సాంగ్స్ తెలుగు లిరిక్స్ Sreekaram Kottha Sankalpaaniki Lyrics శ్రీకారం కొత్త సంకల్పానికి లిరిక్స్

SR Kalyanamandapam (2020)

చుక్కల చున్నీకే.. నా గుండెను కట్టావే… లిరిక్స్ చిత్రం: ఎస్. ఆర్. కల్యాణమండపం (2020) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: అనురాగ్ కులకర్ణి నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ దర్శకత్వం: శ్రీధర్ గాదే నిర్మాణం: ప్రమోద్, రాజు విడుదల తేది: 2020 Chukkala Chunni Song Telugu Lyrics తొ తో రుత్తో త్తోత్తో తొ తో రుత్తో త్తోత్తో తొ తో రుత్తో త్తోత్తో తొ తో తొవ్ తో… …

SR Kalyanamandapam (2020) Read More »

Maharaju (1985)

చెలివో.. చెలిమివో… లిరిక్స్ చిత్రం: మహారాజు (1985) నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని సంగీతం: చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: ఎస్. పి. బాలు దర్శకత్వం: విజయ బాపినీడు నిర్మాణం : ఎం. నరసింహారావు విడుదల తేది: 20.06.1985 చెలివో.. చెలిమివో.. సతివో.. రతివో.. సమ్మతివో.. ఓహో… రమణీ.. సహధర్మచారినీ.. సహవాసినీ.. నీ.. నయనాంఛల చంఛల వీక్షణలో.. నీ.. నయగారన యాగర జల సంతోృక్షణలో.. నీ.. నిత్యనూత్న ధరహాస శిరశ్ఛంద్రికలో.. నీ.. కర కంకణ గలం గలలలో.. …

Maharaju (1985) Read More »

Sri Sri (2016)

చిత్రం: శ్రీ శ్రీ (2016)సంగీతం: ఇ.ఎస్.మూర్తిసాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణ ,  విజయనిర్మల, నరేష్ , సాయి కుమార్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలు రెడ్డి, షేక్ సిరాజ్విడుదల తేది: 03.06.2016

Bhale Manchi Roju (2015)

చిత్రం: భలే మంచి రోజు  (2015)సంగీతం: సన్నీ ఎమ్.ఆర్సాహిత్యం:గానం:నటీనటులు: సుధీర్ బాబు, వామిక (తొలిపరిచయం), సాయికుమార్దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్యనిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డివిడుదల తేది: 25.12.2015

Vijayadasami (2007)

చిత్రం: విజయదశమి (2007)సంగీతం: శ్రీకాంత దేవాసాహిత్యం: అనంత శ్రీరాంగానం: సుజాత మోహన్, హరీష్ రాఘవేంద్రనటీనటులు: కళ్యాణ్ రామ్, వేదికదర్శకత్వం: వి.సముద్రనిర్మాత: ఈదర రంగారావువిడుదల తేది: 21.09.2007 ఇది ఒక ఇది ఒక నవలోకంఇద్దరి ప్రేమకు శ్రీకారంమనసులు కలిసిన ఈ సమయంఆనందానికి తొలి ఉదయంవరమో వశమో ప్రేమే జగమోశుభమో సుఖమో మది సంబరమో ఇది ఒక ఇది ఒక నవలోకంఇద్దరి ప్రేమకు శ్రీకారంమనసులు కలిసిన ఈ సమయంఆనందానికి తొలి ఉదయంకలవై కలసి కథ మార్చావుమెరుపై మెరిసి నను తాకావు …

Vijayadasami (2007) Read More »

Ammayi Kosam (2001)

చిత్రం: అమ్మాయి కోసం  (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: షణ్ముఖ శర్మగానం: ఉదిత్ నారాయణ్ , స్వర్ణలతనటీనటులు: మీనా, రవితేజ, వినీత్ , ఆలీ, శివారెడ్డి, సాయికుమార్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత: పోకూరి బాబురావువిడుదల తేది: 18.05.2001 పల్లవి:చాందిని నువ్వే నా చాందినిచాందిని నువ్వే నా చాందినిమనసుమేలుకొని మనవి చేసుకొనిచెలికి కానుక కానీ…చాందిని నేనే నీ చాందిని చరణం: 1చినుకంటి బ్రతికినాది ముత్యంలా మారిందినీ చేతి చలువ చేతనేమౌనంలో కావ్యాలెన్నో మధురంగా  విన్నాలేనీలోని ప్రేమవలనేనీ చెలిమే వర్ణిస్తే ఏ కావ్యం …

Ammayi Kosam (2001) Read More »

Amma Rajinama (1991)

చిత్రం: అమ్మా రాజీనామా (1991)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: సిరివెన్నెలగానం: చిత్రనటీనటులు: సత్యనారాయణ కైకాల , శారద, సాయికుమార్దర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాతలు: కె.దేవి వరప్రసాద్, టి.త్రివిక్రమ రావు, సి.అశ్వనీదత్విడుదల తేది: 1991  పల్లవి:ఎవరు రాయగలరు…అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యంఎవరు పాడగలరు…అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకిఅమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యంఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న …

Amma Rajinama (1991) Read More »

Prasthanam (2010)

చిత్రం: ప్రస్థానం (2010)సంగీతం: మహేష్ శంకర్సాహిత్యం: వనమాలిగానం: సాహితి, మహేష్ శంకర్నటీనటులు: శర్వానంద్, సందీప్ కిషన్, సాయి కుమార్, రూబీ పరిహార్దర్శకత్వం: దేవ కట్టానిర్మాతలు: రవి వల్లభనేని, విజయకృష్ణ.ఎల్విడుదల తేది: 16.04.2010 ఇన్నాళ్లుగా నేను నేనుగాఉన్నానులే ఈ తీరుగాఈనాడిలా ఉన్నపాటుగాఅయ్యానులే నేన్నీవుగావస్తానుగా వెన్నంటే నీడగాఉన్నానుగా గుండెల్లో నిండుగానన్నింతగా నీవే మార్చేశావుగానన్నింతగా నీ ప్రతి మాయ నీదే కాదాఅంతేనుగా నీ మాటే నీదిగాప్రేమించగా నీ మధి వేసే నాలో పాగా ఇన్నాళ్లుగా నేను నేనుగాఉన్నానులే ఈ తీరుగా ఏ …

Prasthanam (2010) Read More »

Antahpuram (1998)

చిత్రం: అంతః పురం (1998)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: సిరివెన్నెలగానం: శంకర్ మహదేవన్నటినటులు: జగపతిబాబు, సౌందర్య, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, దాసరి అరుణ్ కుమార్దర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: పి.కిరణ్విడుదల తేది: 30.11.1998 వీరభద్రుడే సాక్షి రుద్రుడే సాక్షి పసుపు కుంకుమ సాక్షి పంతమే సాక్షిపచ్చి నెత్తురుతో ఓ పోతుగడ్డా కక్ష కడిగింది మా ఆడబిడ్డా కసితీరే వేళ సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!కోరస్: సై సిందెయ్ శివమెత్తర సాంబయ్యా!తై తకతయ్ తొడకొట్టర తమ్మయ్యా!హే అశ్శరభా దరువెయ్ దశ్శరభా!మనమియ్యాలా…కోరస్: ఇయ్యాలే ఎయ్యాలా …

Antahpuram (1998) Read More »

Scroll to Top