Sakshi (1967)

చిత్రం: సాక్షి  (1967)సంగీతం: కె.వి.మహాదేవన్సాహిత్యం: ఆరుద్రగానం: సుశీలనటీనటులు: కృష్ణ , విజయనిర్మలదర్శకత్వం: బాపునిర్మాతలు: సురేష్ కుమార్, శేషగిరి రావువిడుదల తేది: 01.07.1967 పల్లవి:అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగాబతకరా బతకరా పచ్చగానీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగాబతకరా బతకరా పచ్చగా చరణం: 1నా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు పెట్టరానా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు …

Sakshi (1967) Read More »