Samantha Ruth Prabhu

Jaanu (2020)

ద లైఫ్ ఆఫ్ రామ్… లిరిక్స్ చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: ప్రదీప్ కుమార్ నటీనటులు: శర్వానంద్‌, సమంత దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్ నిర్మాణం: రాజు, శిరీష్ విడుదల తేది: 2020 The Life Of Ram Telugu Song Lyrics ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా… ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా.. ఊరికనే చుట్టూ ఏవేవో …

Jaanu (2020) Read More »

Attarintiki Daredi (2013)

చిత్రం: అత్తారింటికి దారేది (2013) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శంకర్ మహదేవన్ నటీనటులు: పవన్ కళ్యాణ్ , సమంత, ప్రణీత దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలు: బి.వి.యస్.యన్. ప్రసాద్ విడుదల తేది: 27.09.2013 హేయ్ బొంగరాలంటి కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ… అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో మల్లెపూల కొమ్మో… రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది …

Attarintiki Daredi (2013) Read More »

Majili (2019)

చిత్రం: మజిలీ (2019) సంగీతం: గోపిసుందర్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: చిన్మయి శ్రీపాద నటీనటులు: నాగచైతన్య, సమంత దర్శకత్వం: శివ నిర్వాణ నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది విడుదల తేది: 04.04.2019 పల్లవి: ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమ చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా …

Majili (2019) Read More »

Abhimanyudu (2018)

చిత్రం: అభిమన్యుడు (2018)సంగీతం: యువన్ శంకర్ రాజా  సాహిత్యం: శ్రేష్టగానం: దీపక్, శ్రీవర్ధినినటీనటులు: విశాల్ కృష్ణ , సమంత అక్కినేని, అర్జున్ సార్జాదర్శకత్వం: మిత్రన్ పి. ఎస్నిర్మాత: విశాల్ కృష్ణవిడుదల తేది: 11.05.2018 అడిగే హృదయమే అడిగేనీ కోసం చూసే వరస ఏంటోతెలుపమంటు ఇలాఅడుగే తెలిపెలే అడుగేనీ వైపె నడిచే పరుగులేంటోవివరంగా ఇలాఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమేఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే అడిగే హృదయమే అడిగేనీ కోసం చూసే వరస ఏంటోతెలుపమంటూ …

Abhimanyudu (2018) Read More »

U Turn (2018)

చిత్రం: U టర్న్ (2018)సంగీతం: అనిరుద్ రవిచంద్రన్సాహిత్యం: సాయి కిరణ్గానం: రఘు దిక్సిత్నటీనటులు: అనిరుద్ రవిచంద్రన్, సమంత, రాహుల్ రవిచంద్రన్, ఆది పినిశెట్టి, భూమికదర్శకత్వం: పవన్ కుమార్నిర్మాత: శ్రీనివాస చిత్తూరివిడుదల తేది: 13.09.2018 దిశల్ని మార్చుకున్నఎలాంటి దారిలో పోతున్నమనస్సు మారుతున్నగతాల జ్ఞాపకం ఏదైనా సదా… నువ్వే కదా ప్రతిక్షణానాసదా… ఎలాగా చూసినసంతోషాల రూపం నువ్వేకదిలిన కన్నీటి ధారవెనడిపిన బాణం నువ్వేముసిరిన భయాల నీడవే మరొక్క సారి చూడుకాలాల్లో తేలుతున్నఅవేవే ప్రశ్నలే లోలోనాఎలాంటి ఊహలైననువ్వైన పత్రాలే ఎన్నైనా ఏదో …

U Turn (2018) Read More »

Raju Gari Gadhi 2 (2017)

చిత్రం: రాజుగారి గది 2 (2017)సంగీతం: ఎస్.ఎస్. తమన్నటీనటులు: నాగార్జున, సమంత, సీరత్ కపూర్దర్శకత్వం: ఓంకార్నిర్మాత: పొట్లూరి వి. ప్రసాద్విడుదల తేది: 13.10.2017

Mahanati (2018)

చిత్రం: మహానటి (2018)సంగీతం: మిక్కీ జె మేయర్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: అనురాగ్ కులకర్ణినటీనటులు: కీర్తి సురేష్ , దూల్కర్ సాల్మన్, సమంత, విజయ దేవరకొండ, షాలిని పాండేదర్శకత్వం: నాగ్ అశ్విన్నిర్మాత: అశ్వినీ దత్, ప్రియాంకా దత్విడుదల తేది: 2018 అభినేత్రి ఓ అభినేత్రిఅభినయనేత్రి నట గాయత్రిమనసారా నిను కీర్తించిపులకించినది ఈ జనదాత్రినిండుగా ఉందిలే దుర్గ దేవెనంఉందిలే జన్మకో దైవ కారణంనువ్వుగా వెలిగే ప్రతిబాగునంఆ నటరాజుకు స్త్రీ రూపంకనుకే అంకితం ని కన కణంవెండి తెరకెన్నడో ఉందిలే రుణంపేరుతో …

Mahanati (2018) Read More »

Autonagar Surya (2014)

చిత్రం: ఆటోనగర్ సూర్య (2014)సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: రెహ్మాన్గానం: అనూప్ రూబెన్స్నటీనటులు: నాగచైతన్య , సమంత, రకూల్ ప్రీత్ సింగ్, సాయి కుమార్దర్శకత్వం: దేవా కట్టానిర్మాత: కె.అచ్చిరెడ్డివిడుదల తేది: 27.06.2014 ఓ నువ్వేలేని నేను లేనులే చెలినిన్ను చేరే దారి చూపవా చెలిఎదుటే నీవున్నా కలగా చూస్తున్నాఏదేమౌతున్నా నీకై నేనున్నానా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లాఉన్న ప్రాణం నీవేలే… ఏ ఏ ఏ ఏమంచెలీఓ మంచెలీ మంచెలి మంచెలీమంచెలీ మంచెలి మంచెలీ…మంచెలి మంచెలీ మంచెలి మంచెలీ…మంచెలీ ఓ మంచెలీ నీ …

Autonagar Surya (2014) Read More »

Rangasthalam (2018)

చిత్రం: రంగస్థలం (2018)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: చంద్రబోస్గానం: దేవి శ్రీ ప్రసాద్నటీనటులు: రామ్ చరణ్ , సమంత అక్కినేని, ఆది పినిశెట్టి , జగపతిబాబుకథ, మాటలు (డైలాగ్స్), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ , మోహన్ చెరుకూరిసినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటర్: నవీన్ నోలిబ్యానర్: మైత్రి మూవీ మేకర్స్విడుదల తేది: 30.03.2018 యేరుశనగ కోసం మట్టిని తవ్వితెఏకంగ తగిలిన లంకె బిందెలాగఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవేసింతసెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతెసేతికి …

Rangasthalam (2018) Read More »

Adirindi (2017)

చిత్రం: అదిరింది (2017)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: ఎ. ఆర్.రెహమాన్, శ్రేయఘోషల్నటీనటులు: విజయ్ , సమంతా, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్దర్శకత్వం: అట్లీనిర్మాతలు: యన్. రామసామి, హేమ రుక్మిణివిడుదల తేది: 09.11.2017 నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దంసడి ఏదైనా నీవే అర్ధంనీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దంసడి ఏదైనా నీవే అర్ధంఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దంఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా నీవేలే నీవేలే కళ్ళల్లో తుళ్ళే బింబంనా కళ్ళలో చిలికే కుంభంవెన్నెల్లో ముంచే …

Adirindi (2017) Read More »

Scroll to Top