Sandeep Chowta

Sri (2005)

చిత్రం: శ్రీ (2005)సంగీతం: సందీప్ చౌతానటీనటులు: మంచు మనోజ్, తమన్నాదర్శకత్వం: దశరధ్నిర్మాత: మంచు లక్ష్మీ ప్రసన్నవిడుదల తేది: 03.12.2005

Political Rowdy (2005)

చిత్రం: పొలిటికల్ రౌడీ (2005)సంగీతం: సందీప్ చౌతానటీనటులు: మోహన్ బాబు, ఛార్మి కౌర్, అబ్బాస్,  మంచు విష్ణు, మంచు మనోజ్దర్శకత్వం: ఆదినిర్మాత: మోహన్ బాబువిడుదల తేది: 29.09.2005

Ninne Pelladata (1996)

చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామనటినటులు: నాగార్జున, టబుదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: నాగార్జునవిడుదల తేది: 04.10.1996 పల్లవి:బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామాసరేరా కుమారా అలాగే కానీరామా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారాసెలక్షన్ చూశాం ..శభాషంటున్నాంఅహా…ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాంఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరాసరేరా కుమారా అలాగే కానీరా ! నిన్నే పెళ్లాడేస్తానంటూ …

Ninne Pelladata (1996) Read More »

Mehabooba (2018)

చిత్రం: మెహబూబా (2018)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్గానం: ప్రాగ్యాదాస్ గుప్తా, సందీప్ బాత్రానటీనటులు: ఆకాష్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డిదర్శకత్వం: పూరి జగన్నాథ్నిర్మాత: పూరి జగన్నాథ్విడుదల తేది: 11.05.2018 ఓ ప్రియా నా ప్రియాఓ ప్రియా నా ప్రియా మెహబూబా… మెహబూబా… ఓ ప్రియా నా ప్రియాఓ ప్రియా నా ప్రియా మెహబూబా… ప్రేమలో పడ్డామనే లోపలకళ్ళకి కన్నీరెంతో కాపలానువ్వు దగ్గరుంటే ఏ యుద్ధమైనానిశ్శబ్దం ఇన్నాళ్లుగానువ్వు దూరమైతే నిశ్శబ్దమైనప్రతిరోజు యుద్ధం కాదా మెహబూబా… మెహబూబా… …

Mehabooba (2018) Read More »

Kedi (2010)

చిత్రం: కేడి (2010)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: చిన్ని చరణ్గానం: సునిధి చౌహన్నటీనటులు: నాగార్జునదర్శకత్వం: కిరణ్ కుమార్నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డిప్రొడక్షన్స్: అన్నపూర్ణా స్టూడియోస్, కామాక్షి మూవీస్విడుదల తేది: 12.02.2010 జాదు గాడురా ఈ మాయ మచ్చుం రాజంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రాజల్స గాడు రా ఈ మాయ మచ్చుం రాఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రాకేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can జాదు గాడురా ఈ …

Kedi (2010) Read More »

Super (2005)

చిత్రం: సూపర్ (2005)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: భాస్కరభట్లగానం: అనుష్క మంచందనటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, అయేషా టాకీయా, సోను సూద్దర్శకత్వం: పూరి జగన్నాథ్నిర్మాత: నాగార్జునవిడుదల తేది: 21.07.2005 మిల మిల మిల మెరిసిన కనులకుఎందుకో అసలెందుకో ఈ కలవరములేచలి చలి చలి గిలి గిలి చలి గిలిఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలేబంగారు వీడేనా నా నిండు సెందురూడుబంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడుబంగారు వీడేనా నా నిండు సెందురూడుబంగారూ వీడేనేమొ కలలు …

Super (2005) Read More »

Saleem (2009)

చిత్రం: సలీం (2009)సంగీతం: సందీప్ చౌతసాహిత్యం: చంద్రబోస్ (All Songs)గానం: నిఖితా నిగమ్నటీనటులు: మంచు విష్ణు, ఇలియానా, మోహన్ బాబుదర్శకత్వం: వై. వి.యస్. చౌదరినిర్మాత: మోహన్ బాబువిడుదల తేది: 11.12.2009 ఈవేళలో హాయిలోమాయలో మాటరాని మత్తులోi wanna talk to youi wanna talk to youహొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్నేనిన్నాళ్ళు నన్నే దాచి ఉన్నాను నాఊహలోహొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్నేనీనాడు నన్నేదాటి ఉ౦డాలి నీ గు౦డెలోi wanna talk to …

Saleem (2009) Read More »

Josh (2009)

చిత్రం: జోష్ (2009)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: కార్తీక్నటీనటులు: నాగ చైతన్య, కార్తీకదర్శకత్వం: వాసు వర్మనిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 05.09.2009 నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళుఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళునీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళుఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నిన్నిప్పుడు చూస్తే చాలుచిన్నప్పటి చిలిపి క్షణాలుగుండెల్లో గువ్వల గుంపై వాలునీతో అడుగేస్తే చాలుమునుముందుకు సాగవు కాళ్ళుఉంటుందా వెనకకి వెళ్ళే వీలుకాలాన్నే తిప్పేసిందీ లీలాబాల్యాన్నే రప్పించిందీవేళాపెద్దరికాలన్నీ చినబోయేలాపొద్దెరగని మరుపేదో పెరిగేలా నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళుఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నిలబడి …

Josh (2009) Read More »

Chandralekha (1998)

చిత్రం: చంద్రలేఖ (1998)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి.బాలునటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, ఇషాకొప్పికర్దర్శకత్వం: కృష్ణవంశీనిర్మాతలు: నాగార్జున, వి.రాంప్రసాద్విడుదల తేది: 31.07.1998 సాహసమే చేయ్‌రా డింభకాఅన్నది కదరా పాతాళభైరవిచొరవగా దూకకపోతే సాధించలేవురానువ్వనుకున్నదిధైర్యముంటే హహ్హహ్హాదక్కుతుంది హహ్హహా రాకుమారి తెలివిగా వేయ్‌రా పాచికకల్లో మేనక ఒళ్లోపడదాసులువుగా రాదురా కుంకబంగారు జింక వేటాడాలిగానింగిదాకా హహ్హహ్హా నిచ్చెనేద్దాం హహ్హహ్హాఎక్కిచూద్దాం హహ్హహ్హా ఒహ్హొహో… చందమామను అందుకొనేఇంద్ర భవనాన్ని కడతానురాపడవంత కారులోన బజారులన్నీషికారు చేస్తానురాసొంతమైన విమానములోస్వర్గలోకాన్ని చూడతానురాఅపుడు అప్సరసలు ఎదురువచ్చికన్ను కొడతారురాచిటికేస్తే హహ్హహ్హా సుఖమంతా హహ్హహ్హామనదేరా సాహసమే …

Chandralekha (1998) Read More »

Prema Katha (1999)

చిత్రం: ప్రేమ కథ (1999) సంగీతం: సందీప్ చౌతా సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాధా శ్రీరామ్, రాజేశ్ నటీనటులు: సుమంత్ , ఆంత్ర మాలి దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్ గోపాల్ వర్మ విడుదల తేది: 04.10.1996 దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ ఒకరికి ఒకరని ముందుగా రాసే …

Prema Katha (1999) Read More »

Scroll to Top