Sarath

Evandi Pelli Chesukondi (1997)

చిత్రం: ఏవండి పెళ్లి చేసుకోండి (1997)సంగీతం: కోటిసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్, రమ్యకృష్ణ, వినీత్, రాశిదర్శకత్వం: శరత్నిర్మాత: యమ్.వి.లక్ష్మీవిడుదల తేది: 1997

Sultan (1999)

చిత్రం: సుల్తాన్ (1999)సంగీతం: కోటిసాహిత్యం: వేటూరిగానం: ఉదిత్ నారాయణ్ , చిత్రనటీనటులు: బాలకృష్ణ , కృష్ణ, కృష్ణంరాజు, రోజా, రచన, దీప్తి భట్నాగర్దర్శకత్వం: శరత్నిర్మాతలు: యమ్. ఆర్. వి.ప్రసాద్విడుదల తేది: 27.05.1999 పల్లవి:ఓ కలికి  రామచిలకా  కౌగిలికి సిగ్గుపడకాఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడకమాపటి సరసం ముదిరాకరేపటి విషయం తెలిసాకరాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా ఓ కాలికి  రామచిలక  కౌగిలికి సోగ్గుపడకాఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక చరణం: 1ఏమి హొయలో …

Sultan (1999) Read More »

Dongalludu (1993)

చిత్రం: దొంగల్లుడు (1993)సంగీతం: రాజ్-కోటినటీనటులు:సుమన్, సౌందర్యదర్శకత్వం: శరత్ర్మాతలు: సి.అంజిరెడ్డి, వి.జగన్మోహన్ రెడ్డివిడుదల తేది: 31.12.1993చిత్రం: దొంగల్లుడు (1993)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్ర చందమామ కన్నుగొట్టె సందెవేళసిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేలమంచెకాడుంది రావే పంచదార మాపటేలతోడుపెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేలఅందమంత ఆరబెట్టె పైటజారేకోడిగాలి కొట్టగానే కోకజారేపడలేని ఆరాటం… చందమామ కన్నుగొట్టె సందెవేళసిగ్గుమల్లె పూలుపెట్టె చీకటేలమంచెకాడుంది రారా పంచదార మాపటేలతోడుపెట్టేసుకోర పొంగులన్ని పాలవేల చరణం: 1జాజిమల్లి మంచునీకు జల్లుకుంటకొత్త నాగమల్లి తీగలాగ అల్లుకుంటావాలింది పొద్దు – వడ్డించు ముద్దుతప్పులెన్ని చేసుకున్న ఒప్పుకుంటానువ్వు …

Dongalludu (1993) Read More »

Vamshanikokkadu (1996)

చిత్రం: వంశానికొక్కడు (1996) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర నటీనటులు: బాలక్రిష్ణ, రమ్యకృష్ణ, ఆమని దర్శకత్వం: శరత్ నిర్మాత: శ్రీమతి అనితా కృష్ణ విడుదల తేది: 05.01.1996 ప్రియా మహాశయా లయా చూపవేల దయా చెలీ మనోహరి సఖి మాధురి హృదయా స్వయంవరా – ప్రియం కదా మాటేరాని మౌనం హాయిలో ప్రియా మహాశయా లయా చూపవేల దయా చెలీ మనోహరి సఖి మాధురి హృదయా తొలి తొలి బులబాటమేదో …

Vamshanikokkadu (1996) Read More »

Vamsodharakudu (2000)

చిత్రం: వంశోద్ధారకుడు (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: రాము, చిత్ర నటీనటులు: బాలకృష్ణ , రమ్యకృష్ణ, సాక్షీ శివానంద్ దర్శకత్వం: శరత్ నిర్మాతలు: యమ్.ఎస్.రెడ్డి. టి.సుబ్బిరామిరెడ్డి విడుదల తేది: 14.01.2000 బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ …

Vamsodharakudu (2000) Read More »

Peddannayya (1997)

చిత్రం: పెద్దన్నయ్య (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర నాటినటులు: బాలక్రిష్ణ, రోజా, ఇంద్రజ దర్శకత్వం: శరత్ నిర్మాత: నందమూరి రామకృష్ణ విడుదల తేది: 10.01.1997 కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువక రసలీల పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగణము విడిచెను తారక కల్లో కల్యాణమాల మెరిసిన శుభవేళ సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ యదలోయల కనులే కలలై పండేనమ్మ నిను …

Peddannayya (1997) Read More »

Abbai Gari Pelli (1997)

చిత్రం: అబ్బాయిగారి పెళ్లి (1997) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి సుందరమూర్తి గానం: యస్.పి. బాలు, చిత్ర నటీనటులు: సుమన్ , సిమ్రాన్, సంఘవి దర్శకత్వం: శరత్ నిర్మాత: యమ్. ఏ. గఫూర్ విడుదల తేది: 01.01.1997 ఓయీనా తిలోతమ్మ ఒడిలో వసంతమ ఒదిగే వయ్యారమా పూబాణమా ఎగసె తరంగమ ఎదలో మృదంగామ ఎగిరే పతంగమ నా ప్రాణమా ఉలిపిరి నడుము మీద చెయ్యి సాగాని సొగసరి లయాలమీద నిన్ను చేరని ఓయీనా తిలోతమ్మ ఒడిలో వసంతమా …

Abbai Gari Pelli (1997) Read More »

Bava Bavamaridi (1993)

చిత్రం: బావ బావమరిది (1993)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: వేటూరిగానం: రాధికనటీనటులు: కృష్ణంరాజు, సుమన్, జయసుధ, మాలశ్రీదర్శకత్వం: శరత్నిర్మాతలు: ఆకుల మోహన్, సి.యమ్.కృష్ణవిడుదల తేది: 1993 బావలూ… బావలూ….  బావలూ… సయ్యా..? –  సై సైనై నై – వెయ్ వెయ్ నువ్వు ముయ్ ముయ్ – హా హా హా బావలు సయ్యా – హేయ్ మరదలు సయ్యాసై బావలు సయ్యా – హోయ్ మరదలు సయ్యాసై రింబోల రింబోల రింబోలా – హొయ్ హొయ్రింబోల రింబోల రింబోలా …

Bava Bavamaridi (1993) Read More »

Bhale Bullodu (1995)

చిత్రం: భలే బుల్లోడు (1995)సంగీతం: కోటిసాహిత్యం: భువనచంద్రగానం: యస్. పి.బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, సౌందర్యదర్శకత్వం: శరత్నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్విడుదల తేది: 1995 ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవనిమెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడనికనుచూపులే కొంటె మెరుపులైకవ్వింతలే కన్నె ఉరుములైకలిపింది వాన కౌగిళ్ళలో ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవనిమెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని కొత్త కొత్త కోరికా కొంగే దాటు వేళలోవెన్నపూస లాంటి ఒళ్ళు నిన్నే కోరుతున్నదివెచ్చనైన ఊహలో ఒల్లే తుల్లే హాయిలోరెచ్చిపోయి …

Bhale Bullodu (1995) Read More »

Scroll to Top