Saritha

Ramadandu (1981)

చిత్రం: రామ దండు (1981)సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి. బాలునటీనటులు: మురళీమోహన్, సరితమాటలు: ఆచార్య ఆత్రేయదర్శకత్వం: యన్.ఎస్.మణిదర్శకత్వ పర్యవేక్షణ: కె.బాలచందర్బ్యానర్: కళాకేంద్ర మూవీస్సమర్పణ: మురళీమోహన్విడుదల తేది: 08.05.1981 పల్లవి:బండి కాదు మొండి ఇది సాయం పట్టండిపెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండిగోపాలా.. గోవిందా.. రావయ్యా..ఆ.. లాగయ్యా బండి కాదు మొండి ఇది సాయం పట్టండిపెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి గోపాలా.. గోవిందా.. రావయ్యా..ఆ.. లాగయ్యా ఎక్కడికి వెళ్ళాలయ్యా.. వెళ్ళినాక చెప్తానయ్యాచెప్పకుంటె ఎట్టాగయ్యా.. చెప్పుకుంటె …

Ramadandu (1981) Read More »

Thodu Needa (1983)

చిత్రం: తోడు నీడ (1983)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి.బాలు, పి.సుశీలనటీనటులు:  శోభన్ బాబు, రాధిక, సరిత, నళిని,మాటలు: ఆచార్య ఆత్రేయదర్శకత్వం: వి.జనార్దన్నిర్మాత: ఎస్.పి.వెంకన్నబాబువిడుదల తేది: 1983 పల్లవి:నా తోడువై..నా నీడవైనా లాలన నా పాలన..నా జీవన జీవం నీవైనా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనేచూస్తున్న నేనే నీవై నా తోడువై… నా నీడవైనా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవైనా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ …

Thodu Needa (1983) Read More »

Guppedu Manasu (1979)

చిత్రం: గుప్పెడు మనసు (1979)సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: బాలమురళికృష్ణనటీనటులు: శరత్ బాబు, సరిత, సుజాతదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాతలు: పి. ఆర్. గోవింద రాజన్ , జె. దొరస్వామివిడుదల తేది: 07.09.1979 మౌనమే నీ భాష ఓ మూగ మనసామౌనమే నీ బాష ఓ మూగ మనసాతలపులు ఎన్నెన్నో కలలుగ కంటావుకల్లలు కాగానే కన్నీరౌతావుమౌనమే నీ భాష ఓ మూగ మనసాఓ మూగ మనసా చీకటి గుహ నీవుచింతల చెలి నీవునాటక రంగానివే మనసాతెగిన పతంగానివేఎందుకు వలచేవోఎందుకు వగచేవోఎందుకు …

Guppedu Manasu (1979) Read More »

47 Rojulu (1981)

చిత్రం: 47 రోజులు (1981)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: ఆత్రేయగానం: యస్.పి.బాలు, వాణీ జయరాంనటీనటులు: చిరంజీవి , జయప్రద, శరత్ బాబు, సరితదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాతలు: ఆర్.వెంకట్రామన్, కె.బాలచందర్విడుదల తేది: 03.09.1981 ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలనుఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలనుఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలనుఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలను ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను వెచ్చగ వచ్చాడు మచ్చిక చేశాడుముచ్చటలాడాడు ఉచ్చులు …

47 Rojulu (1981) Read More »

Idi Katha Kaadu (1979)

చిత్రం: ఇది కథ కాదు (1979)సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి. బాలు, సుశీలనటీనటులు: కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబు, సరిత, లీలావతిదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: టి. విశ్వేశ్వర రావువిడుదల తేది: 29.06.1979 సరిగమలూ గలగలలు..సరిగమలూ గలగలలుప్రియుడే సంగీతము..ప్రియురాలె నాట్యముచెలికాలి మువ్వల గల గలలూచెలి కాలి మువ్వల గల గలలూచెలికాని మురళిలో…సరిగమలూ గలగలలు..సరిగమలూ గలగలలు ఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోకదిలీ కదలక కదిలించు కదలికలుకదిలీ కదలక …

Idi Katha Kaadu (1979) Read More »

Maro Charitra (1978)

చిత్రం: మరోచరిత్ర (1978)సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: కమల్ హాసన్, పి. సుశీలనటీనటులు: కమల్ హాసన్, సరిత, మాధవిదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: రమ అరంగన్నల్విడుదల తేది: 02.05.1978 ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనోఅప్పిడన్న అర్ధం కాలేదా!! ఊఁఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనోతెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినదిమనసు మూగది మాటలు రానిది మమత …

Maro Charitra (1978) Read More »

Scroll to Top