Shirdi Sai (2012)

చిత్రం: షిరిడిసాయి (2012)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: శ్రీ వేదవ్యాసగానం: యమ్. యమ్. కీరవాణినటీనటులు: నాగార్జున, శ్రీకాంత్దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావునిర్మాతలు: మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డివిడుదల తేది: 06.09.2012 దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణంసద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమందత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణంసద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం అలా ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగిందిపరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగిందిబ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రి మహాముని పత్నిఅనసూయ పరమసాధ్వి …

Shirdi Sai (2012) Read More »