Simran

Samarasimha Reddy (1999)

అందాల ఆడబొమ్మ… లిరిక్స్ చిత్రం: సమరసింహా రెడ్డి (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: ఉదిత్ నారాయణ్, సుజాత నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి దర్శకత్వం: బి.గోపాల్ నిర్మాణం: చంగల వెంకట్రావు విడుదల తేది: 13.01.1999 ఆ హా… హా… ఆ…. ఆ హా ఆ హా.. ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ… ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ… ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ… …

Samarasimha Reddy (1999) Read More »

Petta (2019)

చిత్రం: పేట (2019)సంగీతం: అనిరుధ్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: నకాష్ అజీజ్నటీనటులు: రజినీకాంత్, సిమ్రాన్, త్రిషదర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్నిర్మాత: అశోక్ వల్లభనేనివిడుదల తేది: 10.01.2019 ఎయ్ ఎక్కడ నువ్వున్నాతలుపు తట్టద సంతోషంనీ పెదవి అంచులకుమెరుపులు కట్టద ఆకాశంఅరె ముట్టడి చేస్తున్నానిన్ను వెలుతురు వర్షంగుర్తుపట్టను పొమ్మంటేఅయ్యో నీదేగా లోపం ఎక్కడ నువ్వున్నాతలుపు తట్టద సంతోషంనీ పెదవి అంచులకుమెరుపులు కట్టద ఆకాశంఅరె ముట్టడి చేస్తున్నానిన్ను వెలుతురు వర్షంగుర్తుపట్టను పొమ్మంటేఅయ్యో నీదేగా లోపం  కళ్ళగ్గంతలు కట్టీ ఏంటీ చీకట్లనీ నిట్టూర్చొద్దూచుట్టూ కంచెలు కట్టీ …

Petta (2019) Read More »

Nuvvu Vastavani (2000)

చిత్రం: నువ్వు వస్తావని (2000)సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి.బాలునటీనటులు: నాగార్జున, సిమ్రాన్దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్నిర్మాత: ఆర్.బి.చౌదరివిడుదల తేది: 05.04.2000 పాటల పల్లకివై ఊరేగే చిరుగాలికంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలినీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదేనువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదేనీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలికంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీలాల కనుపాప లోకాన్ని చూస్తుందితనరూపు తానెపుడూ చూపించలేనందిఅద్దంలా మెరిసే ఒక హృదయం కావాలిఆ మదిలో వెలుగే తన రూపం చూపాలిరెప్పల వెనక …

Nuvvu Vastavani (2000) Read More »

Seema Simham (2002)

చిత్రం: సీమసింహం (2002)సంగీతం: మణిశర్మసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి.బాలు, కవితాకృష్ణమూర్తినటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, రీమా సేన్ , సాయి కుమార్దర్శకత్వం: జి. రాంప్రసాద్నిర్మాత: డి.వి.వి.దానయ్యవిడుదల తేది: 11.01.2002 కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యోఆకు వక్క పండించగా నీ ముందున్నవయ్యోకోక రైక గమ్మత్తుగా ఎం కవ్వించె నమ్మోఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మోకారంగా గారంగా ముద్దిస్తా మురిపెంగాసిద్ధంగా ఉన్నాగా ఆ సంగతి చూడగాబాలయ్యో.. ఎం గోలయ్యో..గౌరామ్మో.. ఎం జోరమ్మో కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యోఅరె …

Seema Simham (2002) Read More »

Aha Kalyanam (2014)

చిత్రం: ఆహా కళ్యాణం (2014)సంగీతం: ధరన్ కుమార్సాహిత్యం: కృష్ణ చైతన్యగానం: శక్తి శ్రీ గోపాలన్నటీనటులు: నాని, వాణి కపూర్, సిమ్రాన్దర్శకత్వం: ఎ.గోకుల్ కృష్ణనిర్మాత: ఆదిత్య చోప్రావిడుదల తేది: 21.02.2014 నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగంకాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలానిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినేఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగాకన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం నే సగం నువ్వో  సగం అనుకుంది ఈ జగంకాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా మనసుకే తెలియని మన కథలోమలుపులని అడగనులే …

Aha Kalyanam (2014) Read More »

Bava Nachadu (2001)

చిత్రం: బావనచ్చాడు (2001)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: హరిహరన్ , సుజాతనటీనటులు: నాగార్జున, సిమ్రాన్, రీమా సేన్దర్శకత్వం: కె.యస్.రవికుమార్నిర్మాత: యమ్.అర్జున్ రాజువిడుదల తేది: 07.06.2001 అనురాగం అనురాగంలోఎన్నొ సరిగమలుఅనుభందం అనుభందంలోఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందంఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలోఎన్నొ సరిగమలుఅనుభందం అనుభందంలోఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందంఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలోఎన్నొ సరిగమలుఅనుభందం అనుభందంలోఏవో గుసగుసలు జడలొ సుమాల మాలికనై నేనె నిలవాలీఒడిలొ …

Bava Nachadu (2001) Read More »

Auto Driver (1998)

చిత్రం: ఆటో డ్రైవర్ (1998)సంగీతం: దేవాసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి. బాలు, సుజాతనటీనటులు: నాగార్జున, దీప్తి బట్నాగర్, సిమ్రాన్దర్శకత్వం: సురేష్ కృష్ణనిర్మాత: డి. శివ ప్రసాద్ రెడ్డివిడుదల తేది: 24.04.1998 అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీనాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీఅమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయెనీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ కోరి కనక పడితే ఈ చీర తప్పు కాదవద్దు మొర్రొ అంటె ఈ ముద్దె ముల్లు అవదాముల్లు పెట్టి మోగని ఈ సన్నయీఎక్కిల్లు …

Auto Driver (1998) Read More »

Siva Putrudu (2004)

చిత్రం: శివపుత్రుడు (2004)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వనమాలిగానం: ఆర్పీ.పట్నాయక్, సునీతనటీనటులు: విక్రమ్ , సూర్యా, సంగీత, లైలా, సిమ్రాన్దర్శకత్వం: బాలానిర్మాత:విడుదల తేది: 02.04.2004 చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..వెదురంటి మనసులో…. రాగం వేణువూదెనేమేఘం మురిసి పాడేనే.. కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసెనే..తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనేఊహలు ఊయలూపెనేఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనేచినుకు రాక చూసి మది చిందులేసెనేచిలిపి తాళమేసి చెలరేగి పోయెనేచిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..వెదురంటి మనసులో… రాగం వేణువూదెనేమేఘం మురిసి పాడేనే.. తుళ్ళుతున్న …

Siva Putrudu (2004) Read More »

Priya O Priya (1997)

చిత్రం: ప్రియా ఓ ప్రియా (1997)సంగీతం: కోటిసాహిత్యం: భువనచంద్రగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: నవీన్ , అబ్బాస్ , సిమ్రాన్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత:విడుదల తేది: September.1997 హూలల హూలల హులల్లా హూలల్లా అలాహూలల హూలల హులల్లా హూలల్లా అలా కమ్మని కలలకు ఆహ్వానంచక్కని చెలిమికి శ్రీకారంపలికిన పాటకి నా ప్రాణంఅంకితం అన్నది నా హృదయం హ్యాపీ న్యూ ఇయర్హ్యాపీ న్యూ ఇయర్ పులకించిన కాలపు వడిలోపురివిప్పినదో స్వర పుష్పంచిరు నవ్వుల వీణలు మీటివినిపించినదో నవ రాగం హ్యాపీ న్యూ …

Priya O Priya (1997) Read More »

Maa Nannaku Pelli (1997)

చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)సంగీతం: కోటిసాహిత్యం:గానం:నటీనటులు: శ్రీకాంత్ , కృష్ణంరాజు, సిమ్రాన్దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణనిర్మాత: అర్జున్ రాజువిడుదల తేది: 1997 పల్లవి:ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మాఓ చందరయ్య ఎందుకు ఎందుకు  తొందరయ్యపెందలాడె మీగడమ్మ పెట్టకుంటే ఆగడమ్మగుమ్మపాల గుమ్మా కమ్మగా అబ్బబ్బబ్బబ్బా ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా చరణం: 1పంచదార ఇసకల్లోన – అబబ్బా అబబ్బా అబబ్బాపాయసాల తరకల్లోన – అబబ్బా అబబ్బా అబబ్బాకస్సుబుస్సు మన్న కొద్దీ కౌగిలింతలుయవ్వనలు దువ్వుతుంటే ఎన్నివింతలుఏరన్నాక నీరొస్తాది ఎండన్నాక …

Maa Nannaku Pelli (1997) Read More »

Scroll to Top