Singeetam Srinivasa Rao

Vijayam (2003)

చిత్రం: విజయం  (2003)సంగీతం: కోటినటీనటులు: రాజా అబెల్, గజాల, సునీల్, రాజీవ్ కనకాలదర్శకత్వం: సింగీతం శ్రీనివాస్నిర్మాత: డి. రామానాయుడువిడుదల తేది: 09.05.2003

Sangeeta Samrat (1984)

చిత్రం: సంగీత సామ్రాట్ (1984)సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడునటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయప్రదదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: కె.శ్యామలమ్మవిడుదల తేది: 1984

America Ammayi (1976)

చిత్రం: అమెరికా అమ్మాయి (1976)సంగీతం: జి.కె.వెంకటేష్సాహిత్యం:గానం:నటీనటులు: రంగనాథ్, దీప, శ్రీధర్ సూరపుణేనికథ: ఎ. పి.నాగరాజన్మాటలు: గొల్లపూడి మారుతీరావుదర్శకత్వం: సింగీతం శ్రీనివాస్నిర్మాత: ‘నవత’ కృష్ణంరాజువిడుదల తేది: 19.11.1976

Mayuri (1985)

చిత్రం: మయూరి (1985)సంగీతం: ఎస్.పి.బాలుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.జానకినటీనటులు: సుధా చంద్రన్, శుభకర్, నిర్మలమ్మదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1985 పల్లవి:గౌరీ శంకర  శృంగంనరనారీ సంగమ రంగంఇది నటనకు  సోపానంకళలకు కళ్యాణం                చరణం: 1పాదపూజకై మందారమైనానాద మధువుతో మంజీరమాయెదేవతార్చనకు ఏకీర్తనైనాజీవితాంతమి  రస నర్తనాయెవాజ్జయమే వచనంఆంగికమే భువనం            ఆకాశాలలో తారలన్నిఆహార్యాలుగా అందుకుంటూకైలాసాల శిఖరాగ్రాలందుకైవల్యాలు   చవిచూసే వేళలో చరణం: 2పడమటెండల పారాణి తూలెసంధ్యారాగాలతో …

Mayuri (1985) Read More »

Akasa Veedhilo (2001)

చిత్రం: ఆకాశ వీధిలో (2001)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: దేవి శ్రీ ప్రసాద్, గంగనటీనటులు: నాగార్జున, రవీనా టండన్, కస్తూరిదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 23.08.2001 వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతేవెచ్చని అల్లరి నాదైతేఊహలకేవో రెక్కలు రాగాఎగిరి పోతుంటె ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతేవెచ్చని అల్లరి నీదైతేఊహలకేవో రెక్కలు రాగాఎగిరి పోతుంటె ఆకాశవీధిలో మేఘాలే ముగ్గులు పెట్టె మేలల్లోదేహాలే ఉగ్గులు కోరె దాహంలోచందమామే మంచం…ఓహో హో…సర్దుకుందం కొంచంఅహో రాత్రులూ ఒకే యాత్రలూరహస్యాల రహదారిలో ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతేవెచ్చని …

Akasa Veedhilo (2001) Read More »

Michael Madana Kamaraju (1991)

చిత్రం: మైకేల్ మదన కామ రాజు (1991)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: రాజశ్రీగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: కమల్ హాసన్, కీర్తన , కుష్బూ , ఊర్వశిదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత:విడుదల తేది: 1991 సుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగంచేయి పట్టి నేను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగంసుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగంసుందరుడీవు సుందరినేను సంగమమే ఒక యోగం మాటలకందని రూపం వర్ణించదే ఈ కావ్యంపూచిన నీలో అందం నాకది మంగళ బందంనీ నవ్వులన్నీ చంద్రోదయాలేనీ …

Michael Madana Kamaraju (1991) Read More »

Madam (1994)

చిత్రం: మేడమ్ (1994)సంగీతం: మాధవపెద్ది సురేష్సాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: రాజేంద్రప్రసాద్ , సౌందర్య , చిరంజీవిదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: యమ్.చిట్టిబాబువిడుదల తేది: 1994 వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకితెచ్చే తెచ్చే వైభోగాలే ప్రేమకి మా పెళ్లికిచిగురుటాకు రాశి చూసి చిలక జ్యోస్యమేదో అడిగిపులకరింత పందిరేసి పూలసంత పానుపేసిమల్లెలే మాయగా మత్తుజల్లగా ఓ వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి హత్తుకున్న నీ ఒళ్ళు మత్తు మల్లె పూజల్లుపెళ్లి ఆడు కున్నాయి కౌగిలింతలుఏకమైన …

Madam (1994) Read More »

Pilla Zamindar (1980)

చిత్రం: పిల్ల జమిందార్ (1980)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం: వడ్డేపల్లి కృష్ణగానం: బాలు, సుశీల, ఎస్. యస్.జానకినటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయసుధదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జునవిడుదల తేది: 26.09.1980 పల్లవి:నీ చూపులోనా.. విరజాజివానాఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా నీ నవ్వులోనా.. రతనాల వానాఆ వానలోనా నేను మరిచేనా… తీయగా చరణం: 1ఆ వెన్నెలేమో.. పరదాలు వేసేనీ వన్నెలేమో.. సరదాలు చేసేఆ వెన్నెలేమో.. పరదాలు వేసేనీ వన్నెలేమో.. సరదాలు చేసేవయసేమో పొంగిందీ… వలపేమొ రేగిందీవయసేమో …

Pilla Zamindar (1980) Read More »

Bhairava Dweepam (1994)

చిత్రం: భైరవ ద్వీపం (1994)సంగీతం: మాధవపెద్ది సురేష్సాహిత్యం: సింగీతం శ్రీనివాసరావుగానం: చిత్రనటీనటులు: బాలక్రిష్ణ , రోజా, రంభదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: బి. వెంకటరామిరెడ్డివిడుదల తేది: 14.04.1994 ఆ ఆ ఆ… ఆ… ఆ…విరిసినది వసంతగానం వలపుల పల్లవిగావిరిసినది వసంతగానం వలపుల పల్లవిగామనసే మందారమై వయసే మకరందమైఅదేదో మాయచేసినదివిరిసినది వసంతగానం వలపుల పల్లవిగా చరణం: 1ఝుమ్మంది నాదం రతివేదంజతకోరే భ్రమర రాగంరమ్మంది మోహం ఒక దాహంమరులూరే భ్రమల మైకంపరువాల వాహిని ప్రవహించే ఈవనిప్రభవించె ఆమని పులకించె కామినివసంతుడే చెలికాంతుడై …

Bhairava Dweepam (1994) Read More »

Scroll to Top