Sneha

Madhumasam (2007)

ఊహలే ఉసిగొలుపు రాతిరి… లిరిక్స్ చిత్రం: మధుమాసం (2007) నటీనటులు : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్ సంగీతం: మణిశర్మ సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం : కె.ఎస్. చిత్ర, కార్తీక్ దర్శకత్వం : చంద్రసిద్దార్థ నిర్మాణం : డి.రామానాయుడు విడుదల తేది : 9.02.2007 ఊహలే ఉసిగొలుపు రాతిరి ఊపిరే గుసగుసల లాహిరి గాజుల్లొ మోగుతున్న రాగం.. గజ్జల్లొ గల్లుమన్న వేగం రెప్పల్లొ తుళ్లిపడ్డ తాళం.. ఇంకాన ఎందుకంట దూరం పిల్ల గాలుల్లోన పిప్పిపీలు గుండెల్లో …

Madhumasam (2007) Read More »

Nee Sukhame Ne Koruthunna (2008)

చిత్రం: నీ సుఖమే నే కోరుకున్నా (2008)సంగీతం: మాదవపెద్ది సురేష్సాహిత్యం:గానం:నటీనటులు: రాజా ఎబుల్, స్నేహదర్శకత్వం: గిరిబాబునిర్మాత: గిరిబాబువిడుదల తేది: 22.02.2008

Sankranti (2005)

చిత్రం: సంక్రాంతి (2005)సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్సాహిత్యం: ఇ. యస్.మూర్తిగానం: హరిహరన్, శ్రేయా ఘోషల్నటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్ , శివబాలజి, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత,దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత: ఆర్. బి.చౌదరివిడుదల తేది: 18.02.2005 అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటఅందాల శ్రీమతికి చెప్పలేని అలకంటమనసార లాలిస్తే చంటిపాప తానంటశ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలునీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలుఏనాడు సరదాకైన నొప్పించరా మీరునీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే అందాల …

Sankranti (2005) Read More »

Radha Gopalam (2005)

చిత్రం: రాధా గోపాలం (2005)సంగీతం: మణిశర్మసాహిత్యం:గానం:నటీనటులు: శ్రీకాంత్ , స్నేహ , సునీల్కథ, స్క్రీన్ ప్లే, మాటలు (డైలాగ్స్): ముళ్ళపూడి వెంకట రమణదర్శకత్వం: బాపుఅసిస్టెంట్ డైరెక్టర్: నాని (హీరో నాని ఈ సినిమాకు  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు )నిర్మాతలు: కె.అనిల్ కుమార్, కె.నాగేంద్ర బాబుబ్యానర్స్: అంజనా ప్రొడక్షన్స్ , శ్రీ క్రియేషన్స్విడుదల తేది: (2005) ఆగడాలు పాగడాలు జగడాలుకోపాలు తాపాలు లేనిపోని పంతాలుఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలేఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా …

Radha Gopalam (2005) Read More »

Rajanna (2011)

చిత్రం: రాజన్న (2011)సంగీతం: యమ్.యమ్. కీరవాణిసాహిత్యం: మెట్టపల్లి సుందర్గానం: మెట్టపల్లి సుందర్  ,చైత్రనటీనటులు: నాగార్జున, స్నేహా, బేబీ అన్ని , శ్వేతా మీనన్దర్శకత్వం: వి. విజయేంద్ర ప్రసాద్నిర్మాత: నాగార్జున అక్కినేనివిడుదల తేది: 22.12.2011 కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లిమెలుకుంతదో మా అమ్మలార అక్కలారాడోలు డప్పు ఘొల్లుమంటెవూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరాకాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లిమెలుకుంతదో మా అమ్మలార అక్కలారాడోలు డప్పు ఘొల్లుమంటెవూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా గొంతెత్తి పాడుతుంటె …

Rajanna (2011) Read More »

Evandoi Srivaru (2006)

చిత్రం: ఏవండోయ్ శ్రీవారు (2006)సంగీతం: శ్రీకాంత్ దేవాసాహిత్యం:గానం:నటీనటులు: శ్రీకాంత్ , స్నేహా , నిఖితదర్శకత్వం: ఇ. సత్తిబాబునిర్మాత: యమ్.దశరథ రాజువిడుదల తేది: 15.95.2006 పల్లవి:అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగానిన్నటి నిదురలోని కలలలోనఅటులే కమ్మను ఆ కమ్మని ఆ మాటలేఋజువై నిన్ను నేను కలుపుకున్నానూరేళ్లు నిన్ను విడననీ హాయ్ఈ రేయి నేను కలగనికలలో బ్రహ్మ పలుకులే తెలుసా నీకు నిజమనీనిజమే నిజమే నాక్కూడా తెలుసులే అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగానిన్నటి నిదురలోని కలలలోన చరణం: 1మునుపటి …

Evandoi Srivaru (2006) Read More »

Hanuman Junction (2001)

చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)సంగీతం: సురేష్ పీటర్స్సాహిత్యం: చంద్రబోస్గానం: సుజాత మోహన్, శ్రీరామ్ , సురేష్ పీటర్స్నటీనటులు: జగపతిబాబు, అర్జున్ షార్జా , వేణు తొట్టెంపూడి, స్నేహ, లయదర్శకత్వం: యమ్.రాజానిర్మాత: యమ్. వి.లక్ష్మీవిడుదల తేది: 21.12.2001 ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక దరియేది కానరాక సితారందుకొని శృతే పెంచుకొనిజమక్ జమక్ మని మీటవే సరిగమగిటారందుకొని గళం తిప్పుకునిఝలక్ ఝలక్ మని పాడవే పదనిస ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక …

Hanuman Junction (2001) Read More »

Tholi Valapu (2001)

చిత్రం: తొలివలపు (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: చంద్రబోస్గానం: హరిహరన్ , చిత్రనటీనటులు: గోపిచంద్ , స్నేహ, పి.రవిశంకర్దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాత: యమ్.నాగేశ్వరరావువిడుదల తేది: 03.08.2001 పల్లవి:పాలతో కడిగిన పావురమాతేనెతో తుడిచిన పూవనమానేలపై గగణమా నీటిలో కిరణమానువులేక గాలి పీల్చుట నా తరమా పాలతో కడిగిన పావురమాతేనెతో తుడిచిన పూవనమా చరణం: 1నాలో ఇంతలోనే ఏమయ్యిందోనిన్నే చూడగానే ప్రేమయ్యిందోజాబిల్లిలో మచ్చ మాయం చేస్తేచూపించునే చెలి నీ వధనంరోజాలలో ముళ్ళు మెత్తగ చేస్తేకనిపించునే చెలి నీ నయణంమంచు పొగలు ఎండ …

Tholi Valapu (2001) Read More »

Maharathi (2007)

చిత్రం: మహారధి (2007)సంగీతం: గురు కిరణ్ ( R R – మణిశర్మ)సాహిత్యం: సుద్దాల అశోక్ తేజగానం: విజయ్ యేసుదాసునటీనటులు: బాలకృష్ణ , స్నేహ, మీరా జాస్మిన్, జయప్రదదర్శకత్వం: పి.వాసునిర్మాత: వాకాడ అప్పారావువిడుదల తేది: 01.02.2007 వీచె గాలులలో వినబడు రాగమూకదిలె ఆకులలొ కలదొక తాళమూజగమె పాట కచేరీ మనసానంద విహారిజగమె పాట కచేరీ మనసానంద విహారి గల గల గల జల జల జలసెలయేరులలొ వింటే సంగీతమే లేదాటప టప టప చిట పట చిటతొలి …

Maharathi (2007) Read More »

Scroll to Top