Sonali Bendre

Khadgam (2002)

సత్యం పలికే… హరిశ్చంద్రులం… లిరిక్స్ చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శక్తి గానం: హనీ నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాణం: సుంకర మధుమురళి విడుదల తేది: 29.11.2002 దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , …

Khadgam (2002) Read More »

Palanati Brahmanayudu (2003)

చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)సంగీతం: మణిశర్మసాహిత్యం: భువనచంద్రగానం: కల్పన , మల్లికార్జుననటీనటులు: బాలకృష్ణ , సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్దర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: మేడికొండ వెంకట మురళీకృష్ణవిడుదల తేది: 05.06.2003 పల్లవి:బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలికఅందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరికఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటేవిరహంతో నా వయసు నిన్నే వెతికిందే భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయకసీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుకనా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యానా సొగసే …

Palanati Brahmanayudu (2003) Read More »

Bombay (1995)

చిత్రం: బొంబాయి (1995)సంగీతం: ఏ.ఆర్.రెహమాన్సాహిత్యం: వేటూరిగానం: హరిహరన్, చిత్రనటీనటులు: అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా, సోనాలి బింద్రేదర్శకత్వం: మణిరత్నంనిర్మాత: మణిరత్నంవిడుదల తేది: 10.03.1995 ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకుకురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకుచెలివై సఖివై రెండు హృదయాల కథలు వినుబ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడోకాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకుకురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు నీ రాక కోసం …

Bombay (1995) Read More »

Premikula Roju (1999)

చిత్రం: ప్రేమికుల రోజు (1999)సంగీతం: ఏ.ఆర్.రెహమాన్సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్గానం: ఉన్ని కృష్ణన్నటీనటులు: కునాల్ , సోనాలి బింద్రేదర్శకత్వం: కథిర్నిర్మాత: ఏ. యమ్.రత్నంవిడుదల తేది: 1999 రోజా… రోజా…రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా…రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చానిను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులేఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే …

Premikula Roju (1999) Read More »

Manmadhudu (2002)

చిత్రం: మన్మధుడు (2002)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్నటీనటులు: నాగార్జున, సోనాలి బింద్రే, అన్షుకథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్నిర్మాత: నాగార్జున అక్కినేనివిడుదల తేది: 20.12.2002 చిత్రం: మన్మధుడు (2002)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: భువన చంద్రగానం: దేవి శ్రీ ప్రసాద్Oh baby just give me loveOh baby I want it nowOh baby just give me …

Manmadhudu (2002) Read More »

Shankar Dada M.B.B.S. (2004)

చిత్రం: శంకర్ దాదా MBBS (2004) సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: వేటూరి గానం: కార్తీక్ , మాలతి లక్ష్మణ్ నటీనటులు: చిరంజీవి, సొనాలి బింద్రే దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ నిర్మాత: అక్కినేని రవిశంకర ప్రసాద్ విడుదల తేది: 15.10.2004 నా వయసే పాదరసం… నేనసలే చిన్న రసం నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం నా సోకు పూలవనం నా చూపు నీకు వరం అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం… ఓయ్ …

Shankar Dada M.B.B.S. (2004) Read More »

Murari (2001)

చిత్రం: మురారి (2001)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: శంకర్ మహదేవన్నటినటులు: మహేష్ బాబు, సోనాలి బింద్రేదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాతలు: యన్.దేవిప్రసాద్, రామలింగేశ్వర రావువిడుదల తేది: 17.02.2001 గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీగోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీపొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీపుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా గుమ్మాడీ అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివేఅమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివేముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివేఅచ్చొచ్చిన …

Murari (2001) Read More »

Indra (2002)

చిత్రం: ఇంద్ర (2002)సంగీతం: మణిశర్మసాహిత్యం: సిరివెన్నెలగానం: కె.కె., మహలక్ష్మి అయ్యర్నటీనటులు: చిరంజీవి , ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: సి. అశ్వనీదత్విడుదల తేది: 24.07.2002 దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మనీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మదాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మనీపై మనసైందమ్మ నా నిండు చందమామఒహో… హో… ఒళ్ళో వాలుమాఒహో… హో… వయసే ఏలుమానిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మతొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా హే దాయి దాయి …

Indra (2002) Read More »

Scroll to Top