Sravanthi Ravi Kishore

Jaitra Yatra (1991)

చిత్రం: జైత్రయాత్ర (1991)సంగీతం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యంసాహిత్యం: అదృష్ట దీపక్గానం: యస్. పి.బాలునటీనటులు: నాగార్జున, విజయశాంతిదర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ రావునిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 13.11.1991 యెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీవేకువ రావలమ్మ వేదన తీరలమ్మాయెన్నల్లమ్మ యెన్నెల్లమ్మా సోకాల ఈ చీకటీవేకువ రావలమ్మ వేదన తీరలమ్మా ఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మనా మాట వింటారాఓ చిన్నరి పొన్నరి సింగరి బంగారినా పాట వింటారఓ చెట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మనా మాట వింటారాఓ చిన్నరి పొన్నరి సింగరి …

Jaitra Yatra (1991) Read More »

Gowri (2004)

చిత్రం: గౌరి (2004)సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: సునీత , సందీప్నటీనటులు: సుమంత్, ఛార్మి , నరేష్ , కౌశల్య, శర్వానంద్దర్శకత్వం: బి.వి.రమణనిర్మాతలు: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 03.09.2004 పల్లవి:నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినదినీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇదిరెప్పలే దాటని స్వప్నమా లెమ్మనిచెలిమిలో స్వాగతం పిలువగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినదినీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది చరణం: 1పూలగాలి స్వరముల వెంట చేరుకోమందినీ నేస్తమే కవి క్షేత్రమైఆకశాన్ని …

Gowri (2004) Read More »

Vunnadi Okate Zindagi (2017)

చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: చంద్రబోస్గానం: దేవి శ్రీ ప్రసాద్నటీనటులు: రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్దర్శకత్వం: కిషోర్ తిరుమలనిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 27.10.2017 ఉన్నది ఒకటే జిందగిఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాఈ జిందగి మొత్తం మనతో ఉండేవాడేనిజమైన ఫ్రెండ్హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినాసైకిల్ నుండి బైక్ లోకి మారినాకాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినానోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి …

Vunnadi Okate Zindagi (2017) Read More »

Varasudochhadu (1988)

చిత్రం:  వారసుడొచ్చాడు (1988)సంగీతం:  ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం:  యస్.పి.బాలు, చిత్రనటీనటులు: వెంకటేష్ , సుహాసిని , మాలశ్రీ , మోహన్ బాబుదర్శకత్వం: ఎ. మోహన్ గాంధినిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 03.10.1988 పల్లవి:నీ అందం నా ప్రేమ గీత గోవిందంనీ వర్ణం నా కీరవాణి సంకేతంనీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతంఈ యోగం ఏ జీవధార సంయోగంవయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తేనీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే …

Varasudochhadu (1988) Read More »

Maharshi (1988)

చిత్రం: మహర్షి (1988)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: ఆత్రేయగానం: యస్.పి.బాలు, యస్.జానకినటీనటులు: రాఘవ , నిశాంతి (శాంతి ప్రియ)దర్శకత్వం: వంశీనిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 1988 తననాననాన తననాననాన సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనంసుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనంజగం అణువణువున కలకలహంభానోదయాన చంద్రోదయాలు!!సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హ హా… ఆ ఆ హ హ హ హాఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ …

Maharshi (1988) Read More »

Nenu Sailaja (2016)

చిత్రం: నేను శైలజ (2016)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: భాస్కరభట్లగానం: సాగర్నటీనటులు: రామ్, కీర్తి సురేష్దర్శకత్వం: కిషోర్ తిరుమలనిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 01.01.2016 నువ్వు నేను కలుసుకున్న చొటు‌ మారలేదుబైక్ మీద రైయ్ మన్న రూటు మారలేదునీకు నాకు ఫేవరెట్టు స్పాట్ మారలేదునువ్వెందుకు మారావే శైలజా మనం కబురులాడుకున్న బీచ్ మారలేదుమనవంక చూసి కుళ్ళుకున్న బాచ్ మారలేదుమనం ఎక్కిదిగిన రైల్ కొచ్ మారలేదునువ్వెందుకు మారావే శైలజా ధియెటర్లో మన కార్నర్ సీటు మారలేదునీ మాటల్లో దాగిఉన్న …

Nenu Sailaja (2016) Read More »

Ganesh (2009)

చిత్రం: గణేష్ (2009) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (All Songs) గానం: జావేద్ అలీ, అజీష్ మిక్స్ నటీనటులు: రామ్ పోతినేని, కాజల్ దర్శకత్వం: యమ్. శరవణన్ నిర్మాత: స్రవంతి రవికిషోర్ విడుదల తేది: 24.09.2009 ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది లైఫంతా నాతో ఇలాగే ఉంటావా? తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా …

Ganesh (2009) Read More »

Nuvve Kavali (2000)

చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి నటీనటులు: తరుణ్ , రిచా దర్శకత్వం: కె.విజయభాస్కర్ కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్ సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్ బ్యానర్: ఉషాకిరణ్ మూవీస్ నిర్మాత: రామోజీరావు సహ నిర్మాత: స్రవంతి రవికిశోర్ విడుదల తేది: 13.10.2000 చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: శ్రీరాం పార్ధసారధి, గోపిక పూర్ణిమ …

Nuvve Kavali (2000) Read More »

Ela Cheppanu (2003)

చిత్రం: ఎలా చెప్పను (2003)సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: కార్తీక్నటీనటులు: తరుణ్ , శ్రేయ శరన్దర్శకత్వం: బి.వి.రమణనిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 02.10.2003 ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగాఆ కళ్ళతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగాఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యిందిమెరుపల్లె నను తాకింది వరదల్లే నను ముంచిందీ…అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా… నచ్చజెప్పినా ఏ ఒకరు నమ్మరే ఎలా నన్నిపుడు నేనే నేనన్నా (2)మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగాఅదుపు తప్పేంత …

Ela Cheppanu (2003) Read More »

Nuvvu Naaku Nachav (2001)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)సంగీతం: కోటినటీనటులు: వెంకటేష్ , ఆర్తి అగర్వాల్, ఆశా షైనీ, పృథ్విరాజ్కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్సినిమాటోగ్రఫీ: కె.రవీంద్ర బాబుఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్నిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల: 06.09.2001 చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: కుమార్ సాను, చిత్ర ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావనిఓ… చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసనిమన …

Nuvvu Naaku Nachav (2001) Read More »

Scroll to Top