Sri Anjaneyam (2004)

చిత్రం: శ్రీ ఆంజనేయం (2004)సంగీతం: మణిశర్మసాహిత్యం: సిరి వెన్నెలగానం: శ్రేయ గోషల్నటీనటులు: అర్జున్, నితిన్, ఛార్మిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: కృష్ణవంశీవిడుదల తేది: 24.07.2004 పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలాతేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలాప్రేమంటే పామని బెదరాలాధీమాగ తిరగర మగరాయడాభామంటె చూడని వ్రతమేలాపంతాలె చాలురా ప్రవరాఖ్యుడామారనే మారవా మారమే మానవామౌనివా మానువా తేల్చుకో మానవాపూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలాతేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా …

Sri Anjaneyam (2004) Read More »