Sri Ramadasu (2006)

  చిత్రం: శ్రీరామదాసు (2006)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి.బాలు, బృందంనటీనటులు: నాగార్జున, స్నేహదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: కొండా కృష్ణంరాజువిడుదల తేది: 20.03.2006 ఓం… ఓం… ఓం…శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః అదిగో అదిగో భద్రగిరీఆంధ్రజాతికిది అయోధ్యాపురీఏ వాల్మీకీ రాయని కధగాసీతారాములు తనపై ఒదగారామదాసకృత రామపదామృతవాగ్గేయస్వర సంపదగావెలసిన దక్షిణ సాకేతపురీ అదిగో అదిగో భద్రగిరీఆంధ్రజాతికిది అయోధ్యాపురీ రాం  రాం  రాం రాం రామనామ జీవన నిర్నిద్రుడుపునః దర్శనము కోరిన భద్రుడుసీతారాముల దర్శనానికైఘోరతపస్సును చేసెనప్పుడూతపమును మెచ్చీ ధరణికి వచ్చీదర్శనమిచ్చెను మహావిష్ణువూ సాససా నీదరి సానిదాపగమ …

Sri Ramadasu (2006) Read More »