Srinu Vaitla

King (2008)

చిత్రం: కింగ్ (2008) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నవీన్, ప్రియా హిమేష్ నటీనటులు: నాగార్జున, త్రిష , మమతా మోహన్ దాస్ దర్శకత్వం: శ్రీనువైట్ల నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి విడుదల తేది: 25.12.2008 పల్లవి: ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే హాలీవుడ్ బాలీవుడ్  సోదా చేశానే ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా …

King (2008) Read More »

Amar Akbar Anthony (2018)

చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)సంగీతం: ఎస్. ఎస్.థమన్సాహిత్యం: విశ్వాగానం: శ్రీకృష్ణ, జస్ప్రీత్ జస్జ్, హరితేజనటీనటులు: రవితేజ, ఇలియానాదర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: నవీన్ యెర్నేనివిడుదల తేది: 16.11.2018 హే హల్లో హల్లో డాన్ బాస్కోచల్ చలో చలో పని చూస్కోపడి పడి ఎంతైన ట్రై చేస్కోనే దొరకను కాస్కో హే హల్లో హల్లో డాన్ బాస్కోచల్ చలో చలో పని చూస్కోనా అందం అందదు రాసేస్కో కో కో కో కో.. గాలక్సీ లోకి ఊబర్ క్యాబ్స్ వేసుకోవచ్చుసహారా …

Amar Akbar Anthony (2018) Read More »

Namo Venkatesa (2010)

చిత్రం: నమో వేంకటేశ (2010)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: సాగర్, రోషినినటీనటులు: వెంకటేష్ , త్రిషమాటలు (డైలాగ్స్): చింతపల్లి రమణకథ: గోపీ మోహన్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకరసమర్పణ: డి.సురేష్ బాబుఎడిటర్: యమ్. ఆర్. వర్మసినిమాటోగ్రఫీ: ప్రసాద్ మారెళ్లవిడుదల తేది: 14.01.2010 నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మేదెలా ఇక నిలవడంమేఘాలలో ఎగిరింది ఈ క్షణంనా మనసు గాలి పటంహో పలుకనే లేని పెదవి మౌనాన్నికదుపుతున్నాను నీకోసంఅదువులోలేని …

Namo Venkatesa (2010) Read More »

Aagadu (2014)

చిత్రం: ఆగడు (2014)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం: భాస్కరభట్లగానం: ఎస్.ఎస్.థమన్, దివ్యనటీనటులు: మహేష్ బాబు , తమన్నాదర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాతలు: రామ్ అచంట, గోపి అచంట, అనీల్ సుంకరవిడుదల తేది: 19.09.2014 నారీ నారీ మాయలమారీదందా చేస్తున్నావే గుండెల్లోనా దూరీపోరీ పోరీ మాటలమారీబోల్తా కొట్టించావే వయ్యారాలా లారీనడుమే ఇట్టొక్కసారీ అటొక్కసారీ తిప్పకె నాంచారీప్రాణం గట్టుక్కుమంటూ ప్రతొక్కసారీ పోదా పొలమారీనేన్ నీ ఇలాకలోనా తడాకచూపీ పెడతా కచ్చేరీఓ సుకుమారీ దరిచేరీ చేస్తానే దర్కారీ నా టక్కుటమారీనారీ నారీ… మాయలమారీ… నారీ నారీ మాయలమారీదందా …

Aagadu (2014) Read More »

Nee Kosam (1999)

చిత్రం: నీకోసం (1999)సంగీతం: ఆర్.పి.పట్నాయక్ ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్)సాహిత్యం: సాహితిగానం: రాజేష్, కౌసల్యనటీనటులు: రవితేజ , మహేశ్వరిదర్శకత్వం: శ్రీను వైట్లనిర్మాత: ఘంటా శ్రీనివాస రావువిడుదల తేది: 03.12.1999 నీకోసం  నీ కోసంనీకోసం  లలలా  నీ కోసం ఎపుడూ లేని ఆలోచనలుఇపుడే కలిగెను ఎందుకు నాలోనీకోసం  నీ కోసంఈ లోకమిలా  ఏదో కలలానాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ నీకోసం  నీ కోసంనీకోసం  లాలలా  నీ కోసం లలలలలా..లలలలలా..లాలాలా..లలలలలా..లలలలలా..లాలాలా..లాలాల..లాలాల..సయ్య సయ్య సా సయ్య …

Nee Kosam (1999) Read More »

Mister (2017)

చిత్రం: మిస్టర్ (2017)సంగీతం: మిక్కీ జే మేయర్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: రాహుల్ నంబియర్నటీనటులు: వరుణ్ తేజ్, హెబా పటేల్దర్శకత్వం: శ్రీను వైట్లనిర్మాతలు: ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్విడుదల తేది: 14.04.2017 ఎదొ ఎదొ బాగుందే  ఎంతొ ఎంతొ బాగుందేనీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బగుందే… నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందేనువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే ప్రియ స్వాగతం సుస్వాగతంనా హృదయముంది నీకొరకెఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికెతెల తెల్లని యెద కాగితం …

Mister (2017) Read More »

Ready (2008)

చిత్రం: రెడీ (2008)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సిరివెన్నెలగానం: సాగర్, గోపికా పూర్ణిమనటీనటులు: రామ్, జెనీలియాదర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 19.06.2008 నా పెదవులు నువ్వైతే… నీ నవ్వులు నేనౌతానా కన్నులు నువ్వైతే… కల నేనౌతానా పాదం నువ్వైతే… నీ అడుగులు నేనౌతానా చూపులు నువ్వైతే… వెలుగే అవుతాచెరో సగం అయ్యాం కదా ఒకే పదానికిఇలా మనం జతైసదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ కనిపించని బాణం నేనైతే…తియతీయని గాయం నేనౌతావెంటాడే వేగం నేనైతే… నేనెదురౌతావినిపించని గానం …

Ready (2008) Read More »

Dhee (2007)

చిత్రం: ఢీ (2007)సంగీతం: చక్రిసాహిత్యం: కందికొండగానం: చక్రి, సుధనటీనటులు: మంచు విష్ణు , జనీలియదర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: కుర్వ శంకర్ యాదవ్విడుదల తేది: 13.04.2007 మది తెలుపుతున్నది మనమొక్కటేననిఈ దూరమన్నది అసలడ్డుకాదని కనుపాపకు ఇది తెలుసానీ శ్వాసకు ఇది తెలుసాకనుగొందా ఈ వరసాగుర్తించిందా మనసానిను చూస్తున్నా ఏం చేస్తున్నానీడై గమనిస్తున్నానీ వెనకే వస్తున్నాతనువులు విడిగా ఉన్నాహృదయం ఒకటే కాదానిన్ను నన్ను ఏకం చేసే వంతెన వలపేగా నిన్నా మొన్నా ఎపుడైనా ఈ అనందమే చూశానానిన్ను నన్ను కలిపింది ఆ …

Dhee (2007) Read More »

Andarivaadu (2005)

చిత్రం: అందరివాడు (2005)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: మల్లికార్జున్ , సుమంగళినటీనటులు: చిరంజీవి, టబు, రిమీ సేన్దర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 04.06.2005 హో పడుచు బంగారమ పలకవె సరిగమచిలిపి శృంగారమ చిలకవె మదురిమమదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనంనిను చూసె తరుణంలో తనువంత బృందావనం…నీ చెంత నే వాలి చెప్పుకొవాలి నువ్వు కావాలనినిను చేరుకొవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లోఎండలేంటి హొయిలాలోఅరె నీలొ నాలొ …

Andarivaadu (2005) Read More »

Baadshah (2013)

చిత్రం: బాద్ షా (2013)సంగీతం: ఎస్. ఎస్. థమన్సాహిత్యం: విశ్వాగానం: హేమచంద్ర, గీతా మాధురి, షెఫాలి ఆల్వేర్స్నటీనటులు: జూ.యన్. టి. ఆర్, కాజల్ అగర్వాల్దర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: బండ్ల గణేష్విడుదల తేది: 05.04.2013 కలహిస్తె కథం వినుకోతలదించి సలాం అనుకోబరిలోన సికందర్ ఏ బాద్ షాసమురాయి సరం పదునేపగవాడి నరం తెగునేనడకల్లొ చురుకు తలదన్నె దుడుకుశత్రువుల ఒంట్లొ వణుకుసిఖరాగ్ర మెక్కి శాసించు వరకుతను తీయడుగా కునుకు… బాద్ షా… బాద్ షా… కలహిస్తె కథం వినుకోతలదించి సలాం అనుకోబరిలోన …

Baadshah (2013) Read More »

Scroll to Top