Sudheer Babu

V (2020)

వస్తున్న వచ్చేస్తున్నా… లిరిక్స్ చిత్రం: ‘వి’(2020) సంగీతం: అమిత్ త్రివేది సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: శ్రేయా గోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావ్ హైదరి దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి నిర్మాణం: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి విడుదల తేది: 05.09.2020 చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక.. వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా… చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక.. …

V (2020) Read More »

Sammohanam (2018)

చిత్రం: సమ్మోహనం (2018)సంగీతం: వివేక్ సాగర్సాహిత్యం: సిరివెన్నెలగానం: హరిచరణ్, కీర్తననటీనటులు: సుధీర్ బాబు, అదితిరావు హైదరిదర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణనిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్విడుదల తేది: 15.06.2018 ఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటాఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటాఈ సమయానికి తగుమాటలు ఏమిటోఎవ్వరినడగాలటచాలా పద్దతిగా భావం తెలిసిఏదో అనడం కంటేసాగే కబుర్లతో కాలం మరిచిసరదా పడదామంతే ఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటా పరవశమా మరీ ఇలాపరిచయమంత లేదుగాపొరబడిపోకు అంతలానను అడిగావా ముందుగానేనేదో …

Sammohanam (2018) Read More »

Bhale Manchi Roju (2015)

చిత్రం: భలే మంచి రోజు  (2015)సంగీతం: సన్నీ ఎమ్.ఆర్సాహిత్యం:గానం:నటీనటులు: సుధీర్ బాబు, వామిక (తొలిపరిచయం), సాయికుమార్దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్యనిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డివిడుదల తేది: 25.12.2015

Prema Katha Chitram (2013)

చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)సంగీతం: J.Bసాహిత్యం: వేటూరిగానం: మాళవిక, రేవంత్నటీనటులు: సుదీర్ బాబు, నందితదర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డినిర్మాత: మారుతివిడుదల తేది: 07.07.2013        ******  ******   ****** ఈ పాట పచ్చని కాపురం (1985) సినిమా నుండి రీమిక్స్ చేయబడింది.నటీ నటులు: క్రిష్ణ , శ్రీదేవిసంగీతం: చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: కె.జె.ఏసుదాస్, ఎస్.జానకి          ******  ******   ****** వెన్నెలైనా చీకటైనాచేరువైనా దూరమైనానీతోనే జీవితమునీ ప్రేమే శాశ్వతముఏ జన్మదో ఈ …

Prema Katha Chitram (2013) Read More »

Krishnamma Kalipindi Iddarini (2015)

చిత్రం: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని (2015)సంగీతం: హరిసాహిత్యం:గానం: హరిచరన్నటీనటులు: సుదీర్ బాబు, నందితదర్శకత్వం: ఆర్. చంద్రునిర్మాత: శ్రీధర్ లగడపాటివిడుదల తేది: 19.06.2015 విడిచే సమయమెదురై అది పిలిచెనే వ్యధయైగడచిన కాలమే ఇలా నిధురై కలగమారేమరిచే వీలులేదే మరలా తిరిగి రాదే రాదే రాదే రాదే రాదే గడచిన కాలమిల్లా  తిరిగిరాదు ఎల్లాకనులలోన ఇల్లా చెమ్మగిల్లెనిల్లాగడచిన కాలమిల్లా  తిరిగిరాదు ఎల్లాకనులలోన ఇల్లా చెమ్మగిల్లెనే.. రాదే  రాదే రాదే రాదే రాదే రాదే రాదే పరిచయమైన తొలి రోజులు విడిచే …

Krishnamma Kalipindi Iddarini (2015) Read More »

SMS (Shiva Manasulo Shruti) (2012)

చిత్రం: SMS (2012)సంగీతం: వి.సెల్వ గణేష్ , యువన్ శంకర్ రాజా (BGM)సాహిత్యం: చైతన్య కృష్ణ , వనమాలి, అభిమన్యు శ్రీనివాస్గానం: విజయ్ ప్రకాష్నటీనటులు: సుధీర్ బాబు , రెజీనా కసండ్రకథ: యమ్.రాజేష్మాటలు (డైలాగ్స్): నంద్యాల రవిదర్శకత్వం: తాతినేని సత్యనిర్మాత: విక్రమ్ రాజుసినిమాటోగ్రఫీ: చిట్టిబాబుఎడిటర్: సతీష్ సూరియాబ్యానర్: వేగా ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్విడుదల తేది: 10.02.2012 చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలోఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలోకొంచం సుఖం కొంచం …

SMS (Shiva Manasulo Shruti) (2012) Read More »

Samanthakamani (2017)

చిత్రం: శమంతకమణి (2017)సంగీతం: మణిశర్మసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: రమ్యా బెహ్రానటీనటులు: సుదీర్ బాబు, సందీప్, నారారోహిత్, ఆది, సుమన్, చాందిని చౌదరి, కైరా దత్, జన్నీ హనీదర్శకత్వం: వి. ఆనంద్ ప్రసాద్నిర్మాత: శ్రీరామ్ ఆదిత్యవిడుదల తేది: 2017 పద పద పడి పడి పద పరుగున పదరసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదారాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రోహర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రోడిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ …

Samanthakamani (2017) Read More »

Mosagallaku Mosagadu (2015)

చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (2015)సంగీతం: కద్రి మణికాంత్సాహిత్యం: శ్రీమణిగానం: నకుల్ అభయంకర్, చిన్మయి శ్రీపదనటీనటులు: సుధీర్ బాబు, నందిని రాయ్దర్శకత్వం: నెల్లూర్ బోస్నిర్మాత:  చక్రి చిగురుపాటివిడుదల తేది: 2015 నావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసానాతోనే ఉంటున్నా ఏమిటమ్మా ఈ వరసనన్ను మెచ్చాడని తోడు వచ్చానులేవద్దుపొమ్మన్నా వస్తాడులేనావాడై ఉంటాడా నమ్మలేని ఓ మనసా అదరడు బెదరడు తికమకే చేసి పోతాడుకుదురుగా నిలవడే వీడేనచ్చవే అమ్మాయి నన్నింకా నమ్మేయివెతికినా దొరకడు వెనుకనే వస్తు ఉంటాడుఎదురుగా కలవడే వీడేనాకు పోనివ్వడు …

Mosagallaku Mosagadu (2015) Read More »

Scroll to Top