Suhasini Maniratnam

Marakkar (2021)

Chinni Kunjali Song Telugu Lyrics చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి లిరిక్స్ మ‌ర‌క్కార్ మూవి సాంగ్స్ తెలుగు లిరిక్స్ Marakkar Movie Songs Telugu Lyrics

Sravana Sandhya (1986)

ప్రియతమ లలనా… లిరిక్స్ చిత్రం : శ్రావణ సంధ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి, పి. సుశీల నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, విజయశాంతి దర్శకత్వం: కోదండ రామిరెడ్డి నిర్మాణం: డి. శివప్రసాద రెడ్డి విడుదల తేది: 09.01.1986 పప.. పపపపా… పపపపప.. పప.. పపపపా… పపపపప.. ప్రియతమ లలనా… గోరింటాకు పొద్దుల్లోన తాంబూలాల ముద్దిస్తావా కొసరీ కొసరీ సన్నాయంటి నడుమే ఇచ్చి సందేళలో.. ప్రియతమ వదనా… తాంబూలాల ముద్దే ఇస్తే …

Sravana Sandhya (1986) Read More »

Maharaju (1985)

చెలివో.. చెలిమివో… లిరిక్స్ చిత్రం: మహారాజు (1985) నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని సంగీతం: చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: ఎస్. పి. బాలు దర్శకత్వం: విజయ బాపినీడు నిర్మాణం : ఎం. నరసింహారావు విడుదల తేది: 20.06.1985 చెలివో.. చెలిమివో.. సతివో.. రతివో.. సమ్మతివో.. ఓహో… రమణీ.. సహధర్మచారినీ.. సహవాసినీ.. నీ.. నయనాంఛల చంఛల వీక్షణలో.. నీ.. నయగారన యాగర జల సంతోృక్షణలో.. నీ.. నిత్యనూత్న ధరహాస శిరశ్ఛంద్రికలో.. నీ.. కర కంకణ గలం గలలలో.. …

Maharaju (1985) Read More »

Lawyer Suhasini (1987)

సామజవరగమనా… లిరిక్స్ చిత్రం: లాయర్ సుహాసిని (1987) నటీనటులు: భాను చందర్, సుహాసిని సంగీతం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలు, ఎస్. పి. శైలజ దర్శకత్వం: వంశీ నిర్మాణం : డి. ఎస్. ప్రసాద్ విడుదల తేది: 1987 సామజవరగమనా.. దివిని తిరుగు మెరుపు లలన సామజవరగమనా.. కరుణ కలిగి భువికి దిగెన సామజవరగమనా.. బ్రతుకు వెలిగె తరుణి వలన సామజవరగమనా.. చెలిమి కలిమి మరువగలన సామజవరగమనా.. దివిని …

Lawyer Suhasini (1987) Read More »

Mangammagari Manavadu (1984)

దంచవే మేనత్త కూతురా… లిరిక్స్ చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు , పి.సుశీల నటీనటులు: బాలక్రిష్ణ , భానుమతి రామకృష్ణ , సుహాసిని దర్శకత్వం: కోడిరామకృష్ణ నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి విడుదల తేది: 03.09.1984 దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా (2) దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా …

Mangammagari Manavadu (1984) Read More »

Akka Mogudu (1992)

చిత్రం: అక్కమొగుడు (1992) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: చిత్ర, మినీ మినీ, ఎస్.పి.బాలు నటీనటులు: రాజశేఖర్, సుహాసిని మణిరత్నం దర్శకత్వం: క్రాంతి కుమార్ నిర్మాత: సి.హెచ్.వి.అప్పారావు విడుదల తేది: 1992 1.శుభలేఖ రాసినట్టె లిరిక్స్ శుభలేఖ రాసినట్టె కన్నుకొట్టె అక్కగారు నెలవంక ఇచ్చినట్టె ముద్దుపెట్టె బావగారు మాష్టారు వినండీ.. లవ్ స్టోరీ కనండీ.. సిస్టర్తో క్రికెట్లో.. సిక్సర్లే కదండీ.. లాంగ్ లీవ్ యంగ్ లవ్ శుభలేఖ రాసినట్టె కన్నుకొట్టె అక్కగారు నెలవంక ఇచ్చినట్టె ముద్దుపెట్టె …

Akka Mogudu (1992) Read More »

Gowthami (1987)

చిత్రం: గౌతమి (1987)సంగీతం: ఎస్.పి.బాలుసాహిత్యం: సిరివెన్నెల (All)గానం: ఎస్.పి.బాలు, సుశీలనటీనటులు: సుహాసిని, శరత్ బాబు, రవిబాబుమాటలు: గణేష్ పాత్రోదర్శకత్వం: క్రాంతి కుమార్అసోసియేట్ డైరెక్టర్: గుణశేఖర్నిర్మాత: మండవ గోపాల కృష్ణవిడుదల తేది: 1987 పల్లవి:చీకటి కాటుక చారల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో…చిగురాశల వేకువరేఖల కెంపుల ముగ్గులు వేసిన నీ చూపు కిరణాలలో… వెలిగింది నా ప్రాణదీపం …ఈ జన్మంత నీ పూజకోసంనీ నీడ దేవాలయం …మది నీకు నీరాజనంప్రతి అణువు… పూలహరం..ఉం…వెలిగింది నా ప్రాణదీపం… ఈ …

Gowthami (1987) Read More »

Bava Maradallu (1984)

చిత్రం:  బావమరదళ్ళు (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరినటీనటులు: శోభన్ బాబు, రాధిక, సుహాసిని, మీనా (చైల్డ్ ఆర్టిస్ట్) , మురళీమోహన్మాటలు: జి.సత్యమూర్తిదర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: ఎం. నరసింహా రావువిడుదల తేది: 1984

Scroll to Top