Sundeep Kishan

A1 Express (2020)

 సింగిల్ కింగులం లిరిక్స్  అయ్యో పాపం చూడే పాప  నీ సొమ్మేమ్ పోద్దే ట్యూనా చేపా  అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?  మా హీరో కన్నా నువ్వేం గొప్ప  హే సింగిల్ కింగులం  తెల్ల తెల్లాగున్న తాజ్ మహల్ కి  రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం  మేమె సింగిల్ కింగులం  మీరు మింగిల్ ఐతే స్వింగులోనా  రింగు పెట్టే గుండే  దోచే  A1 దొంగలం  సింగిల్ కింగులం  అయ్యో పాపం చూడే పాప  సింగిల్ కింగులం  నీ …

A1 Express (2020) Read More »

Joru (2014)

చిత్రం: జోరు (2014)సంగీతం: భీమస్ సెసిరోలెసాహిత్యం: భీమస్ సెసిరోలెగానం: శ్రేయఘోషల్నటీనటులు: సందీప్ కిషన్ , రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మారాజ్దర్శకత్వం: కుమార్ నాగేంద్రనిర్మాతలు: అశోక్ , నాగార్జున్విడుదల తేది: 07.11.2014 అరె ఉన్నా కనుపాపకు చూపులు ఉన్నాకనురెప్పల మాటున ఉన్నాతన చప్పుడు నీదేనాచూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నాపెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనానిజమేనా దూరంగా గమనిస్తున్నాతీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా హాఅనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నాఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హ హా పూవులకు …

Joru (2014) Read More »

Venkatadri Express (2013)

చిత్రం: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (2013)సంగీతం: రమణ గోగులసాహిత్యం: కాసర్ల శ్యామ్గానం: శ్వేతా మోహన్ , అంజనా సౌమ్యనటీనటులు: సందీప్ కిషన్ , రకూల్ ప్రీత్ సింగ్ , బ్రహ్మాజీకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీనిర్మాత: జెమిని కిరణ్విడుదల తేది: 29.11.2013 మెల్ల మెల్లగా చిగురించెనేనా మనసులో ఓ కోరికమరుమల్లెలా వికసించెనే ఎదలోతులో ఈ కలయికపెదవంచు దాటి మౌనమే దిగివచ్చెలే ఇలాపొగమంచును మీటి కిరణమే తెచ్చెను హాయిలానిలువెళ్ల నిండిపోయెనే నువ్వే నేనులా I LOVE YOU SO …

Venkatadri Express (2013) Read More »

Manasuku Nachindi (2017)

చిత్రం: మనసుకు నచ్చింది (2017)సంగీతం: రధన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: సమీరా భరద్వాజ్నటీనటులు: సందీప్ కిషన్, అమైరా డస్తర్, త్రిధా చౌదరిదర్శకత్వం: మంజుల ఘట్టమనేనినిర్మాతలు: పి.కిరణ్, సంజయ్ స్వరూప్విడుదల తేది: 26.01.2018 పల్లవి:పరిచయము లేదా నిను కలువలేదానువసలు తెలీదా ఏంటో ఈ వింతాఅలవాటే కద నువు కంటి పాపకితడబాటెందుకు నిను చూడటానికిపదవే తల్లి పదమంటు నన్ను తరిమినది పరిచయము లేదా నిను కలువలేదానువసలు తెలీదా ఏంటో ఈ వింతా కోరస్:హే నంగ నంగ నారె నంగ నారెనంగ నంగ …

Manasuku Nachindi (2017) Read More »

Sneha Geetham (2010)

చిత్రం: స్నేహగీతం (2010)సంగీతం: సునీల్ కశ్యప్సాహిత్యం: చిన్ని చరణ్గానం: కార్తిక్నటీనటులు: సందీప్ కిషన్ , సుహాని కలిత, కృష్ణుడు, చైతన్య , శ్రేయా ధన్వంతరి, రియాదర్శకత్వం: మధుర శ్రీధర్ రెడ్డినిర్మాత: శిరీష శ్రీధర్ లగడపాటివిడుదల తేది: 16.07.2010 వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరేవరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారేరేపటి గెలుపుకు రూపమే ఓటమిరావేకువ జాడను వెతికే మెరుపై రా వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరేవరాన్ని కోరే నీ పయనంలో …

Sneha Geetham (2010) Read More »

Gundello Godari (2013)

చిత్రం: గుండెల్లో గోదావరి (2013)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: ఆర్. రాముగానం: గీతామధురినటీనటులు: ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సి పన్ను, మంచు లక్ష్మిదర్శకత్వం: కుమార్ నాగేంద్రనిర్మాత: మంచు లక్ష్మివిడుదల తేది: 08.03.2013 పల్లవి:వెచ్చాని… వెచ్చానివెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరాహేయ్ వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరాపులసల్లే వయసు ఎదురీదుతుందివలవేసి పట్టేసుకో నను వరదల్లే ముంచేసిపో వెన్నెట్లోనా పున్నాగల్లే వన్నె చిన్నె పూసాయిలేనా వన్నె చిన్నె పూసాయిలేతేనల్లే తాగేసిపో నీ మధువుల్ని కాజేసిపోతొలిజాము దాకా నెలరాజు నువ్వేవాటంగా అల్లేసుకో నా చూపంతా …

Gundello Godari (2013) Read More »

Samanthakamani (2017)

చిత్రం: శమంతకమణి (2017)సంగీతం: మణిశర్మసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: రమ్యా బెహ్రానటీనటులు: సుదీర్ బాబు, సందీప్, నారారోహిత్, ఆది, సుమన్, చాందిని చౌదరి, కైరా దత్, జన్నీ హనీదర్శకత్వం: వి. ఆనంద్ ప్రసాద్నిర్మాత: శ్రీరామ్ ఆదిత్యవిడుదల తేది: 2017 పద పద పడి పడి పద పరుగున పదరసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదారాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రోహర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రోడిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ …

Samanthakamani (2017) Read More »

Okka Ammayi Thappa (2016)

చిత్రం: ఒక్క అమ్మాయి తప్ప (2016)సంగీతం: మిక్కి జె మేయర్సాహిత్యం: శ్రీమణిగానం: రమ్యా బెహ్రా , అభయ్ జోధ్పుర్కార్నటీనటులు: సందీప్ కిషన్, నిత్యామీనన్దర్శకత్వం: రాజసింహ తాడినాడనిర్మాత: అంజి రెడ్డివిడుదల తేది: 10.06.2016 ఎగిరెనే  ఎగిరెనే మనసిలా హాయిగాఎదురయే ఎదురయే ప్రేమలా మాయగాకుదిరెనే కుదిరెనే తరుణమే కుదురుగానిజమా కలా వెన్నెలాఈ రోజిలా నా కన్నులా నీ వన్నెలామన నిన్నలా పసిపాపలా సిందులే వేసేలా ఎగిరెనే  ఎగిరెనే మనసిలా హాయిగాఎదురయే ఎదురయే ప్రేమలా మాయగాకుదిరెనే కుదిరెనే తరుణమే కొత్తగాజరిగెనే జరిగెనే …

Okka Ammayi Thappa (2016) Read More »

C/o Surya (2017)

చిత్రం: C/o సూర్య (2017)సంగీతం: డి.ఇమ్మాన్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: వేదాల రామచంద్రనటీనటులు: సందీప్ కిషన్ , విక్రాంత్, మెహరీన్ కౌర్ పిర్జాదా దర్శకత్వం: సుసిందరన్నిర్మాత: చక్రి చిరుగుపాటివిడుదల తేది: 17.11.2017 యామో ఈ పడిశం తుమ్ములు వెక్కిళ్ళు,దగ్గులు,  ఆకలి నిద్ర మంచి చెడు  మరణం జననంపదవి పట్నం ప్రాప్తం ఇవేవీ ఆడిగిరావు అవే వస్తాయిఅవి రావటం తెలియదు మనకిఅవి పోవటం తెలియదు మనకు యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ యచ్చచ్చ యచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ చా (2) ఆడాళ్లతో …

C/o Surya (2017) Read More »

Scroll to Top