Mr. Errababu (2005)

చిత్రం: Mr. ఎర్రబాబు (2005)సంగీతం: కోటిసాహిత్యం: వెన్నలకంటిగానం:నటీనటులు: శివాజీ, రోమా, నాగేంద్రబాబుదర్శకత్వం: కె.కిషోర్నిర్మాత: సునీల్ చలమల శెట్టివిడుదల తేది: 28.04.2005 ఎందుకో ఏమో తొలిసారీ..కలిసింది స్నేహంతెలిసింది దాహం ..అందుకేనేమో ప్రతిసారీ..తొణికింది ప్రాణంపలికింది గానంనిద్దట్లో నీరూపమే నిలిచె నా కళ్ళలోపొద్దంతా నీధ్యానమే ప్రియా..ప్రియా..ప్రియాఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరాఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా.. ఎందుకో ఏమో తొలిసారీ..కలిసింది స్నేహంతెలిసింది దాహం .. నిదురైనా రానే రాదు..కుదురైనా లేనే లేదుఇది ఏమి ఆరాటమోఇది చెలిగీతమో..చెలి సంగీతమోతొలి మురిపాల జలపాతమో కలవక …

Mr. Errababu (2005) Read More »