Suriya

Aakaasam Nee Haddhu Ra (2020)

కాటుక కనులే మెరిసిపోయే… లిరిక్స్ చిత్రం: ఆకాశమే నీ హద్దు రా (2020) నటీనటులు: సూర్య , అపర్ణ బాలమురళి, మోహ‌న్‌బాబు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: ధీ దర్శకత్వం: సుధా కొంగర నిర్మాణం : సూర్య, రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర‌పాండ్యన్‌, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి విడుదల తేది: 12.11.2020 Kaatuka Kanule Song Telugu Lyrics లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ …

Aakaasam Nee Haddhu Ra (2020) Read More »

Chudodde Nanu Chudodde Song Lyrics

చూడొద్దే.. నను చూడొద్దే… లిరిక్స్ చిత్రం: ఆరు ( 2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు , సుమంగళి నటీనటులు:  సూర్యా , త్రిష దర్శకత్వం: హరి నిర్మాణం: శరన్ విడుదల తేది: 08.12.2005 చూడొద్దే.. నను చూడొద్దే.. చురకత్తిలాగ నను చూడొద్దే.. వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే.. మది గూడు దాటి వదిలెళ్ళోద్దే.. అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే చూడొద్దే.. నను చూడొద్దే.. …

Chudodde Nanu Chudodde Song Lyrics Read More »

Memu (2016)

చిత్రం: మేము (2016)సంగీతం: అరోల్ కొరెల్లిసాహిత్యం: వెన్నెలకంటిగానం: ఆనంద్నటీనటులు:  సూర్య, అమలా పాల్, బిందుమాధవిదర్శకత్వం: పాండిరాజ్నిర్మాత: జలకంటి మధుసూదన్ రెడ్డివిడుదల తేది: 08.07.2016 తంతంతారరంపంపంపంతంతంతారరంపంపతారెరారేరారేరా..తంతంలోని తంతంతంతంహృదయం పాడె సంగీతంనిన్ను చేరినదా కష్టాలు లేని ఏ పిల్లలు లేరులేబొమ్మల్లే బతికే వారు పిల్లలు కారులేదిగులింక ఏలా మనమల్లరి పిల్లలైమేఘాలు దాటి ఎగిరేము గువ్వలై తంతంతారరంపంపంపంతంతంతారరంపంపతారెరారేరారేరా..తంతంలోని తంతంతంతంహృదయం పాడె సంగీతంనిన్ను చేరినదా తల్లి కడుపులో ఉన్నాంకాళ్ళు చేతులాడించాంఈ నేలపైకొచ్చీమౌనంగా ఎందుకున్నాంతోడుంది నీకు ఈకాలమేనువ్వు సాగిముందుకే పోఆ మబ్బుల్ని నీవడిగావుగానీ రెక్కల్లే …

Memu (2016) Read More »

Gang (2018)

చిత్రం: గ్యాంగ్ (2018)సంగీతం: అనిరుద్ రవిచంద్రన్సాహిత్యం: కృష్ణ కాంత్గానం: రాహుల్ శిప్లిగంజ్నటీనటులు: సూర్యా, కీర్తి సురేష్, రమ్యకృష్ణదర్శకత్వం: విగ్నేష్ శివన్నిర్మాత: జ్ఞానవేల్ రాజావిడుదల తేది: 12.01.2018 చిటికె మీద చిటికె వేసెరానా వేలు చూడు నడి రోడ్డులోనాచిటికె మీద చిటికె వేసెరా చిటికె మీద చిటికె వేసెరానా వేలు చూడు నడి రోడ్డులోనాచిటికె మీద చిటికె వేసెరా అరె రండయ్య రండయ్యలేటింక వద్దయ్యఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్యచిటికె మీద ఓ.. చిటికె మీద..తమ్ముడూ…చిటికె మీద చిటికె వేసెరానా వేలు చూడు …

Gang (2018) Read More »

Siva Putrudu (2004)

చిత్రం: శివపుత్రుడు (2004)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వనమాలిగానం: ఆర్పీ.పట్నాయక్, సునీతనటీనటులు: విక్రమ్ , సూర్యా, సంగీత, లైలా, సిమ్రాన్దర్శకత్వం: బాలానిర్మాత:విడుదల తేది: 02.04.2004 చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..వెదురంటి మనసులో…. రాగం వేణువూదెనేమేఘం మురిసి పాడేనే.. కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసెనే..తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనేఊహలు ఊయలూపెనేఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనేచినుకు రాక చూసి మది చిందులేసెనేచిలిపి తాళమేసి చెలరేగి పోయెనేచిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..వెదురంటి మనసులో… రాగం వేణువూదెనేమేఘం మురిసి పాడేనే.. తుళ్ళుతున్న …

Siva Putrudu (2004) Read More »

Brothers (2012)

చిత్రం: బ్రదర్స్ (2012)సంగీతం: హరీష్ జైరాజ్సాహిత్యం: వనమాలిగానం: విజయ్ ప్రకాష్ , కార్తీక్ , హరిణినటీనటులు: సూర్య , కాజల్ అగర్వాల్, ఇషా శార్వాణిదర్శకత్వం: కె. వి.ఆనంద్నిర్మాత: బెల్లంకొండ సురేష్విడుదల తేది: 12.10.2012 రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యనిఏ హవ రాని నన్నీ మేని కొంచం తాకి బోణీ చెయ్యనిమనసే నీమీదే కానీ నువ్వే లేని నేనేం కాననినువు దూరం అయితే భాదని కలిసుంటే ముళ్ళే పువ్వనినీ దాసుడ్లాగ మారని నను నేనే …

Brothers (2012) Read More »

Yuva (2004)

చిత్రం: యువ (2004)సంగీతం: ఏ.ఆర్.రెహమాన్సాహిత్యం: వేటూరిగానం: శంకర్ మహదేవన్, సునీతా సారధినటీనటులు: సూర్యా , మాధవన్ , సిద్దార్ధ్ , ఇషా డియోల్ , మీరా జాస్మిన్, త్రిషదర్శకత్వం: మణిరత్నంనిర్మాత: సుంకర మధుమురళివిడుదల తేది: 21.05.2004 Hey Goodbye Priya.! (2) కళ్ళలో కల్మశంప్రాయమేలే పరవశంస్పర్శలో మధు విషంస్పర్శలో మధు విషంనేన కానొయి నా వశంనీవేవరో నేనెవరోకన్నీటి పరదాల తెరచాటోకనుపాప తొలి చూపే పొరపాటోనీవేవరో నేనెవరో దొంగ చూపుతో యద దోచుకున్నావుసొట్ట బుగ్గలో నను దాచుకున్నావుమెత్తగా వచ్చి …

Yuva (2004) Read More »

Ghajini (2005)

చిత్రం: గజిని (2005)సంగీతం: హారీస్-జయరాజ్సాహిత్యం: వెన్నలకంటిగానం: హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీనటీనటులు: సూర్య, అసీన్, నయనతారదర్శకత్వం: ఏ. ఆర్.మురగదాస్నిర్మాత: సలీం ఏ.చంద్రశేఖరన్విడుదల తేది: 29.09.2005 హృదయం ఎక్కడున్నదీ… హృదయంఎక్కడున్నదీ…నీ చుట్టూనే తిరుగుతున్నదీఅందమైన అబద్ధం… ఆడుతున్న వయసే…నాలో విరహం పెంచుతున్నదీచూపులకై వెతికా… చూపుల్లోన బతికా…కళ్ళు తెరచీ స్వప్నమే కన్నాతొలిసారీ… కళ్ళు తెరచీ స్వప్నమే కన్నాహృదయం ఎక్కడున్నదీ… హృదయంఎక్కడున్నదీ…నీ చుట్టూనే తిరుగుతున్నదీఅందమైన అబద్ధం… ఆడుతుున్న వయసే…నాలో విరహం పెంచుతున్నదీచూపులకై వెతికా… చూపుల్లోన బతికా…కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ…కళ్ళు తెరచీ …

Ghajini (2005) Read More »

24 (2016)

చిత్రం: 24 (2016) సంగీతం: ఏ.అర్.రెహమాన్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నిత్యామీనన్ నటీనటులు: సూర్యా , సమంత , నిత్యామీనన్ దర్శకత్వం: విక్రమ్ కుమార్ నిర్మాత: సూర్యా విడుదల తేది: 06.05.2016 లాలీజో… లాలీజో… కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో లాలీజో… లాలీజో… కన్నాజో…  చిన్నిరాజుకు లాలీజో లేతవేళ్ళుకు లాలీజో లేలేతకాళ్ళకు లాలీజో నాలోని కళలను వెలిగించే నీళాల కళ్ళకు లాలీజో నీ చిట్టి చేతుల సైగలతో నీ చుట్టు గాలై తిరిగానే నీ చిరు గుండెల సవ్వడిలో …

24 (2016) Read More »

Surya son of Krishnan (2008)

చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008) సంగీతం: హారీస్ జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని నటీనటులు: సూర్య, సమీరా రెడ్డి , రమ్యా దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మాత: వి.రవిచంద్రన్ విడుదల తేది: 14.11.2008 మొన్న కనిపించావు మయమరచి పోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే …

Surya son of Krishnan (2008) Read More »

Scroll to Top