Sushanth

Ala Vaikunthapuramulo (2020)

ఓ మై గాడ్.. డాడీ.. లిరిక్స్ సినిమా: అల వైకుంఠపురములో (2020) దర్శకుడు: త్రివిక్రమ్ గానం: తెలుగు రాప్ – రోల్ రిడా ఇంగ్లీష్ ర్యాప్ – రాహుల్ నంబియార్ అవివాహిత ర్యాప్ – లేడీ కాష్ గాయకుడు – రాహుల్ సిప్లిగుంజ్ అదనపు గాయకుడు – బ్లేజీ సంగీతం: తమన్ ఎస్ సాహిత్యం: కృష్ణ చైతన్య తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే ఆడియో: ఆదిత్య మ్యూజిక్ ల ల ల లాలా.. లా లా …

Ala Vaikunthapuramulo (2020) Read More »

Dongaata (2015)

చిత్రం: దొంగాట (2015)సంగీతం: సత్య మహావీర్ , సాయి కార్తీక్ , రఘు కుంచెసాహిత్యం:గానం: రేవంత్, శ్రావణ భార్గవినటీనటులు: లక్ష్మీ మంచు, అడవి శేషుదర్శకత్వం: వంశీకృష్ణ నాయుడునిర్మాత: లక్ష్మీ మంచువిడుదల తేది: 08.05.2015 బాయ్స్ అండ్ గర్ల్స్వెల్కమ్ టు ద పార్టీలెట్స్ మేక్ దిస్ పార్టీ నాటి నాటి నాటిజీనాతో జీనా హై ఎక్ దిన్ తో జానా హైబీచ్ మే క్యూన్ రోనా హైలెట్స్ పార్టీ పార్టీ పార్టీ బ్రేకప్ అంటూ విడిపోదామా ఈ లోకం …

Dongaata (2015) Read More »

Chi La Sow (2018)

చిత్రం: చి. ల. సౌ (2018)సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారిసాహిత్యం: ప్రశాంత్ ఆర్. విహారిగానం: చిన్మయి శ్రీపదనటీనటులు: శుశాంత్, రుషాని శర్మదర్శకత్వం: రాహుల్ రవీంద్రన్నిర్మాత: నాగార్జున, జస్వంత్ నడిపల్లివిడుదల తేది: 03.08.2018 తొలి తొలి ఆశే ఏమందేమనసా తెలుసా తెలుసాపెడవులపైన చిరునవ్వై కొత్తగాచలి చలి గాలై తాకేఈ ఊసుల వరసా వరసాతగదనుకున్నా బావుందా ఇలా… అదేదో జరిగిందే  మనసా తెలుసా తెలుసాపెదవులపైన చిరునవ్వై కొత్తగాచలి చలి గాలై తాకేఈ ఊసుల వరసా వరసాతగదనుకున్నా బావుందా ఇలా… మెల్లగా …

Chi La Sow (2018) Read More »

Aatadukundam Raa (2016)

చిత్రం: ఆటాడుకుందాం రా (2016)సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: శ్రీజోగానం: నరేష్ అయ్యర్ , ఆనంద్ జోషినటీనటులు: సుశాంత్ , సోనమ్ బజ్వా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, (నాగచైతన్య, అఖిల్ స్పెషల్ అప్పిరియన్స్)దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డినిర్మాత: ఎ. నాగసుశీలవిడుదల తేది: 19.08.2016 తేరి కాళీ కాళీ అంకేన్చూసి ఫాలింగ్ ఇన్ లవ్నిన్న మొన్న లేని లోకంనన్నే కాలింగ్ ఇన్ లవ్కల్లోకొచ్చి  చేసేశావేనన్ను క్రేజీ ఇన్ లవ్ మాటల్లోన చెప్పలేని మాటేఫీలింగ్ ఇన్ లవ్దూకావే మనసా నింగిదాకఎందుకే ఆరాటంజానే …

Aatadukundam Raa (2016) Read More »

Kalidasu (2008)

చిత్రం: కాళిదాసు (2008)సంగీతం: చక్రిసాహిత్యం: చంద్రబోస్గానం: రవివర్మ, అనురాధ శ్రీరామ్నటీనటులు: సుశాంత్ , తమన్నా , నిఖితదర్శకత్వం: జి. రవిచరన్ రెడ్డినిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగశుసీలవిడుదల తేది: 11.04.2008 ఉన్నోళ్ల మరదల్ని లేనోళ్ళ చెల్లెల్నిఊరందరికి కావలసిన దాన్నిఏం చేసినా నోరు తెరవని దాన్నినోరు తెరిచి ఏం అడగని దాన్ని అమ్మనీ.. జాకెట్ తేవాలి లాకెట్ తేవాలిరాకెట్ తెమ్మన్నా తెచ్చివ్వాలినెక్లెస్ తేవాలి బికినీస్ తేవాలినెక్లెస్ రోడ్ అయినా తెచ్చివ్వాలినోసురింగు గోళ్లరంగు తీసుకురావాలిహాండ్ బాగ్ హెయిర్ పిన్ మోసుకురావాలిపోరికోసం ఇన్ని …

Kalidasu (2008) Read More »

Adda (2013)

చిత్రం: అడ్డా (2013)సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: విజయ్ ప్రకాష్నటీనటులు: సుశాంత్ , శాన్వి , శ్వేతా భరద్వాజ్, స్వప్నికదర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డినిర్మాతలు:ఎ. నాగసుశీల , చింతలపూడి శ్రీనివాసరావువిడుదల తేది: 15.08.2013 ఎక్కడ ఉన్నా నీ ధ్యాసేఏం చేస్తున్నా నీ ఊసేఎప్పటికైనా నిను కలిసే వీలుందా అసలే వేచింది నీకోసమే నే కోరింది నీ క్షేమమేఇదే ఇదే ప్రేమంటే ఎలా ఎలా నమ్మేదేఇవన్ని ప్రతి బంధంలో  ఉన్నాయి ఇంతకుముందేఅదో ఇదో తేలేదెలా ఎక్కడ ఉన్నా నీ …

Adda (2013) Read More »

Current (2009)

చిత్రం: కరంట్ (2009)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రిగానం: నేహా భాసిన్నటీనటులు: శుశాంత్ , నేహా ఉల్లాల్దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్నిర్మాత: శ్రీనివాసరావు చింతల్ పూడివిడుదల తేది: 19.06.2009 అటు నువ్వే ఇటు నువ్వే మనసెటుచూస్తే అటునువ్వేఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతిచోటా నువ్వేఅటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వేఆదమరుపైనా పెదవులపైన ప్రతిమాటా నువ్వేఅపుడు ఇపుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలనతెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులేపరిచయమంతా …

Current (2009) Read More »

Scroll to Top