Taapsee Pannu

Jhummandi Naadam (2010)

దేశమంటే మట్టి కాదోయ్.. లిరిక్స్ చిత్రం: జుమ్మంది నాదం (2010) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు నటీనటులు: మనోజ్ మంచు, మోహనబాబు మంచు, తాప్సి పన్ను దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: లక్ష్మీ మంచు విడుదల తేది: 01.07.2010 పల్లవి: దేశమంటే మతం కాదోయ్.. గతం కాదోయ్ అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం …

Jhummandi Naadam (2010) Read More »

Vastadu Naa Raju (2011)

చిత్రం: వస్తాడు నా రాజు (2011)సంగీతం: మణిశర్మనటీనటులు: మంచు విష్ణు, తాప్సి పన్నుదర్శకత్వం: హేమంత్ మధుకర్నిర్మాత: మంచు విష్ణువిడుదల తేది: 11.02.2011

Daruvu (2012)

చిత్రం: దరువు (2012)సంగీతం: విజయ్ అంటోనీసాహిత్యం: భాస్కరభట్లగానం: నరేష్ అయ్యర్, సంగీతా  రాజేశ్వరన్నటీనటులు: రవితేజ, తాప్సి పన్నుదర్శకత్వం: సిరుతై శివనిర్మాత: బూరుగుపల్లి శివరామ కృష్ణవిడుదల తేది: 25.05.2012 నిజం చెప్పు 

Neevevaro (2018)

చిత్రం: నీవెవరో (2018)సంగీతం: ప్రసన్  ప్రవీణ్, అచ్చు రాజమణి, శ్యామ్సాహిత్యం: శ్రీజోగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్దర్శకత్వం: హరినాథ్నిర్మాత: ఎమ్.వి.వి.సత్యన్నారాయణవిడుదల తేది: 24.08.2018 వెన్నెలా…. ఓ వెన్నెలానా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలానిన్నలా… నే లేనుగాఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓప్రాణం కదిలించిందే నీ స్వరంఅడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరంఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ వెన్నెలా…. ఓ వెన్నెలానా …

Neevevaro (2018) Read More »

Sahasam (2013)

చిత్రం: సాహసం (2013)సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: కార్తిక్ , గీతామాధురినటీనటులు: గోపిచంద్ , తాప్సిదర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటినిర్మాత: బి. వి.యస్. ఎన్.ప్రసాద్విడుదల తేది: 12.07.2013 పెట్టి ఉంది తాళం ఎక్కడుందిపెట్టినిండా చాలా సొత్తు ఉందిడోలా డోలా డమ్ డమ్ డోలారారా నీతో మాటాడాలడోలా డోలా డమ్ డమ్ డోలాఅదృష్టంతో ఆటాడాలా రా అంటే రగడాల తీగ లాగుతాపో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడతానిప్పు ఉంది లంక ఎక్కడుందిచప్పుడుంది ఢంకా ఎక్కడుంది …

Sahasam (2013) Read More »

Shadow (2013)

చిత్రం: షాడో (2013)సంగీతం: యస్. యస్. థమన్సాహిత్యం:  చంద్రబోస్గానం: గీతామాధురి , సింహానటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్, తాప్సి, మధురిమ, నాగేంద్రబాబుదర్శకత్వం: మెహర్ రమేష్నిర్మాత: పరుచూరి కిరీటివిడుదల తేది: 26.04.2013 ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్ హే గబ్బర్ సింగ్ కి లైనేశా కొంచం తిక్కని వదిలేశాగా బిసినెస్ మాన్ కి ట్రై చేశా మస్త్ బిజీ అని ఒగ్గేసాఓ కంత్రీ కేమో బీటేశా …

Shadow (2013) Read More »

Veera (2011)

చిత్రం: వీర (2011)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: భాస్కరభట్లగానం: కార్తిక్ , గీతామధురినటీనటులు: రవితేజ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్నుదర్శకత్వం: రమేష్ వర్మనిర్మాత: ఇందుకూరి గణేష్విడుదల తేది: 20.05.2011 ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీమూడే రప్పిస్తున్నావేనువ్వు నా గల్లా పెట్టీ గుండెలో గంటే కొట్టిమోతే మోగిస్తున్నావే చలో మరి చెయ్యెసుకో నా మీదమడతేశాక నాతో మరి ప్రమాదాన్నే పర్లేదాఅరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదేనీ బొటా బొటి నడుము బలేగుందే నా …

Veera (2011) Read More »

Gundello Godari (2013)

చిత్రం: గుండెల్లో గోదావరి (2013)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: ఆర్. రాముగానం: గీతామధురినటీనటులు: ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సి పన్ను, మంచు లక్ష్మిదర్శకత్వం: కుమార్ నాగేంద్రనిర్మాత: మంచు లక్ష్మివిడుదల తేది: 08.03.2013 పల్లవి:వెచ్చాని… వెచ్చానివెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరాహేయ్ వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరాపులసల్లే వయసు ఎదురీదుతుందివలవేసి పట్టేసుకో నను వరదల్లే ముంచేసిపో వెన్నెట్లోనా పున్నాగల్లే వన్నె చిన్నె పూసాయిలేనా వన్నె చిన్నె పూసాయిలేతేనల్లే తాగేసిపో నీ మధువుల్ని కాజేసిపోతొలిజాము దాకా నెలరాజు నువ్వేవాటంగా అల్లేసుకో నా చూపంతా …

Gundello Godari (2013) Read More »

Mogudu (2011)

చిత్రం: మొగుడు (2011)సంగీతం: బాబు శంకర్సాహిత్యం: సిరివెన్నెలగానం: హేమచంద్ర , చిన్మయినటీనటులు: గోపిచంద్ , తాప్సిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: నల్లమలుపు బుజ్జివిడుదల తేది: 04.11.2011 చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నాచూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నాఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగాఇన్నాళ్ళు నాకే తెలియనిఇన్నాళ్ళు నాకే తెలియనినన్ను నేనే నీలోచూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా పచ్చని మాగని చెలు పట్టు చీరగా కట్టిబంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగ చుట్టిముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్దిపున్నమి …

Mogudu (2011) Read More »

Mr. Perfect (2011)

చిత్రం: Mr. Perfect (2011)సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌గానం: శ్రేయ ఘోషల్నటీనటులు: ప్రభాస్, కాజల్, తాప్సిదర్శకత్వం: కె.దశరథ్నిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 22.04.2011 హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లిందినీవైపే మళ్లిందీ మనసూచిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుందిసతమతమై పోతుందీ వయసూచిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవోగిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయిచిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవోగుచ్చి గుచ్చి చంపేస్తున్నాయినువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టునన్నే చూస్తున్నట్టు ఊహలునువ్వు నా …

Mr. Perfect (2011) Read More »

Scroll to Top