Tabu

Ala Vaikunthapuramulo (2020)

ఓ మై గాడ్.. డాడీ.. లిరిక్స్ సినిమా: అల వైకుంఠపురములో (2020) దర్శకుడు: త్రివిక్రమ్ గానం: తెలుగు రాప్ – రోల్ రిడా ఇంగ్లీష్ ర్యాప్ – రాహుల్ నంబియార్ అవివాహిత ర్యాప్ – లేడీ కాష్ గాయకుడు – రాహుల్ సిప్లిగుంజ్ అదనపు గాయకుడు – బ్లేజీ సంగీతం: తమన్ ఎస్ సాహిత్యం: కృష్ణ చైతన్య తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్డే ఆడియో: ఆదిత్య మ్యూజిక్ ల ల ల లాలా.. లా లా …

Ala Vaikunthapuramulo (2020) Read More »

Idi Sangathi (2008)

చిత్రం: ఇదీ సంగతి (2008)సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం:గానం:నటీనటులు: రాజా ఎబుల్, అబ్బాస్, టబుదర్శకత్వం: చంద్ర సిద్దార్ధ్నిర్మాత:విడుదల తేది: 22.02.2008

Ninne Pelladata (1996)

చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామనటినటులు: నాగార్జున, టబుదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: నాగార్జునవిడుదల తేది: 04.10.1996 పల్లవి:బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామాసరేరా కుమారా అలాగే కానీరామా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారాసెలక్షన్ చూశాం ..శభాషంటున్నాంఅహా…ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాంఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరాసరేరా కుమారా అలాగే కానీరా ! నిన్నే పెళ్లాడేస్తానంటూ …

Ninne Pelladata (1996) Read More »

Sisindri (1995)

చిత్రం: సిసింద్రీ (1995)సంగీతం: రాజ్సాహిత్యం: సిరివెన్నెల (All)గానం: యస్.పి.బాలు , చిత్రనటీనటులు: నాగార్జున, మాస్టర్ అఖిల్ , టబు, ఆమని, పూజా బట్రాదర్శకత్వం: శివనాగేశ్వరరావునిర్మాత: నాగార్జున అక్కినేనివిడుదల తేది: 14.09.1995 ఆటాడుకుందం రా అందగాడ అందర చందురూడాఅల్లేసుకుందం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగాసై సై అంటా.. హొయ్ హొయ్చూసెయ్ అంతా.. హొయ్ హొయ్నీ సొమ్మంతా.. హొయ్ హొయ్నాకే అంటా.. హొయ్ హొయ్ ఆటాడుకుందం రా అందగాడ అందర చందుౠఉడాఅల్లేసుకుందం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా ఓరి గండు …

Sisindri (1995) Read More »

Aavida Maa Aavide (1998)

చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)సంగీతం: శ్రీసాహిత్యం: సిరివెన్నెలగానం: రాజేష్ , పౌర్ణిమనటీనటులు: నాగార్జున, టబు , హీరా రాజగోపాల్దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణనిర్మాత: డి.కిషోర్విడుదల తేది: 14.01.1998 చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదేఅమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడేసొంపులు పెరిగిన సోనాచంపలు కొరకన కూనానెమ్మది కష్టము లోనతిమ్మిరి తెగ ముదిరేనాకాదన్న అవ్నన్న వదలను యేమైనా చుమ్మదే చుమ్మదే చుం చుమ్మని చక్కని చుమ్మదేఅమ్మా దేక్ అమ్మ దేక్ జుం జుమ్మున యెగబడుటున్నడే …

Aavida Maa Aavide (1998) Read More »

Pandurangadu (2008)

చిత్రం: పాండురంగడు (2008)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: శ్రీ వ్యాధవ్యాస్గానం: మధు బాలకృష్ణన్ , సునీత , యమ్.యమ్.కీరవాణినటీనటులు: బాలక్రిష్ణ , టబు, స్నేహ, మేఘన నాయుడుదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: కె.కృష్ణమోహన్ రావువిడుదల తేది: 30.05.2008 గోపాలబాలకృష్ణ గోకులాష్టమి ఆబాలగోపాల పుణ్యాల పున్నమిముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని,నంద నందనుడు నడచిన చోటే నవనందనవనిగోపికాప్రియం కృష్ణహరే నమోకోమల హృదయ కృష్ణహరేవేవేల రూపాల వేదహరే నమో వేదాంతి విద్య కృష్ణహరే ||2||ఆ గోవిందుడె కోక చుట్టి, గోపెమ్మ వేషం కట్టి, మంగోలచేతబట్టివచ్చెనమ్మా, నవ …

Pandurangadu (2008) Read More »

Chennakesava Reddy (2002)

చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: శంకర్ మహదేవన్నటీనటులు: బాలకృష్ణ , టబు , శ్రేయ శరన్దర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: బెల్లంకొండ సురేష్విడుదల తేది: 25.09.2002 Don’t Care…..నవ్వేవాళ్ళు నవ్వనీ…. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీపొగిడేవాళ్ళు పొగడనీ… తిట్టేవాళ్ళు తిట్టని Don’t Care….Don’t Careపూలే నీపై జల్లని… రాళ్ళే నీపైరువ్వనీఎత్తుకు నిన్నెగరెయ్యనీ…. గోతులునీకే తియ్యని Don’t Care…Don’t Careఅనుకున్నది నువ్వే చెయ్…అనుమానం మానిచెయ్….నీమనసే పెట్టిచెయ్…. నీదేరా పైచెయ్… చరణం: 1ఎదిగేకొద్దీ ఒదగాలన్నది చెట్టును చూసినేర్చుకోక్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసినేర్చుకోచిరునవ్వులతో బతకాలన్నది …

Chennakesava Reddy (2002) Read More »

Andarivaadu (2005)

చిత్రం: అందరివాడు (2005)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: మల్లికార్జున్ , సుమంగళినటీనటులు: చిరంజీవి, టబు, రిమీ సేన్దర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 04.06.2005 హో పడుచు బంగారమ పలకవె సరిగమచిలిపి శృంగారమ చిలకవె మదురిమమదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనంనిను చూసె తరుణంలో తనువంత బృందావనం…నీ చెంత నే వాలి చెప్పుకొవాలి నువ్వు కావాలనినిను చేరుకొవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని అరె ఏలొ ఏలొ ఏలొ ఈ ఎన్నెల్లోఎండలేంటి హొయిలాలోఅరె నీలొ నాలొ …

Andarivaadu (2005) Read More »

Coolie No. 1 (1991)

చిత్రం: కూలీ నెం. 1 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్ పి బాలు, బృందం నటీనటులు: వెంకటేష్ , టబు దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: డి.సురేష్ బాబు విడుదల తేది: 12.06.1991 జై జై జై జై గణేష జై జై జై… జై జై జై జై వినాయక జై జై జై… దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి …

Coolie No. 1 (1991) Read More »

Iddaru (1997)

చిత్రం: ఇద్దరు (1997)సంగీతం: ఏ. ఆర్. రెహమాన్సాహిత్యం: వేటూరిగానం: ఆశా బోస్లేనటీనటులు: మోహన్ లాల్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్యా రాయ్, గౌతమి, రేవతి, టబుదర్శకత్వం: మణిరత్నంనిర్మాత: మణిరత్నంవిడుదల తేది: 14.03.1997 వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావేవచ్చెనే మొదటి కాంక్షకన్నుల చల్లకే మధుర ధారకలిగెనే ముద్దు కాంక్షతూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నాకారణం నేనా నీవే నీవేలే వెన్నెలా వెన్నెలా వెళ్ళి రావేవచ్చెనే మొదటి కాంక్షకన్నుల చల్లకే మధుర ధారకలిగెనే ముద్దు కాంక్షతూలుతూ ఉన్నా తుళ్ళిపోతున్నాకారణం నేనా నీవే నీవే లే …

Iddaru (1997) Read More »

Scroll to Top