Tamannaah

Seetimaarr (2021)

Jwala Reddy Song Telugu Lyrics Seetimaarr Title Song Telugu Lyrics Seetimaarr Movie All Songs Telugu Lyrics జ్వాలారెడ్డి తెలుగు సాంగ్ లిరిక్స్ సీటిమార్ మూవి ఆల్ సాంగ్స్ తెలుగు లిరిక్స్ సీటిమార్ టైటిల్ సాంగ్ లిరిక్స్

That Is Mahalakshmi (2020)

లండన్ దాకా డోలు భజే… లిరిక్స్ చిత్రం: దట్ ఈస్ మహాలక్ష్మి (2020) సంగీతం: అమిత్ త్రివేది సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: గీతా మాధురి నటీనటులు: తమన్నా భాటియా దర్శకత్వం: ప్రశాంత్ వర్మ నిర్మాణం: మను కుమరన్ విడుదల తేది: 2020 అరె చిన్నా పెద్దా చుట్టూ చేరె… చిందులాడే చూపే జోరే పెళ్లి గోల షురూ కరే… ఏ ఏ… పిల్లగాడు తెల్లదొరే… పల్లకిలో వచ్చేస్తాడే లండనంత రాసిస్తాడే… తెల్లవాళ్లే కుళ్ళుకునే పాలరంగు పెళ్లి …

That Is Mahalakshmi (2020) Read More »

K.G.F: Chapter 1 (2018)

సలాం రాఖీ భాయ్… లిరిక్స్ చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1 (2018) సంగీతం: రవి బస్రూర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విజయ్ ప్రకాష్, విజయ్ ఉర్స్, సంతోష్ వెంకీ, సచిన్ బస్రూర్, మోహన్ కృష్ణ, హెచ్.ఎస్.శ్రీనివాస మూర్తి, పునీత్ రుద్రనాగ్ చల్నే క హుకుమ్… రుఖ్నే క హుకుమ్… జిందగీ పే హుకుమ్… మౌత్ పే హుకుమ్… బందూక్ పే హుకుమ్… దుష్మన్ పే హుకుమ్… లెహరోన్ పే హుకుమ్… బొంబాయి పే హుకుమ్… జాను …

K.G.F: Chapter 1 (2018) Read More »

Aawara (2010)

చిరు చిరు చిరు చినుకై కురిశావే… లిరిక్స్ చిత్రం: ఆవారా (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: చంద్రబోస్ గానం: హరి చరణ్ , తన్వి నటీనటులు: కార్తీ, తమన్నా దర్శకత్వం: లింగు స్వామి నిర్మాత: సుభాష్ చంద్రబోస్ విడుదల తేది: 21.05.2010 చిరు చిరు చిరు చినుకై కురిశావే… మరుక్షణమున మరుగై పోయవే… నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ …

Aawara (2010) Read More »

Sri (2005)

చిత్రం: శ్రీ (2005)సంగీతం: సందీప్ చౌతానటీనటులు: మంచు మనోజ్, తమన్నాదర్శకత్వం: దశరధ్నిర్మాత: మంచు లక్ష్మీ ప్రసన్నవిడుదల తేది: 03.12.2005

Sketch (2018)

చిత్రం: స్కెచ్ (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్  సాహిత్యం: విజయ్ చందర్గానం: యాజిన్ నజార్నటీనటులు: విక్రమ్, తమన్నాదర్శకత్వం: విజయ్ చందర్నిర్మాణం: మూవింగ్ ఫ్రేమ్స్విడుదల తేది: 12.01.2018 ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేతొలిసారి హృదయమే నీ పేరు పలికెనేఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేఇచ్చింది కానుకే నీ కనుల పండగే నీకేలే నీకేలే నా ప్రేమంతా నీకేనీవేలే నీవేలే నా కోరికవే నీవేనీదేలే నీదేలే నా జీవితమే నీదేనీతోనే ఉంటానే నేనడిచే తుదివరకే నిన్నే …

Sketch (2018) Read More »

Priya Priyatama (2011)

చిత్రం: ప్రియా..ప్రియతమా (2011)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: భువనచంద్రగానం: టిప్పునటీనటులు: భరత్, తమన్నా, సపన్ శరన్దర్శకత్వం: ఆర్. కన్నన్నిర్మాత: భద్రకాళివిడుదల తేది: 16.09.2011 ఎదనింగీ మేఘమే తానూస్వరగంగా రాగమే తానూపగలొచ్చే తారకే తానుతానేలే నా చెలియా హరివిల్లు చిన్నెలే తానువిరిజల్లు చినుకులే తానువెదజల్లే వెన్నెలే తానుతానేలే నా చెలియా చూసేటీ కన్నులున్నవికన్నులకు మాట రాదులేమాటాడే పెదవులున్నవిపెదవులకు కళ్ళులేవులేతను నేనే తను నేనేప్రేమించా ప్రేమించా తానే తానే నా చెలీతానే తానే నా చెలీతానే తానే నా చెలీతానే తానే నా …

Priya Priyatama (2011) Read More »

Naa… Nuvve (2018)

చిత్రం: నా నువ్వే (2018)సంగీతం: శరత్సాహిత్యం: అనంత శ్రీరాంగానం: కార్తీక్, సప్తపర్ణ చక్రవర్తినటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నాదర్శకత్వం: జయేంద్ర పంచపాకేషన్నిర్మాత: కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటివిడుదల తేది: 14.06.2018 చినికి చినికి చిలిపి గాలి తడితగిలి తగిలి వలపు వానజడికురిసి కురిసి వయసు వాగువడిపెరిగి పెరిగి మనసు గండిపడివరదై వరదై ఉరుకు ప్రేమనదిఒడులై సుడులై కడలై ఎగిసినదే ఏమైందో  ఏమైందోఇపుడసలేమేమి ఔతుందో సమయంఎం చేయ్యమంటుందో తెలియదేతెలియదే తెలియదే తెలియదే ఈడు బరిలో అధరాలు నిలబడిసైనికులుగా సమరాన …

Naa… Nuvve (2018) Read More »

Scroll to Top