Tarun Kumar

Yuddham (2014)

చిత్రం: యుద్ధం  (2014)సంగీతం: చక్రిసాహిత్యం:గానం: రేవంత్ , సాహితి కోమందురి (సోనీ)నటీనటులు: తరుణ్ కుమార్, యామి గౌతమ్, శ్రీహరిదర్శకత్వం: భారతి గణేష్నిర్మాతలు: నట్టుకుమార్విడుదల తేది: 14.03.2014 ఏమైంది డార్లింగో కళ్ళలో ఏందీ ఈ ఫీలింగుఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగో..ఇదిగో డార్లింగ్.. ఒక సారిటు సుడర్రాదు ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగుఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగుఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్ఏంటేంటో డూయింగు ఏమైందో …

Yuddham (2014) Read More »

Veta (2014)

చిత్రం: వేట (2014)సంగీతం: చక్రిసాహిత్యం:గానం: సింహా , గీతామధురినటీనటులు: తరుణ్ కుమార్, శ్రీకాంత్, మధురిమ, జాస్మిన్ భాసిన్దర్శకత్వం: అశోక్ అల్లేనిర్మాతలు: సి.వి.రావు, సి.కళ్యాణ్విడుదల తేది: 21.03.2014 బావగారు బావగారు మీరు చాలా బాగున్నారుబావగారు బావగారు మాకు ఎంతో నచ్చినారుచక్కని చంద్రుడు మీరు చుక్కనే పట్టేశారుమాయనే చేసేశారు మనసునే దోచేశారుకన్నునే కలిపేశారు కలలో దించేశారుప్రేమని రాజేశారు గుండెని కాజేశారుపెళ్లికి సిద్ధం చేశారు… ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయిలేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయిఆజా ఆజా …

Veta (2014) Read More »

Uncle (2000)

చిత్రం: అంకుల్ (2000) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు నటీనటులు: తరుణ్ కుమార్, పల్లవి దర్శకత్వం: రాజశేఖర్ ( కన్నడ డైరెక్టర్) నిర్మాత: ఏవియస్ విడుదల తేది: May 2000 పల్లవి: ఎన్నో ఎన్నో ఏళ్లుగా  అడగాలనుంది ఓ వరం ఆడే పాడే పాపగా  గడపాలనుంది జీవితం ఏదైవం ఇస్తాడో ఆ వరం  ఏ దీపం చూపేనో ఆ వనం వెదికి వెదికి వేసారిన ఎన్నో ఎన్నో ఏళ్లుగా  అడగాలనుంది ఓ వరం …

Uncle (2000) Read More »

Chirujallu (2001)

చిత్రం: చిరుజల్లు (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఉదిత్ నారాయణ్, విశాలనటీనటులు: తరుణ్ కుమార్, రీచాదర్శకత్వం: శ్రీరామ్నిర్మాత: జి.వి.జి.రాజువిడుదల తేది: 17.08.2001 పల్లవి:కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలావిరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లాచినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలాచిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమలచిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా చరణం: 1నీ సరదాలన్నీ నా గుండెల్లో గువ్వలై వాలనినీ కిలకిలలన్నీ నా కన్నుల్లో పువ్వులై విరియనిదివినుంచి తారకలన్ని దిగివచ్చేనామనకోసం వరములు ఎన్నో అందించేనాఆశలకే అవానమై …

Chirujallu (2001) Read More »

Chukkalanti Ammayi Chakkanaina Abbayi (2013)

చిత్రం: చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2013)సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: చిన్ని చరణ్గానం: శ్రావణినటీనటులు: తరుణ్ కుమార్, విమలా రామన్దర్శకత్వం: కన్మణినిర్మాతలు: రాజ్ కుమార్ హీర్వాణి , గోగినేని శ్రీనివాస్విడుదల తేది: 25.05.2013 కమ్మని ఒక కోరికతుమ్మెదై నను తాకగాగుండెల్లోన విరహమాగేనావెచ్చని ఒక వేడుక వెల్లువై నను చేరగరెప్పల్లోన కలలు తీరే చిలిపి తరుణానఇది ప్రేమా.. ఇది ప్రేమా..ఇది ప్రేమా.. ఇది ప్రేమా.. నన్నొచ్చి తాకే శ్వాసతోమంచల్లే నేనే మారినవయసనే ఋతువులో మెరిసాకకవ్వింత రేపే చూపులోపువ్వల్లే నేను …

Chukkalanti Ammayi Chakkanaina Abbayi (2013) Read More »

Adrustam (2002)

చిత్రం: అదృష్టం (2002)సంగీతం: దినసాహిత్యం: సాహితిగానం: సుజాత, ఉన్ని కృష్ణన్నటీనటులు: తరుణ్ కుమార్, గజాల, రీమాసేన్దర్శకత్వం: శేఖర్ సూరినిర్మాతలు: మాన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అప్పారావువిడుదల తేది: 06.06.2002 పల్లవి:వయసా వయసా నిను నే మరిచామనసే తెరచి ఇపుడే చూశామొదటిసారిగా కలిశాఅతని ధ్యాసలో తడిశాతెలియకున్నదే వయసాప్రేమకాదు కద బహుశా వయసా వయసా నిను నే మరిచామనసే తెరచి ఇపుడే చూశా చరణం: 1ఆకతాయి చెలి నవ్వుల మహిమలు వారెవాతాడులేని గాలమేసి మనసును లాగవాఎంతహాయి మరి వెతికిన …

Adrustam (2002) Read More »

Soggadu (2005)

చిత్రం: సోగ్గాడు (2005)సంగీతం: చక్రిసాహిత్యం: భాస్కరభట్లగానం: వేణు , కౌశల్యనటీనటులు: తరుణ్ కుమార్ , ఆర్తి అగర్వాల్, శ్రేయా శరన్దర్శకత్వం: రవిబాబునిర్మాత: డి.సురేష్ బాబువిడుదల తేది: 31.03.2005 ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగాపూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగాఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాటఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూటప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వేప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే ప్రేమించా …

Soggadu (2005) Read More »

Oka Oorilo (2005)

చిత్రం: ఒక ఊరిలో (2005)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం:గానం: మల్లికార్జున్నటీనటులు: తరుణ్ కుమార్ , రాజా , సలోనిదర్శకత్వం: రమేష్ వర్మనిర్మాత: చంటి అడ్డాలవిడుదల తేది: 01.07.2005 ఒక ఊరిలో మొదలు అయిందిఒక ప్రేమ కథే ఆ రోజుఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు ఒక ఊరిలో మొదలు అయిందిఒక ప్రేమ కథే ఆ రోజుఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు ఏ చోట మలుపు …

Oka Oorilo (2005) Read More »

Nee Manasu Naaku Telusu (2003)

చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం:గానం: సుర్జో భట్టాచార్య , శ్రేయా ఘోషల్నటీనటులు: తరుణ్ , శ్రేయా శరన్ , త్రిషాదర్శకత్వం: జ్యోతి కృష్ణనిర్మాత: ఎ. యమ్. రత్నంవిడుదల తేది: 05.12.2003 పల్లవి:తకదిమి తకదిమి త… (4)ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావాధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావాఅందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా (2)ఈ అందం… అలా నింగిలో రాజహంసలై తేలిపోదాంమనము వస్తావాకులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావాసొమ్మొద్దు సోకొద్దు నువు …

Nee Manasu Naaku Telusu (2003) Read More »

Sakhiya (2004)

చిత్రం: సఖియా (2004)సంగీతం: మణిశర్మసాహిత్యం: సాహితిగానం: చిత్ర , మల్లికార్జున్ననటీనటులు: తరుణ్ , నహీద్ సైరుసిదర్శకత్వం: జయంత్ సి. పరాన్జీనిర్మాతలు: ఆర్.అప్పలరాజు, ఎ. కె.కుమార్విడుదల తేది: 02.12.2004 ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమాయే నాటికీ నన్నే వీడి పోబోకుమాచెలి నీవే నా ఆరోప్రాణం అంతున్నానేకలకాలాలు నీతో చేరి వుంటా నేనేఇక నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనాఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమాఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా ఓ గోరింకా నూరేళ్ళింకా తొదే నీవై …

Sakhiya (2004) Read More »

Scroll to Top