Trisha

Chudodde Nanu Chudodde Song Lyrics

చూడొద్దే.. నను చూడొద్దే… లిరిక్స్ చిత్రం: ఆరు ( 2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు , సుమంగళి నటీనటులు:  సూర్యా , త్రిష దర్శకత్వం: హరి నిర్మాణం: శరన్ విడుదల తేది: 08.12.2005 చూడొద్దే.. నను చూడొద్దే.. చురకత్తిలాగ నను చూడొద్దే.. వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే.. మది గూడు దాటి వదిలెళ్ళోద్దే.. అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే చూడొద్దే.. నను చూడొద్దే.. …

Chudodde Nanu Chudodde Song Lyrics Read More »

King (2008)

చిత్రం: కింగ్ (2008) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నవీన్, ప్రియా హిమేష్ నటీనటులు: నాగార్జున, త్రిష , మమతా మోహన్ దాస్ దర్శకత్వం: శ్రీనువైట్ల నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి విడుదల తేది: 25.12.2008 పల్లవి: ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే హాలీవుడ్ బాలీవుడ్  సోదా చేశానే ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా …

King (2008) Read More »

Sarvam (2009)

చిత్రం: సర్వం (2009)సంగీతం: యువన్ శంకర్ రాజాసాహిత్యం: భువనచంద్రగానం: హరిచరన్నటీనటులు: ఆర్య , త్రిష , జె.డి.చక్రవర్తిదర్శకత్వం: విష్ణువర్ధన్నిర్మాత: యమ్. రఘునాథ్విడుదల తేది: 15.05.2009 గాల్లొ తేలే పరిమలం లా నాదరికి రానీకై వాలే మెరుపులా నా వడికి రా మారేనా మోహాల దాహమేమధుమాసం గుండెల్లొ వుందమ్మతీరేన కల్లల్లొ మొహమేఒకదాహం కమ్మింది ఈ క్షణం మౌనమా ఏకాంతం వెతుకుతున్నదే తరగని ఆషేమదిలొ నిన్నెనే హ్రుదయం మారదేఒక సుఖం తీరదే ఏకాంతంవెతుకుతున్నదే తరగని ఆషేమదిలొ నిన్నెనే హ్రుదయం మారదేఒక …

Sarvam (2009) Read More »

Petta (2019)

చిత్రం: పేట (2019)సంగీతం: అనిరుధ్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: నకాష్ అజీజ్నటీనటులు: రజినీకాంత్, సిమ్రాన్, త్రిషదర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్నిర్మాత: అశోక్ వల్లభనేనివిడుదల తేది: 10.01.2019 ఎయ్ ఎక్కడ నువ్వున్నాతలుపు తట్టద సంతోషంనీ పెదవి అంచులకుమెరుపులు కట్టద ఆకాశంఅరె ముట్టడి చేస్తున్నానిన్ను వెలుతురు వర్షంగుర్తుపట్టను పొమ్మంటేఅయ్యో నీదేగా లోపం ఎక్కడ నువ్వున్నాతలుపు తట్టద సంతోషంనీ పెదవి అంచులకుమెరుపులు కట్టద ఆకాశంఅరె ముట్టడి చేస్తున్నానిన్ను వెలుతురు వర్షంగుర్తుపట్టను పొమ్మంటేఅయ్యో నీదేగా లోపం  కళ్ళగ్గంతలు కట్టీ ఏంటీ చీకట్లనీ నిట్టూర్చొద్దూచుట్టూ కంచెలు కట్టీ …

Petta (2019) Read More »

Namo Venkatesa (2010)

చిత్రం: నమో వేంకటేశ (2010)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: సాగర్, రోషినినటీనటులు: వెంకటేష్ , త్రిషమాటలు (డైలాగ్స్): చింతపల్లి రమణకథ: గోపీ మోహన్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకరసమర్పణ: డి.సురేష్ బాబుఎడిటర్: యమ్. ఆర్. వర్మసినిమాటోగ్రఫీ: ప్రసాద్ మారెళ్లవిడుదల తేది: 14.01.2010 నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మేదెలా ఇక నిలవడంమేఘాలలో ఎగిరింది ఈ క్షణంనా మనసు గాలి పటంహో పలుకనే లేని పెదవి మౌనాన్నికదుపుతున్నాను నీకోసంఅదువులోలేని …

Namo Venkatesa (2010) Read More »

Allari Bullodu (2005)

చిత్రం: అల్లరి బుల్లోడు (2005)సంగీతం: యమ్. యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: ఉదిత్ నారాయణ్ , శ్రేయఘోషల్నటీనటులు: నితిన్ , త్రిష , రతిదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: అనిల్ కుమార్. కెబ్యానర్: మారుతి కంబైన్స్విడుదల తేది: 15.09.2005 నొప్పి నొప్పి – ఏమి నొప్పినిన్ను చూడకుంటే గుండె నొప్పినొప్పి నొప్పి – ఏడ నొప్పినిన్ను చేరకుంటే ఈడ నొప్పికన్ను నువ్వు కొట్టకుంటే కంటి నొప్పినన్ను వీడి వెళ్ళిపోతే కాళి నొప్పిఉన్నమాట చెప్పుకుంటే చెప్పు నుండి కొప్పు దాకనొప్పి నొప్పి నొప్పి నొప్పి …

Allari Bullodu (2005) Read More »

Shankham (2009)

చిత్రం: శంఖం (2009)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: ఆచార్య శ్రీ శేషంగానం: పుష్పవనం కుప్పుస్వామి, రంజిత్నటీనటులు: గోపిచంద్, త్రిషమాటలు ( డైలాగ్స్ ) : అనిల్ రావిపూడికథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిరుతై శివనిర్మాతలు: జె.భగవాన్ , జె.పుల్లయ్యబ్యానర్: శ్రీ బాలాజి సినీ మీడియావిడుదల తేది: 11.09.2009 ధీరాది ధీరుడివయ్యామాట్లాడే దేవుడు నువ్వయ్యామారాజ  మారాజ  మారాజాధీరాది ధీరుడివయ్యామాట్లాడే దేవుడు నువ్వయ్యామారాజ  మారాజాశూరాది సూర్యుడివయ్యాపోరాడే యోధుడివి నువ్వయ్యాయువరాజా యువరాజా మీరిద్దరుంటే లోటేమిటంటసుఖశాంతులింటింట కొలువుండునంట (2) నేడు వచ్చిందయ్యోఅసలైన సంక్రాంతినందా ఆనందా గోవిందా …

Shankham (2009) Read More »

Nee Manasu Naaku Telusu (2003)

చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం:గానం: సుర్జో భట్టాచార్య , శ్రేయా ఘోషల్నటీనటులు: తరుణ్ , శ్రేయా శరన్ , త్రిషాదర్శకత్వం: జ్యోతి కృష్ణనిర్మాత: ఎ. యమ్. రత్నంవిడుదల తేది: 05.12.2003 పల్లవి:తకదిమి తకదిమి త… (4)ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావాధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావాఅందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా (2)ఈ అందం… అలా నింగిలో రాజహంసలై తేలిపోదాంమనము వస్తావాకులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావాసొమ్మొద్దు సోకొద్దు నువు …

Nee Manasu Naaku Telusu (2003) Read More »

Lion (2015)

చిత్రం: లైన్ (2015)సంగీతం: మణిశర్మసాహిత్యం: భాస్కరభట్లగానం: సింహా , సుధామయినటీనటులు: బాలక్రిష్ణ , త్రిష , రాధికా ఆఫ్టేదర్శకత్వం: సత్యదేవ్నిర్మాత: రుద్రపాటి రామారావువిడుదల తేది: 14.05.2015 పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరేతల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరేబత్తాయి పళ్ళులాంటి బుగ్గలేమొ సూపరేబొడ్లోన దోపుకున్న చీరకొంగు సూపరేనడుమట్ట తిప్పుతుంటేనడుమట్ట తిప్పుతుంటేనడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరేనీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే కుర్రాడు పెట్టుకున్న కళ్ళజోడు సూపరేపైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరేమెడ్లోన ఏసుకున్న గోల్డ్ చైన్ సూపరేగుండీల ఎనక …

Lion (2015) Read More »

Bheemaa (2008)

చిత్రం: భీమా (2008)సంగీతం: హరీష్ జైరాజ్సాహిత్యం: ఎ. యమ్.రత్నం, శివగణేష్గానం: క్రిష్ , నరేష్ అయ్యర్నటీనటులు: విక్రమ్, త్రిషదర్శకత్వం: యన్.లింగుస్వామినిర్మాత: ఎ. యమ్.రత్నంవిడుదల తేది: 14.01.2008 ఒక ముఖమొ బహు ముఖమొప్రతి ముఖమొ కలవరమొభయమెరుగనిధి తన దెశమూతన చుపె చురుకైనదొకన్ను సైగ కరుకైనదొఅలుపెరుగనిది తన దెహమొఒక ముఖమొ బహు ముఖమొప్రతి ముఖమొ కలవరమొభయమెరుగనిధి తన దెశమూతన చుపె చురుకైనదొకన్ను సైగ కరుకైనదొఅలుపెరుగనిది తన దెహమొద్రుతిలొ తెల్చివెస్తాడుపిడుగుల జతనె ఉంటాడుపక్కలొ బల్లెం అవుతడుఉప్పెన అతడు…అదురు బెదురు లెనూడుఅదిరె పనులె …

Bheemaa (2008) Read More »

Scroll to Top