Bhale Ammayilu (1957)

చిత్రం: భలే అమ్మాయిలు (1957)సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, సాలూరి హనుమంతరావుసాహిత్యం: సదాశివబ్రహ్మంగానం: ఎం.ఎల్‌.వసంతకుమారి, పి. లీల నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రిదర్శకత్వం: వేదాంతం రాఘవయ్యనిర్మాత: వి.ఎల్.నరసువిడుదల తేది: 06.09.1957 గోపాల జాగేలరానన్ను లాలించి పాలింప రావేలరాబాలగోపాల జాగేలరానన్ను లాలించి పాలింప రావేలరాబాలగోపాల జాగేలరాదరిజేర చలమేలరా…ఆ…దరిజేర చలమేలరానన్ను దయజూడ విధియేమిరాదరిజేర చలమేలరానన్ను దయజూడ విధియేమిరామొర వినవేల కనవేలమురళీధర కరుణాకర గిరిధర గోపాల జాగేలరా కనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీఅనుపమ సంగీతమొలికించు సరళికనుగవ అరమోడ్చి శృతి గూర్చి మురళీఅనుపమ సంగీతమొలికించు సరళికనుగొని …

Bhale Ammayilu (1957) Read More »