V.V. Vinayak

Inttelligent (2018)

చిత్రం: ఇంటిలిజెంట్ (2018)సంగీతం: యస్.యస్.థమన్నటీనటులు: సాయిధరమ్ తేజ్ , లావణ్య త్రిపాఠిమాటలు ( డైలాగ్స్ ):కథ: ఆకుల శివస్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: సి.కళ్యాణ్సినిమాటోగ్రఫీ: యస్.వి.విశ్వేశ్వర్ఎడిటర్: గౌతమ్ రాజుబ్యానర్: సి.కె. ఎంటర్ టైన్మెంట్విడుదల తేది: 09.02.2018 చిత్రం: ఇంటిలిజెంట్ (2018)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: సిరివెన్నెలగానం: యస్. పి.బి.చరణ్ , హరిణి ఇవటూరి (ఈ పాటని చిరంజీవి  నటించిన కొండవీటి దొంగ సినిమా నుండి తీసుకొని  రీమిక్స్ చేశారు. పాడినవారు: బాలు, చిత్ర.  సంగీతం: ఇళయరాజా ) అరె చమ్మక్కు …

Inttelligent (2018) Read More »

Akhil (2015)

చిత్రం: అఖిల్ (2015)సంగీతం: అనూప్ రూబెన్స్, గెస్ట్ కంపోజర్: యస్.యస్.థమన్, బాక్గ్రౌండ్ స్కోర్: మణిశర్మసాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్గానం: మోహిత్ చౌహన్, శ్రీకర్నటీనటులు: అఖిల్ , సాయేషా సైగల్దర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: నితిన్విడుదల తేది: 11.11.2015 జర జరా నవ్వరాదేపిల్లా జరా నవ్వరాదేజర జరా నవ్వరాదేనువ్ కోపంగున్నా బ్యూటిఫుల్ఛి పో అన్నా బ్యూటిఫుల్నువ్ తిడుతూ ఉన్నా బ్యూటిఫుల్యు ఆర్ సో బ్యూటిఫుల్ అలిగినా యువర్ సో బ్యూటిఫుల్కసిరినా యువర్ సో బ్యూటిఫుల్చిలిపిగా యువర్ సో బ్యూటిఫుల్ఏం చేసినా బ్యూటిఫుల్ నిన్ను …

Akhil (2015) Read More »

Chennakesava Reddy (2002)

చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: శంకర్ మహదేవన్నటీనటులు: బాలకృష్ణ , టబు , శ్రేయ శరన్దర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: బెల్లంకొండ సురేష్విడుదల తేది: 25.09.2002 Don’t Care…..నవ్వేవాళ్ళు నవ్వనీ…. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీపొగిడేవాళ్ళు పొగడనీ… తిట్టేవాళ్ళు తిట్టని Don’t Care….Don’t Careపూలే నీపై జల్లని… రాళ్ళే నీపైరువ్వనీఎత్తుకు నిన్నెగరెయ్యనీ…. గోతులునీకే తియ్యని Don’t Care…Don’t Careఅనుకున్నది నువ్వే చెయ్…అనుమానం మానిచెయ్….నీమనసే పెట్టిచెయ్…. నీదేరా పైచెయ్… చరణం: 1ఎదిగేకొద్దీ ఒదగాలన్నది చెట్టును చూసినేర్చుకోక్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసినేర్చుకోచిరునవ్వులతో బతకాలన్నది …

Chennakesava Reddy (2002) Read More »

Badrinath (2011)

చిత్రం: బద్రినాథ్ (2011)సంగీతం: యమ్.యమ్.కీరవాణినటీనటులు: అల్లు అర్జున్, తమన్నాదర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 10.06.2011 చిత్రం: బద్రినాథ్ (2011)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: జస్సి గిఫ్ట్, సునిధి చౌహన్ పల్లవి:కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్ నాథ్ నాథ్… నాథ్ నాథ్…నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్నాథ్ నాథ్ …

Badrinath (2011) Read More »

Krishna (2008)

చిత్రం: కృష్ణ (2008)సంగీతం: చక్రిసాహిత్యం: చంద్రబోస్గానం: శివాణి, వాసునటీనటులు: రవితేజ, త్రిషదర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: బి. కాశీ విశ్వనాధంవిడుదల తేది: 11.01.2008 అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నేచెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నేమాంగల్యం తంతునా మంత్రాలే చదవనామొగుడల్లే మారనా మురిపాలే పెంచనాఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువైనా గుండెలుతడి వెయ్యవా ఓ గొలుసువైనా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వైనీ చీకటి కరిగించనా కొవొత్తినైనీ భయమును తొలిగించనా తాయతునైనీ …

Krishna (2008) Read More »

Bunny (2005)

చిత్రం: బన్ని (2005) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: యస్.పి.బాలు, కోరస్ నటీనటులు: అల్లు అర్జున్, గౌరి ముంజల్ దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: యమ్.సత్యన్నారాయణ రెడ్డి విడుదల తేది: 06.04.2005 కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష గుండె నిండ పాలున్న బిడ్డలకందించలేని తల్లి బ్రతుకుదేనికని బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన …

Bunny (2005) Read More »

Alludu Seenu (2014)

చిత్రం: అల్లుడు శీను (2014)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: చంద్రబోస్గానం: సింహా , ప్రియ హమేష్నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ , సమంతదర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: బెల్లంకొండ సురేష్విడుదల తేది: 25.07.2014 శీను శీనూ… శీను శీనూ…శీను శీను నేనే నీకు ఫాను తినిపిస్తా మీర్జా పానూహే క్వీన్ క్వీన్ నువ్వే లవర్ జాను తీసేస్తా బ్యూటీ స్కానునీ సోలో గుండెల్లో టెంటే వేస్తానూనాలో నీ ఫొటో ప్రింటెచేస్తానూఆకాసాన్నే ఎక్కిస్తానూ చుక్కల్లోనే పక్కేస్తానూతారాజువ్వలాంటి ఎన్నో ముద్దులు ఇస్తానూ అ అ …

Alludu Seenu (2014) Read More »

Dil (2003)

చిత్రం: దిల్ (2003)సంగీతం: ఆర్. పి. పట్నాయక్సాహిత్యం: కులశేఖర్గానం: ఆర్. పి. పట్నాయక్నటీనటులు: నితిన్, నేహాదర్శకత్వం: వి. వి. వినాయక్నిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 04.04.2003 ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలోనీ ఊసులే మొదలాయెనే ఈ వేళా…ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటోకనుపాపాలో కల కాదుగా ఈ మాయా…ఎపుడు లేనిది నాలో అలజడిఎవరు చెప్పలేదే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలోనీ ఊసులే మొదలాయెనే ఈ వేళా… ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదేఎవ్వరో చెప్పగా …

Dil (2003) Read More »

Lakshmi (2006)

చిత్రం: లక్ష్మీ (2006)సంగీతం: రమణ గోగులసాహిత్యం: కులశేఖర్గానం: శ్రేయ ఘోషాల్,  టిప్పునటినటులు: వెంకటేష్ , నయన తార, చార్మిదర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: నల్లమలుపు బుజ్జివిడుదల తేది: 15.01.2006 అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీబాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచిఅబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చిచూపిస్తా కసి కసి సొగసు రుచిఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చివస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీబాగుందే గుచ్చి గుచ్చి నిన్ను …

Lakshmi (2006) Read More »

Tagore (2003)

చిత్రం: ఠాగూర్ (2003)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: చిత్ర, హరిహరన్నటీనటులు: చిరంజీవి, జ్యోతిక, శ్రేయ శరన్దర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: బి.మధువిడుదల తేది: 24.09.2003 చిన్నగ చిన్నగ చిన్నగమది కన్నులు విప్పిన కన్నెగానీ మగసిరికే వేస్తా నా వోటునా సొగసిరితొ వెస్తా ఆ వోటు మెల్లగ మెల్లగ మెల్లగమరు మల్లెలు మబ్బులు జల్లుగాముని మాపులలో వేసేయ్ నీ వోటుమసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించేనా రాణి వాసాన్ని రేపగలు రక్షించేనీ గుండెలకే వేస్తా నా …

Tagore (2003) Read More »

Scroll to Top