Vamsy

Avunu Valliddaru Ista Paddaru (2002)

నాలో నేను లేనే లేను… లిరిక్స్ చిత్రం: ఔను… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు! (2002) సంగీతం: చక్రి సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: సందీప్, కౌసల్య నటీనటులు: రవితేజ, కళ్యాణి దర్శకత్వం: వంశీ నిర్మాత: వల్లూరుపల్లి రమేష్ బాబు విడుదల తేది: 02.08.2002 హే…లాలా హే…లాలా లాలా లల లలలా లాలా లల లలలా లాలా లల లలలా లాలా లల లలలా నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన …

Avunu Valliddaru Ista Paddaru (2002) Read More »

Gopi Gopika Godavari (2009)

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే… లిరిక్స్ చిత్రం: గోపి గోపికా గోదావరి (2009) సంగీతం: చక్రి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చక్రి , కౌశల్య నటీనటులు: వేణు తొట్టెంపూడి, కమిలినీ ముఖర్జీ దర్శకత్వం: వంశీ నిర్మాణం: వల్లూరుపల్లి రమేష్ విడుదల తేది: 10.07.2009 నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది …

Gopi Gopika Godavari (2009) Read More »

Saradaga Kasepu (2010)

చిత్రం: సరదాగా కాసేపు (2010)సంగీతం: చక్రిసాహిత్యం:గానం: వంశీ, చైత్రనటీనటులు: అల్లరి నరేష్ , అవసరాల శ్రీనివాస్ , మధురిమదర్శకత్వం: వంశీనిర్మాత: యమ్.ఎల్. పద్మకుమార్ చౌదరివిడుదల తేది: 2010 మగధీరా సుకుమారా మనసారా నినుచేరాచూపుతోనే తొలిమాటతోనే నను మార్చినావు తెలుసానిజమా – నిజమే, నిజమా – నిజమేమణిమాలా జపమాలా మనసైనా మధుబాలాప్రేమ నువ్వు అని నువ్వు నేను అని ఇపుడె నాకు తెలిసేనిజమా – నిజమే, నిజమా – నిజమేనిన్నుకోరిన చిన్ని గుండెలో వేల వేల కలలేఇన్ని నాళ్లుగా …

Saradaga Kasepu (2010) Read More »

Donga Ramudu And Party (2003)

చిత్రం: దొంగరాముడు అండ్ పార్టీ (2003)సంగీతం: చక్రిసాహిత్యం: తనికెళ్ళ శంకర్గానం: శ్రీనివాస్ , సుజాతనటీనటులు: శ్రీకాంత్, లయ, భువనేశ్వరిదర్శకత్వం: వంశీనిర్మాత: యమ్. ఎల్.కుమార్ చౌదరివిడుదల తేది: 26.06.2003 పల్లవి:చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావనిమునిమాపుల తెర చాటున చూశా మరి వేచాబిగికౌగిలి కొస్తావని బిడియాలే దోస్తావనిఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశప్రాయాలే పంచాలి నులివెచ్చగా కాలాలే తోచాలి సరికొత్తగాగతజన్మల పరిచయమే బతికించెను మన కలలేపులకింతల తొలివలపే కలిగించెను పరవశమేప్రాణమైన ప్రేమా మన ప్రేమాహాయి పేరు ప్రేమా …

Donga Ramudu And Party (2003) Read More »

Preminchu Pelladu (1985)

చిత్రం: ప్రేమించు పెళ్లాడు (1985)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్.పి. బాలు, జానకినటీనటులు: రాజేంద్రప్రసాద్ , భానుప్రియదర్శకత్వం: వంశీనిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1985 పల్లవి:గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్రాధమ్మ చేతిలో వెన్నముద్దా – మ్మ్ముద్దు కావాలా – మ్మ్ , ముద్ద కావాలా – ఆహాహముద్దు కావాలా – మ్మ్ , ముద్ద కావాలా – ఆహాహఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్రాధమ్మ చేతిలో …

Preminchu Pelladu (1985) Read More »

Shri Kanakamalaxmi Recording Dance Troupe (1988)

చిత్రం: శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజనటీనటులు: నరేష్ , మాధురిదర్శకత్వం: వంశీనిర్మాతలు: పి.రమేష్ రెడ్డి, పి. విజయకుమార్ రెడ్డివిడుదల తేది: 1988 కలలా కరగాలా గతమై తపించాలానిశిగా నీలిమనై నిన్నే జపించాలావెలుగుల కోసం వెతుకుతు వున్నా సీతాశ్రమ వాసినికలలే కన్నీటి అలలై స్రవించాలా వినా వాయు పుత్రం  ననాద ననాదఃసదా రామ దూతం స్మరామి స్మరామివిభూ మారుతేత్వం ప్రసీద ప్రసీదప్రియం ఆంజనేయం ప్రయచ్చ ప్రయచ్చ పురివిప్పి అధరం …

Shri Kanakamalaxmi Recording Dance Troupe (1988) Read More »

Detective Narada (1992)

చిత్రం: డిటెక్టివ్ నారద (1992)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: జొన్నవిత్తుల, గురుచరణ్, పైడిపాల, వంశీ, ఇళయరాజాగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: మోహన్ బాబు , మోహిని, నిరోషాదర్శకత్వం: వంశీనిర్మాత: డి.యస్.రాజువిడుదల తేది: 1992 లింగు లిటుకుల కధ ఇది బెటా ముసుగులొ గుద్దు లాటసుడుల గడి లొన చెడుగుడు ఆట దొరలలొ దొంగ వెటాడోంట్ వర్రీ బాసు ఎత్తకు ఇంకా వూసు పడదం ఇంకొ కేసు బాసు పగలె పదుగురిలొ పడితె ఆపదలోపడుచె నడి నిశలొ నడిచె రోజెపుడోమనుషులు చీ కొట్టరా …

Detective Narada (1992) Read More »

Joker (1991)

చిత్రం: జోకర్ (1991)సంగీతం: వంశీసాహిత్యం: గురుచరణ్గానం: యస్.పి.బాలునటీనటులు: రాజేంద్రప్రసాద్ , వాణీ విశ్వనాథ్, బేబీ షామిలిదర్శకత్వం: వంశీనిర్మాతలు: పి.పట్టాభి రామారావు, యమ్.లక్ష్మణ్ కుమార్ చౌదరివిడుదల తేది: 1991 పల్లవి:పాలనవ్వులలోన పగడాల వెలుగులుబాల పలుకులోన పలకాలి చిలకలుపైన పగటి వేషం ఒక వేడుకైనదిలోన తగని పాశం ఈ జోకరైనదిఅమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మపాలనవ్వులలోన పగడాల వెలుగులుబాల పలుకులోన పలకాలి చిలకలుపైన పగటి వేషం ఒక వేడుకైనదిలోన తగని పాశం ఈ …

Joker (1991) Read More »

Maharshi (1988)

చిత్రం: మహర్షి (1988)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: ఆత్రేయగానం: యస్.పి.బాలు, యస్.జానకినటీనటులు: రాఘవ , నిశాంతి (శాంతి ప్రియ)దర్శకత్వం: వంశీనిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 1988 తననాననాన తననాననాన సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనంసుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనంజగం అణువణువున కలకలహంభానోదయాన చంద్రోదయాలు!!సుమంప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం హ హా… ఆ ఆ హ హ హ హాఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ …

Maharshi (1988) Read More »

Sitaara (1984)

చిత్రం: సితార (1984)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్.పి బాలు, యస్.పి.శైలజనటీనటులు: సుమన్ , భానుప్రియదర్శకత్వం: వంశీనిర్మాత: ఏడిద నాగేశ్వరరావువిడుదల తేది: 1984 తననననన తననననన తననననన తనననననతననననన తననననన తననననన తననననన చమకు చమకు జింజిన్న జింజిన్నచమకు చమకు జిన్న జిన్న జిన్న కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసిజమకు జమకు జింజిన్న జింజిన్నజమకు జమకు జిన్న జిన్న జిన్నకిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసివిశ్వనాథ పలుకై అది విరులతేనె చినుకైకూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకైపచ్చని చేల తనననన …

Sitaara (1984) Read More »

Scroll to Top