Varudu (2010)

చిత్రం: వరుడు (2010) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: జామున రాణి, హేమచంద్ర, మాళవిక, విజయలక్ష్మి, సునంద, రేవంత్ నటీనటులు: అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా దర్శకత్వం: గుణశేఖర్ నిర్మాత: డి. వి.వి.దానయ్య విడుదల తేది: 31.03.2010 ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు సుభమస్తు నూరేళ్లు …

Varudu (2010) Read More »