Venu Thottempudi

Gopi Gopika Godavari (2009)

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే… లిరిక్స్ చిత్రం: గోపి గోపికా గోదావరి (2009) సంగీతం: చక్రి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చక్రి , కౌశల్య నటీనటులు: వేణు తొట్టెంపూడి, కమిలినీ ముఖర్జీ దర్శకత్వం: వంశీ నిర్మాణం: వల్లూరుపల్లి రమేష్ విడుదల తేది: 10.07.2009 నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది …

Gopi Gopika Godavari (2009) Read More »

Picasso Chitrama Song Lyrics

పికాసో చిత్రమా… లిరిక్స్ చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర గానం: యస్. పి. బాలు పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ ఏ దివ్య వరమో అది నీ …

Picasso Chitrama Song Lyrics Read More »

Yamagola Malli Modalayindi (2007)

చిత్రం: యమగోల మళ్ళీ మొదలైంది (2007)సంగీతం: జీవన్ థామస్సాహిత్యం: భాస్కరభట్లగానం: మురళి ,నటీనటులు: శ్రీకాంత్ , వేణు, మీరా జాస్మిన్ , రీమా సేన్దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డినిర్మాతలు: అమర్ , రాజశేఖర్, సతీష్విడుదల తేది: 23.08.2007 ఓ సుబ్బారావు ఓ అప్పారావుఓ వెంకట్రావు ఓ రంగారావుఓ సుబ్బారావు ఓ అప్పారావుఓ వెంకట్రావు ఓ రంగారావుఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటేమీరొచ్చారా ఐనా కానీ రెడీ రెడీ రెడీ రెడీఅంగట్లో అన్ని ఉన్నాయ్వాగిట్లో అందాలున్నాయ్చీకట్లో చిందులు ఉన్నాయ్ఏం కావాలి …

Yamagola Malli Modalayindi (2007) Read More »

Hanuman Junction (2001)

చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)సంగీతం: సురేష్ పీటర్స్సాహిత్యం: చంద్రబోస్గానం: సుజాత మోహన్, శ్రీరామ్ , సురేష్ పీటర్స్నటీనటులు: జగపతిబాబు, అర్జున్ షార్జా , వేణు తొట్టెంపూడి, స్నేహ, లయదర్శకత్వం: యమ్.రాజానిర్మాత: యమ్. వి.లక్ష్మీవిడుదల తేది: 21.12.2001 ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక దరియేది కానరాక సితారందుకొని శృతే పెంచుకొనిజమక్ జమక్ మని మీటవే సరిగమగిటారందుకొని గళం తిప్పుకునిఝలక్ ఝలక్ మని పాడవే పదనిస ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక …

Hanuman Junction (2001) Read More »

Chiru Navvuto (2000)

చిత్రం: చిరునవ్వుతో (2000)సంగీతం: మణిశర్మనటీనటులు: వేణు తొట్టెంపూడి , షాహీన్ ఖాన్కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. రాంప్రసాద్సినిమాటోగ్రఫీ: కె.ప్రసాద్బ్యానర్: యస్.పి.ఎంటర్ టైన్మెంట్స్నిర్మాత: శ్యామ్ ప్రసాద్విడుదల తేది: 10.11.2000 చిత్రం: చిరునవ్వుతో (2000)సంగీతం: మణిశర్మసాహిత్యం:  సిరివెన్నెలగానం: యస్.పి.బాలు సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మనవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలినవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి నిన్నటి నీడలే కనుపాపని ఆపితేరేపటి వైపుగా నీ …

Chiru Navvuto (2000) Read More »

Allare Allari (2006)

చిత్రం: అల్లరే అల్లరి (2006)సంగీతం: చక్రిసాహిత్యం: శ్రీనివాస్ చంద్రగానం: కౌశల్య, చక్రినటీనటులు: అల్లరి నరేష్ , వేణు తొట్టెంపూడి, పార్వతి మెల్టన్, మల్లికా కపూర్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత: యస్. కె.బషీద్విడుదల తేది: 20.12.2006 పల్లవి:నువ్వైనా నేనైనా ఒకటేలే ప్రేమనీలోన నాలోన ఊరించే ప్రేమఎవ్వరు ఏమనుకున్నానా మదిలో ఉన్నది నువ్వేనాఎప్పుడు నేననుకున్నా నా కలలోకే రారానీవే నేననుకున్నా నా మౌనం నివనుకున్నానీకై వేచే ఉన్నా నా కళ్ళారా… నువ్వైనా నేనైనా ఒకటేలే ప్రేమనీలోన నాలోన ఊరించే ప్రేమ చరణం: …

Allare Allari (2006) Read More »

Cheppave Chirugali (2004)

చిత్రం: చెప్పవే చిరుగాలి (2004)సంగీతం: ఎస్.ఎ రాజ్ కుమార్సాహిత్యం: శివ గణేష్గానం: ఉన్ని మీనన్ , సుజాతనటీనటులు: వేణు తొట్టెంపూడి, అబిరామి, ఆశిమా బల్లాదర్శకత్వం: విక్రమన్నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్విడుదల తేది: 23.09.2004 నన్ను లాలించు సంగీతం నువ్వే కదానిన్ను పాలించు సంతోషం నేనే కదానువ్వు చిరుగాలివా లేక విరివానవామరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వాలేకా నేనే నువ్వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదానిన్ను పాలించు సంతోషం నేనే కదా నదిలాగ నువ్వూ …

Cheppave Chirugali (2004) Read More »

Pellam Oorelithe (2003)

చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: హరిహరన్ , కల్పననటీనటులు: శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, సంగీత, రక్షితదర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డినిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 15.01.2003 దొండ పండు లాంటి పెదవే నీదిఅబద్దం..అంతా అబద్దం..దూదిపింజ లాంటి వదమే నీదిఅబద్దం.. అంతా అబద్దం.పాల మీగడంటి నుదురే నీదిఅబద్దం.. అంతా అబద్దంపూల తీగ లాంటి నడుమే నీది – అబద్దంనీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ మత్తును చల్లేటి నవ్వేమొ నీది – అబద్దంనిన్ను నవ్వుల్లో ముంచెత్తు …

Pellam Oorelithe (2003) Read More »

Kalyana Ramudu (2003)

చిత్రం: కళ్యాణ రాముడు (2003)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: ఉదిత్ నారాయణ్ , కల్పననటీనటులు: తొట్టెంపూడి వేణు, ప్రభుదేవా, నిఖితదర్శకత్వం: జి.రాంప్రసాద్నిర్మాత: వెంకట్ శ్యామ్ ప్రసాద్విడుదల తేది: 18.07.2003 పల్లవి:ప్రేమించుకున్నవాళ్ళు ఊహల్లో తేలుకుంఉటు ఊటీకి చేరవచ్హులేప్రేమల్లొపడ్డవాళ్ళు ఖర్చేమిపెట్టకుండ కాశ్మీరు చూడవచ్హులేఇంతలో గెటప్పులెన్నో మార్చవచ్చుఅంతలో సెటప్పు చేంజి చెయ్యవచ్చుఎందరో ఎక్స్ట్రాలు కూడ వుండవచ్చుతెలుగు ఫిల్ము పాట మాదిరి చరణం: 1పాట పాడుకుంటు వెళ్తె వెనకనుంచి వస్తాయి బెలూన్లుడాన్సు చేసుకుంటు వెళ్తె మీదనుంచి పడతాయి పూలు, పళ్ళు పూలు, పళ్ళుఅడవిలోన బోరు …

Kalyana Ramudu (2003) Read More »

Scroll to Top