Vijaya Nirmala

Sri Sri (2016)

చిత్రం: శ్రీ శ్రీ (2016)సంగీతం: ఇ.ఎస్.మూర్తిసాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణ ,  విజయనిర్మల, నరేష్ , సాయి కుమార్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలు రెడ్డి, షేక్ సిరాజ్విడుదల తేది: 03.06.2016

Neramu Siksha (2009)

చిత్రం: నేరము శిక్ష (2009)సంగీతం: కోటిసాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణ , జయసుధ, విజయనిర్మల, అకుల్, సీతల్దర్శకత్వం: విజయనిర్మలనిర్మాత: విజయనిర్మలవిడుదల తేది: 30.05.2009

Tata Manavadu (1972)

చిత్రం: తాత మనవడు (1972)సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడుసాహిత్యం: కొసరాజుగానం: పి.సుశీలనటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, విజయ నిర్మల, కైకాల సత్యన్నారాయణ, రాజ సులోచన, రాజబాబు, చంద్రమోహన్,  శ్రీవిద్య, చంద్రకళ, రమాప్రభకథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణ రావు (తొలి సినిమా)నిర్మాత: కె.రాఘవవిడుదల తేది: 23.03.1972 ఈనాడే బాబు నీ పుట్టినరోజుఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు చిన్నిబాబు ఎదిగితే కన్నవారికానందంనెలవంక పెరిగితే నింగికే ఒక అందంచుక్కలు వేయేందుకు ఒక్క …

Tata Manavadu (1972) Read More »

Meena (1973)

చిత్రం:  మీనా (1973)సంగీతం:  రమేశ్ నాయుడుసాహిత్యం:  ఆరుద్రగానం:  సుశీలనటీనటులు: కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత:విడుదల తేది: 1973 పల్లవి:ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ… శ్రీరామ నామాలు శతకోటి…ఒక్కొక్క పేరు బహుతీపి… బహుతీపిశ్రీరామ నామాలు శతకోటి ….. చరణం: 1తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు…తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు.. కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు కమనీయుడు… శ్రీరామ నామాలు శతకోటి …..ఒక్కొక్క పేరు …

Meena (1973) Read More »

Hema Hemeelu (1979)

చిత్రం: హేమా హేమీలు (1979)సంగీతం: రమేశ్ నాయుడుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత: కృష్ణ ఘట్టమనేనివిడుదల తేది: 1979 పల్లవి:ఏ ఊరు?… నీదే ఊరు?ఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ ఆకాశంలో ఉన్న చందమామనినీ కోసం దిగివచ్చిన మేనమామనిఆకాశంలో ఉన్న చందమామనీనీ కోసం దిగివచ్చిన మేనమామనీవరస కలుపుకొందామా.. సరసమాడుకొందామా ఏ ఊరు..నీదే ఊరుఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ లు లు …

Hema Hemeelu (1979) Read More »

Love in Andhra (1969)

చిత్రం: లవ్ ఇన్ ఆంధ్రా (1969)సంగీతం:సాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: రవినిర్మాత: యస్. భావనారాయణబ్యానర్: గౌరీ ఆర్ట్ ఫిలిమ్స్విడుదల తేది: 20.04.1969

Takkari Donga Chakkani Chukka (1969)

చిత్రం: టక్కరి దొంగ చక్కని చుక్క (1969)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: సినారెగానం: ఎస్.పి. బాలునటీనటులు: కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: కె.ఎస్. ఆర్.దాస్నిర్మాత: వై.వి.రావువిడుదల తేది: 16.05.1969 పల్లవి:ఓ చక్కని చుక్కా…హే చక్కని చుక్కానడకలు చూస్తే మనసౌతుందికులుకులు చూస్తే మతిపోతుందిఆహ.. ఓయబ్బో ఏమి సింగారంఓయబ్బో.. లేత బంగారం చరణం: 1చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడునవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వుచూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడునవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై …

Takkari Donga Chakkani Chukka (1969) Read More »

Rendu Kutumbala Katha (1970)

చిత్రం: రెండు కుటుంబాల కథ (1970)సంగీతం: గంటసాలసాహిత్యం: దాశరథి, కొసరాజునటీనటులు: కృష్ణ, నాగయ్య , ప్రభాకర్ రెడ్డి,  విజయనిర్మల, హేమలతకథ: శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిమాటలు: పినిసెట్టిదర్శకత్వం: పి.సాంబశివరావుదర్శకత్వ పర్యవేక్షణ: సి.ఎస్.రావునిర్మాత: వి.ఎస్.గాంధీబ్యానర్: గిరిధర్ ప్రొడక్షన్స్విడుదల తేది: 30.10.1970 చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)సంగీతం: గంటసాలసాహిత్యం: దాశరథిగానం: పి. సుశీల వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులేసరసరాగ మాధురిలో సకల జగము సోలునులేజగము సోలునులేవేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే చిన్ననాడు గోపెమ్మల చిత్తములలరించిమన్ను తిన్న ఆ …

Rendu Kutumbala Katha (1970) Read More »

Muhurtha Balam (1969)

చిత్రం: ముహూర్తబలం (1969)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: సినారెగానం: పి.సుశీలనటీనటులు: కృష్ణ , నాగభూషణం, జమున, విజయ నిర్మలదర్శకత్వం: ఎమ్.మల్లికార్జున రావునిర్మాతలు: వై.వి.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద రావు, ఎమ్.వి.రామదాసువిడుదల తేది: 13.06.1969 డోయ్ డోయ్ డోయ్ డోయ్  వస్తున్నాడోయ్వస్తున్నాడోయ్ దిగి వస్తున్నాడోయ్పైలా పచ్చిసు వయసున్నవాడుపగడాల జిగివున్న ఓ వన్నెకాడు పల్లేరు గాయాలు గుచ్చుకుంటాయికాళ్లు పదిలామంటే వింటాడోవాలుచుపులు ఉచ్చుకుంటాయివరుస తెలుసుకోమంటే ఏమంటాడో ఎర్రగా బుర్రగా ఉన్నాడుఎంచక్కా షోకు చేసుకున్నాడుఎవ్వరికైనా మనసిచ్చాడోఇవ్వలేకనే తిరిగొచ్చాడో జొన్నచేలకే షికారు పోతాడోకన్నెగాలికే కంగారు పడతాడోమస్తు మస్తుగా ఊళ్ళో ఉంటాడోబస్తీకి తిరిగి …

Muhurtha Balam (1969) Read More »

Bullemma Bullodu (1972)

చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: దాశరథిగానం: ఎస్. పి.బాలు, పి.సుశీలనటీనటులు: చలం, విజయ లలిత, విజయ నిర్మలకథ , స్క్రీన్ ప్లే: రాజశ్రీదర్శకత్వం: పెండ్యాల నాగాంజనేయులునిర్మాత: టి.మోహన్ రావువిడుదల తేది: 01.19.1972 పల్లవి:అమ్మ అన్నది ఒక కమ్మని మాటఅది ఎన్నెన్నో తెలియని మమతలమూట అమ్మ అన్నది ఒక కమ్మని మాటఅది ఎన్నెన్నో తెలియని మమతలమూటా…మమతలమూట చరణం: 1దేవుడే లేడనే మనిషున్నాడుఅమ్మేలేదను వాడు అసలే లేడుదేవుడే లేడనే మనిషున్నాడుఅమ్మేలేదను వాడు అసలే లేడు తల్లి ప్రేమ …

Bullemma Bullodu (1972) Read More »

Scroll to Top