Vijetha Vikram (1987)

చిత్రం: విజేత విక్రమ్  (1987)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వెన్నలకంటిగానం: యస్.పి.బాలు, పి.సుశీలనటీనటులు: వెంకటేష్ , ఫరాదర్శకత్వం: ఎస్.ఎస్.రవిచంద్రనిర్మాత: కె.నరసా రెడ్డిసమర్పణ: డా.ఎమ్. తిరుపతి రెడ్డివిడుదల తేది: 14.08.1987 పల్లవి:గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లోగోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లోగోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలోఆహా పొందులో ప్రేమ విందులోపొందులో ప్రేమ విందులోకన్నె లేడి కూనలా సన్నజాజి వానలాకన్నె లేడి కూనలా సన్నజాజి వానలాకన్నుల్లో తొలివలపు కళలారాబోసింది జాణలారాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా చరణం: 1చామంతి నిగ్గు చంగావి …

Vijetha Vikram (1987) Read More »