Vikram Chiyaan

Sketch (2018)

చిత్రం: స్కెచ్ (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్  సాహిత్యం: విజయ్ చందర్గానం: యాజిన్ నజార్నటీనటులు: విక్రమ్, తమన్నాదర్శకత్వం: విజయ్ చందర్నిర్మాణం: మూవింగ్ ఫ్రేమ్స్విడుదల తేది: 12.01.2018 ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేతొలిసారి హృదయమే నీ పేరు పలికెనేఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేఇచ్చింది కానుకే నీ కనుల పండగే నీకేలే నీకేలే నా ప్రేమంతా నీకేనీవేలే నీవేలే నా కోరికవే నీవేనీదేలే నీదేలే నా జీవితమే నీదేనీతోనే ఉంటానే నేనడిచే తుదివరకే నిన్నే …

Sketch (2018) Read More »

Siva Putrudu (2004)

చిత్రం: శివపుత్రుడు (2004)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వనమాలిగానం: ఆర్పీ.పట్నాయక్, సునీతనటీనటులు: విక్రమ్ , సూర్యా, సంగీత, లైలా, సిమ్రాన్దర్శకత్వం: బాలానిర్మాత:విడుదల తేది: 02.04.2004 చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..వెదురంటి మనసులో…. రాగం వేణువూదెనేమేఘం మురిసి పాడేనే.. కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసెనే..తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనేఊహలు ఊయలూపెనేఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనేచినుకు రాక చూసి మది చిందులేసెనేచిలిపి తాళమేసి చెలరేగి పోయెనేచిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..వెదురంటి మనసులో… రాగం వేణువూదెనేమేఘం మురిసి పాడేనే.. తుళ్ళుతున్న …

Siva Putrudu (2004) Read More »

Bangaru Kutumbam (1994)

చిత్రం: బంగారు కుటుంబం (1994)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: నాగేశ్వరరావు , జయసుధ, దాసరి నారాయణరావు, విక్రమ్, హరీష్ , రంభదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: కైకాల నాగేశ్వరరావువిడుదల తేది: 1994 అమ్మంటే ప్రేమకు రూపంనాన్నంటే ఆమెకు దీపంసతి అంటే సహకారంమగడంటే మమకారంఇల్లు స్వర్గసీమ – ఇంటిపేరు ప్రేమఇల్లు స్వర్గసీమ – ఇంటిపేరు ప్రేమఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం అమ్మంటే ప్రేమకు రూపంనాన్నంటే ఆమెకు దీపం తోడునీడ తోటలో తోటమాలి సేవలోపువ్వులారబోసుకున్నా యవ్వనాలలోముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గుఇల్లు తెల్లారి …

Bangaru Kutumbam (1994) Read More »

Bheemaa (2008)

చిత్రం: భీమా (2008)సంగీతం: హరీష్ జైరాజ్సాహిత్యం: ఎ. యమ్.రత్నం, శివగణేష్గానం: క్రిష్ , నరేష్ అయ్యర్నటీనటులు: విక్రమ్, త్రిషదర్శకత్వం: యన్.లింగుస్వామినిర్మాత: ఎ. యమ్.రత్నంవిడుదల తేది: 14.01.2008 ఒక ముఖమొ బహు ముఖమొప్రతి ముఖమొ కలవరమొభయమెరుగనిధి తన దెశమూతన చుపె చురుకైనదొకన్ను సైగ కరుకైనదొఅలుపెరుగనిది తన దెహమొఒక ముఖమొ బహు ముఖమొప్రతి ముఖమొ కలవరమొభయమెరుగనిధి తన దెశమూతన చుపె చురుకైనదొకన్ను సైగ కరుకైనదొఅలుపెరుగనిది తన దెహమొద్రుతిలొ తెల్చివెస్తాడుపిడుగుల జతనె ఉంటాడుపక్కలొ బల్లెం అవుతడుఉప్పెన అతడు…అదురు బెదురు లెనూడుఅదిరె పనులె …

Bheemaa (2008) Read More »

I (Manoharudu) (2015)

చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015) సంగీతం: ఏ. ఆర్.రెహమాన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సిద్ శ్రీరామ్ , ఇస్రత్ క్వాధ్రి నటీనటులు: విక్రమ్ , అమీ జాక్షన్ దర్శకత్వం: ఎస్.శంకర్ నిర్మాత: విడుదల తేది: నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నేనుంటా ఊపిరిగా … నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా …

I (Manoharudu) (2015) Read More »

Mallanna (2009)

చిత్రం: మల్లన్న (2009)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సాహితిగానం: విక్రమ్, సుచిత్ర కార్తీక్‌కుమార్నటీనటులు: విక్రమ్ చియాన్, శ్రేయా శరన్,దర్శకత్వం: సుశీ గణేషన్నిర్మాత: కలై పులి యస్. ధనువిడుదల తేది: 21.08.2009 ఎక్స్‌క్యూజ్ మఎక్స్‌క్యూజ్ మీ మిస్టర్ మల్లన్నఓ కాఫీ తాగుదాం ఆవోనాహాటా కోల్డా నువ్వే తాకి చూడు… పోవే పోవే ఎక్స్‌క్యూజ్ మీ మిస్టర్ మల్లన్నఓ లాంగ్ డ్రైవ్ పోదాం ఆవోనాస్లోవా స్పీడా నువ్వే తోలి చూడు… పోవేఒట్టి సిమ్ కార్డు ఎంప్టీ ఐ ప్యాడ్నిన్ను స్విచ్ …

Mallanna (2009) Read More »

Scroll to Top