Vivek Sagar

Ee Nagaraniki Emaindhi (2018)

చిత్రం: ఈ నగరానికి ఏమైంది (2018) సంగీతం: వివేక్ సాగర్ సాహిత్యం: కృష్ణకాంత్    గానం: అనురాగ్ కులకర్ణి, మనీషా ఈరబత్తిని    నటీనటులు: అభినవ్ గౌతమ్, సాయి శుశాంత్ రెడ్డి, విశ్వకేషన్ నాయుడు, కాకమాను వెంకటేష్, సిమ్రాన్ చౌదరి, అనిషా ఆంబ్రోస్, విజయ్ దేవరకొండ దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం నిర్మాత: సురేష్ బాబు విడుదల తేది: 29.06.2018 ఓ ఆగి ఆగి సాగె మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి నేల వీడి కాళ్లు నింగిలోకి …

Ee Nagaraniki Emaindhi (2018) Read More »

Sammohanam (2018)

చిత్రం: సమ్మోహనం (2018)సంగీతం: వివేక్ సాగర్సాహిత్యం: సిరివెన్నెలగానం: హరిచరణ్, కీర్తననటీనటులు: సుధీర్ బాబు, అదితిరావు హైదరిదర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణనిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్విడుదల తేది: 15.06.2018 ఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటాఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటాఈ సమయానికి తగుమాటలు ఏమిటోఎవ్వరినడగాలటచాలా పద్దతిగా భావం తెలిసిఏదో అనడం కంటేసాగే కబుర్లతో కాలం మరిచిసరదా పడదామంతే ఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటా పరవశమా మరీ ఇలాపరిచయమంత లేదుగాపొరబడిపోకు అంతలానను అడిగావా ముందుగానేనేదో …

Sammohanam (2018) Read More »

Yuddham Sharanam (2017)

చిత్రం: యుద్ధం శరణం (2017)సంగీతం: వివేక్ సాగర్సాహిత్యం: శ్రేష్ఠగానం: ప్రదీప్ కుమార్నటీనటులు: నాగ చైతన్య , లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్దర్శకత్వం: కృష్ణ మరిముత్తునిర్మాత: సాయి కొర్రపాటివిడుదల తేది: 08.09.2017 ఎన్నో ఎన్నో భావాలేపెనవేసే యెదలో రాగాలేపులకించే బంధాలన్నీ ఒకటైఆలకించే అందాల పాటేకనబడగా కనబడగా స్వర్గంకదిలే ఈ క్షణమేకాదా ఒక వరమే పులకించే బంధాలన్నీ ఒకటైఆలకించే  అందాల పాటే ఎన్నో ఎన్నో భావాలేపెనవేసే యెదలో రాగాలే ఈ వీచే గాలే కోరేఓ కరిగే కాలం ఆగిఉండిపోవా  ఎప్పుడిలాగే చిరునవ్వుల  వెన్నెలలోనివె …

Yuddham Sharanam (2017) Read More »

Pelli Choopulu (2016)

చిత్రం: పెళ్లి చూపులు (2016)సంగీతం: వివేక్ సాగర్సాహిత్యం: శ్రేష్టగానం: కె. సి. అమృత వర్శినినటీనటులు: విజయ్ దేవరకొండ, రీతు వర్మదర్శకత్వం: తరుణ్ భాస్కర్నిర్మాతలు: రాజ్ కందుకూరి, యాష్ రంగినేనివిడుదల తేది: 29.06.2016 చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమేవిరిసె హరివిల్లులే ఎదుట నిలిచే నిజమేకలలు పంచె తీరే చెలికి చిరునవ్వులేమునుపు కనుగొనని ఆనందమేదోకలిగే నాలోన ఈ వేళనేఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలేపలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలాకలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి …

Pelli Choopulu (2016) Read More »

Scroll to Top