Temper (2015)

Advertisements

చిత్రం: టెంపర్ (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కందికొండ
గానం: రంజిత్, లిప్సిక
నటీనటులు: జూ. యన్.టి.ఆర్, కాజల్ అగర్వాల్
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 13.02.2015

నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్
హా నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మరిచిపోయా ఆన్ ది స్పాట్
మేజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్
నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను ఎం చేశావో ఇంతకి అది అర్ధం కాదే ఇంతకి
నా గుండె పట్టి లాగి లాగి చంపేశావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా

ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం
మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం
వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం
మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం
హో… వన్ మోర్ టైం
ఆన్ ది స్పాట్  – వన్ మోర్ టైం

కళ్ళ తోటి నవ్వే నన్ను గాయపరిచావే
పెదవి తోటి సైగ చేసి నిద్ర చెరిపావే
మది ఉగేసి ఉయ్యాలా నీతో ఆడింది జంపాల
నాకు నానారకాల నచ్చావే బాలా రా

నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మరిచిపోయా ఆన్ ది స్పాట్

హే ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేశావే
గుండెలోకి గుండు సూదిల గుచ్చుకున్నావే
నాకు ఇస్తావా అందాల
నాతో వస్తావా కందాలా
నన్ను మిఠాయిలగ మింగేసి పోరా రా…

హా నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్
మేజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్
నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను ఎం చేసావో ఇంతకి
అది అర్ధం కాదే ఎంతకి
నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు
గిల్లి గిల్లి ప్రేమించేసేలా

ఓ ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం
మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం

ఓ ఓ వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం
మల్లి మల్లి చెప్పామాటా వన్ మోర్ టైం

********  *******   ********

చిత్రం: టెంపర్ (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: విశ్వా
గానం: అద్నాన్ సామి, రమ్యా బెహ్రా, వీణా గంటసాల

అయ్ లైల లైల లైలా
లయ తప్పె గుండెలోనా
సరికొత్త పుంతలో పడ్డా లవ్ లోనా
ఆ నువ్ పెదవి విప్పకున్నా
నీ నవ్వు తెలిపి జానా…
నా వలపు సీమకే ఆహ్వానిస్తున్నా…
తొలి చూపే ఎద నువ్వే తట్టుత్తర తరబాటే
మనసేమో వశకాదే నీ బంధీనైపోయ

చూలెంగే ఆస్మా  జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా
చూలెంగే ఆస్మా జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా

Advertisements

అవ్.. చెలి ప్రతిమని పికాసో లా
ఎద పలకం నింపేశా
పరువానికి పట్టమే నేడిలా
అవ్.. తలమునకల తపస్సేల
తమకిది నా బరోసా
మనసిస్తే సాగన నీడల
అయ్ యాయ్ యా చెలి వరమిచ్చే సెలవేరు
తెగ నచ్చాలే నీ తీరు
మరి ఇందరు ఉన్నా నీ సరి రాలేరూ…..

చూలెంగే ఆస్మా జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా
మది గెలిచే దృశ్యమా ఎద లయలో లాస్యమా
మనసంతా నీకిలా వశ్యమా…

హో.. చిటుకున దరి సమీపిస్తు
పెనవేయగ తలిస్తే అలజడులే రేగవ ఎదలో
అవ్ తొలి తికమక తమాయిస్తు
సుముకతతో స్మరిస్తే…
పరుగున జని చేరన జతలో
పద పద నెట్టుకు పరువాలో
మొదలెట్టుకొ మురిపాలు
కనికట్టు లేవోచూపే నీ బాడీ లో…
హా తొలి చూపే ఎద నువ్వే తట్టుత్తర తరబాటే
మనసేమో వశకాదే నీ బంధీనైపోయా

చూలెంగే ఆస్మా జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా…
మది గెలిచే దృశ్యమా
ఎద లయలో లాస్యమా
మనసంతా నీకిలా వశ్యమా…
చూలెంగే ఆస్మా..

********  *******   ********

చిత్రం: టెంపర్ (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనూప్ రూబెన్స్ , పూరీ జగన్నాధ్

దేవుడా… దేవుడా… దేవుడా… (2)

హే భగవాన్ నే పనికిమాలిన ఎదవా హే భగవాన్
నే చెయ్యనీ తప్పు లేదెహే భగవాన్
ఓ చెయ్యిజారి పోయింది మంటగలిసి పోయింది
ఈ నా జీవితం దేవుడా…
హో ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నా కివ్వవా
రిపేరూ రిపేరూ కరులూంగా
రిపేరూ రిపేరూ కరులూంగా
ఓ దేవుడా… ఓ దేవుడా… దేవుడా…
ఓ దేవుడా… ఓ దేవుడా…

నే తప్పు చేస్తే తిట్టేటోడు ఫిల్టు పట్టి అడిగేటోడు
ముందు ఎనక లేడే ఎవడూ దేవుడా
ఏ దిక్కు లేని వాళ్ళకు దేవుడా
నువ్వు పెద్ద దిక్కు కదరా దేవుడా
నే అడ్డదారి తొక్కుతుంటే పీకొద్దా
నన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా…

రిపేరూ రిపేరూ కరులూంగా
రిపేరూ రిపేరూ కరులూంగా
ఓ దేవుడా… ఓ దేవుడా…
దేవ దేవ దేవ ఓ దేవుడా ఓ దేవ దేవ…

ఒక్క తప్పు జరిగితె ఏమవుతాదో
ఎన్నిబతుకులు బుగ్గవుతాయో
నీకు తప్ప ఇంకెవడికి తెలుసురా దేవుడా
మేం దేవుళ్ళం కాదుకదా దేవుడా
మేం బుర్ర తక్కువోళ్ళం దేవుడా
నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టొద్దా
నిన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా

రిపేరూ రిపేరూ కరులూంగా
రిపేరూ రిపేరూ కరులూంగా
ఓ దేవుడా… ఓ దేవుడా…
ఓ దేవుడా… ఓ దేవుడా…
హే భగవాన్… నే పనికిమాలిన ఎదవా హే భగవాన్

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Seema Tapakai (2011)
error: Content is protected !!