లండన్ దాకా డోలు భజే… లిరిక్స్
చిత్రం: దట్ ఈస్ మహాలక్ష్మి (2020)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: గీతా మాధురి
నటీనటులు: తమన్నా భాటియా
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాణం: మను కుమరన్
విడుదల తేది: 2020
అరె చిన్నా పెద్దా చుట్టూ చేరె… చిందులాడే చూపే జోరే
పెళ్లి గోల షురూ కరే…
ఏ ఏ… పిల్లగాడు తెల్లదొరే… పల్లకిలో వచ్చేస్తాడే
లండనంత రాసిస్తాడే…
తెల్లవాళ్లే కుళ్ళుకునే పాలరంగు పెళ్లి పిల్లే… సిగ్గుతోనే ఎర్రబడే
ఏ ఏ… అందమంతా బుగ్గలోనే… కళ్ళనలా కట్టివేసే
సొట్టలోనే దాచినదే…
తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఆడే… లండన్ దాకా డోలు భజే
లచ్చిమమ్మ లగ్గమమ్మ… లండన్ దాకా డోలు భజే
గల్లీ గల్లీ పెళ్లి గోలే… లండన్ దాకా డోలు భజే
పి పి పి… డుం డుం డుం
తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఆడే… లండన్ దాకా డోలు భజే
లచ్చిమమ్మ లగ్గమమ్మ… లండన్ దాకా డోలు భజే
గల్లీ గల్లీ పెళ్లి గోలే… లండన్ దాకా డోలు భజే
పి పి పి… డుం డుం డుం
పొగరు షుగరు ఫిగరు తోనే కాబోయేటోన్నే… కాబోయే
ఎదర ఎదర ఎగురుతూనే ఆటాడించాలే… ఓహో
అదురు బెదురు చెదిరితేనే హనీమూనేలే…
సిగ్గు ఛీ పో పాడు… ఛీ పో పాడు
తీసే పాటే పాడు… పాటే పాడు
గుచ్చి కళ్ళజోడు పెట్టే ఆడు… లండన్ ప్యాలస్ క్వీనే నువ్వేలే
డున్ డున్ డు… డున్ డున్ డు… మహాలక్షి కళ్యాణం
లండనోల్లు వారేవారే… లక్కు తోక తొక్కినారే
లక్ష్మితోనే పేటు మారే…
హే హే రెండోసారే కోహినూరే అప్పనంగా కొట్టేశారే
కటౌటింకా కట్టేస్తారే…
తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఆడే… లండన్ దాకా డోలు భజే
లచ్చిమమ్మ లగ్గమమ్మ… లండన్ దాకా డోలు భజే
గల్లీ గల్లీ పెళ్లి గోలే… లండన్ దాకా డోలు భజే
పి పి పి… డుం డుం డుం
తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఆడే… లండన్ దాకా డోలు భజే
లచ్చిమమ్మ లగ్గమమ్మ… లండన్ దాకా డోలు భజే
గల్లీ గల్లీ పెళ్లి గోలే… లండన్ దాకా డోలు భజే
పి పి పి… డుం డుం డుం
డున్ డున్ డుం… డున్ డున్ డుం… మహాలక్షి కళ్యాణం
డున్ డున్ డుం… డున్ డున్ డుం… మహాలక్షి కళ్యాణం
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****