చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: మీట్ బ్రోస్ అంజాన్, ఆనంద్ రాజ్ ఆనంద్, చిరంతన్ భట్ , (బ్యాక్గ్రౌండ్ స్కోర్: అమర్ మొహిలే)
సాహిత్యం: చంద్రబోస్
గానం: జస్జ్ ప్రీత్, రోషిని బాప్టిస్ట్, రామ్ చరణ్
నటీనటులు: రాంచరణ్, ప్రియాంక చోప్రా, మహిగిల్, శ్రీహరి,
దర్శకత్వం: అపూర్వా లఖియా
నిర్మాత: రెలియన్స్ ఎంటర్ టైన్మెంట్స్
విడుదల తేది: 06.09.2013
తేజా నేనొచ్చాశాను
నిన్ను ఫినిష్ చేయటానికి
ఏదైనా చెప్పి చేయటం నా స్టైల్
రేయ్ నేను చచ్చే రకం కాదు చంపే రకం
గుర్తుంచుకో…
ముంబైలో నేనుంటా ముంబైకే తోడుంటా..
ముందెనక గస్తి కాస్తుంటా – ఒ..ఒ..ఒ..ఒ..
ఖాకి నా డ్రెస్సంట..ధం కి అడ్రెస్సంట..
డాషింగ్ కి నేనే బాసంటా – ఒ..ఒ..ఒ.. ఒ..
పిస్తా ఎవడైనా …వస్తాదెవడైనా..
పిస్తోలె తోలే తీస్తుంటా..
ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో…
ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో…
రేయ్ ఇది పోలీస్ స్టేషన్
నీ యబ్బ జాగీర్ కాదు
షేర్ ఖాన్ నేను చందాలు వసూల్ చేసే టైప్ కాదు
చమ్డలు వలిసే టైప్
తెల్లారేసరికి నీ దండాలు దాదాగిరిలు ఆపే
అలా అయితే ఫ్రెండవుతావు లేదా ఎండ్ అవుతావు
రూటేగాని మారిందంటె లాటి తోటి పోటేస్తా
తేడా గాని వచ్చిందంటె బేడిలేసి బాండేస్తా
చట్టం లాంటి చేతులు చాచి, చెడు తో చెడుగుడు ఆడేస్తా
చచ్చిన వాడి నోరె తెరిచి, పచ్చిగ నిజమె కక్కిస్తా
కుక్కల్ని ఏరెస్తా మక్కల్ని ఇరిచెస్తా
లెక్కల్ని సరిచూసి పంపిస్తా…
పిస్తా ఎవడైనా…వస్తాదెవడైనా..
పిస్తోలై తోలె తీస్తుంటా..
అర్దమైందనుకుంట…
ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో…
Hey cop in the khaki uniform
You turn me on, turn me on
Tu-tu-tu-tu-turn me on
I love the way you right the wrong
Oh my God, is that your gun
Can I hold it please
ఓరోరి సెక్సీ ఆఫిసర్
గురి పెట్టావంటె రివోల్వర్
గుండెల్లో జరిగె ఎన్కౌంటర్
కర్ కంప్లైంట్ మేర రిజిస్టర్
కంప్లైంట్ మేర రిజిస్టర్
అఊంగ బచఊంగ
ముంబై కె హీరొ!
Go when you want your hero, just dial 100,
నే వచ్చేసి రఫ్ఫాడిస్తా రక్షన్ కి రొఖ తెంచేస్తా
నకరాన్నె నవ్వించేస్త
పరువాన్నే పూయించేస్తా
ఖాఖి పె హూ 24*7, అడ్రెస్ always మేరి జాన్
పోలీస్ నె నేనంట
నా రూల్సే నావంట
లోకాన్నే పాలిష్ చేస్తుంటా
కాకి నా డ్రెస్సంట..ధం కి అడ్రెస్సంట..
డాషింగ్ కి నేనే బాసంటా – ఒ..ఒ..ఒ.. ఒ..
పిస్తా ఎవడైనా…వస్తాదెవడైనా..
పిస్తోలై తోలె తీస్తుంటా..
అర్దమైందనుకుంట…
ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటె, పీకి చేతులొ పెడతా
అర్దమైందనుకుంట…
ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో…
ముంబై మొత్తం మనకే సలాం అంటుంది దేఖో..
మొదలే పెడితే ఒల్లె హల్లీం అవ్తుంది దేఖో..
కలిపి కొడితె జిల్లా ఖల్లాస్ అవుతుంది దేఖో దేఖో
మనమే ముంబై కె హీరో…
******** ******** ********
చిత్రం: తూఫాన్ (2013)
సంగీతం: మీట్ బ్రోస్ అంజాన్, ఆనంద్ రాజ్ ఆనంద్, చిరంతన్ భట్ (బ్యాక్గ్రౌండ్ స్కోర్: అమర్ మొహిలే)
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీరాంచంద్ర, శాల్మలి ఖోల్లాడే
ప్రేమించా నీ పేరుని
ప్రేమించా నీ తీరుని
ప్రేమించానె నిన్నె చేరే నా దారినీ…
ప్రేమించా నీ స్వాసనీ
ప్రేమించా నీ స్పర్షని
ప్రేమించానె నీ పై ఉండె నా ద్యాసని…
ప్రేమించా నీ చిలిపి కోప్పాన్ని
ప్రేమించా నీ చిన్ని లోపాన్ని
ప్రేమించా నువ్వున్న లోకాన్ని
ప్రేమిస్తు జీవించానే..
నా గాలి నిండా నీ పలుకులే
నా నేల నిండా నీ అడుగులే
నా నింగి నిండా నీ మెరుపులే
నా జగతి నిండా నీ గురుతులే
పొయింది చెలి దేహం నీ ముద్దులో
ఉండలేనంది చలి కాలం మనమద్యలో
ఆనంద బంధాలలో
ప్రేమించా అనుకోని పేచీని
ప్రేమించా ఆ పైన రాజిని
ప్రేమించా అటుపైన ఆ ప్రేమని
ప్రేమిస్తు జీవించానే…
ఐ జస్ట్ లవ్ నీ చూపిని
ఐ జస్ట్ లవ్ నిట్టూర్పుని
ప్రేమించానె మనకై వేచే మునిమాపునీ
ఐ జస్ట్ లవ్ నీ ఊహని
ఐ జస్ట్ లవ్ నీ ఉనికిని
ప్రేమించానె నీల విరిసె ఉదయలని
ప్రేమించా ఈ మదుర బాదలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వెచ్చా సంకెళ్ళని
ప్రేమిస్తు జీవించానే…
ప్రేమించా ఈ మదుర బాదలని
ప్రేమించా ఈ మంచు మంటల్ని
ప్రేమించా స్వెచ్చా సంకెళ్ళని
ప్రేమిస్తు జీవించానే…