చిత్రం: తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం: దేవి శ్రీ ప్రసాద్, ఫెబి
నటీనటులు: అల్లరి నరేష్ , ప్రభుదేవా, సునీల్, గజాల, అనిత
దర్శకత్వం: ఇ. వి.వు.సత్యన్నారాయణ
నిర్మాత: ఇ. వి.వు.సత్యన్నారాయణ
విడుదల తేది: 06.12.2002
మౌనమే ఈ వేళలో మంచులా కరిగిందే
అందుకే ఈ వేళలో ప్రేమనే తెలిసిందే హే
హే గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే
కౌగిట్లోకి రావే ఓ వయ్యారి
కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే
కవ్వించావు నువ్వే ఓ సింగారి యే హో హో
హ గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే
కౌగిట్లోకి రావే ఓ వయ్యారి
కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే
కవ్వించావు నువ్వే ఓ సింగారి
హ ప్రేమించే వయసొచ్చిందే ప్రేమే పుట్టేసిందే
ప్రేమంటే తెలిసొచ్చిందే ప్రేమైయ్యిందే
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ (2)
గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే
కౌగిట్లోకి రావే ఓ వయ్యారె
నీకోసమే నా ప్రాణము నీకోసమే నా ఈ ప్రాయము
నీకోసమే నా దేహము నీకోసమే నా ఈ ధ్యానము
హే నీ నవ్వులే ఇలా రువ్వితే నేనంటే నీకెంతో ఇష్టం అని
నీ చూపులే అలా గుచ్చితే నిలిచేందుకే నాకు కష్టం అని
హేయ్ ఆటా పాట నీతోనే మరి రావే రావే కన్నె నారి
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్
గుండెల్లో నువ్వే ఊహల్లో నువ్వే
కౌగిట్లోకి రావే ఓ వయ్యారి
కన్నుల్లో నువ్వే మనసంతా నువ్వే
బందించేసు కోరా ఓ మగధీర
నా న నా న, నన నన్నన్నా నాన
నా న నా న, నన నాన్నన్నా
నీకోసమే నా సర్వము నీకోసమే నా ఈ స్వప్నము
నీకోసమే నా ఉదయము నీకోసమే నా ఈ హృదయము
నీ అల్లరే శృతేమించితే నేనాగలేనింక ఓ పోకిరి
నీ సోకులే నాకందితే నీ అందమే కందిపోదా మరి
పోటా పోటీ నీతోనే మరి రారా రారా నన్నే కోరి
నా న నా న, నన నన్నన్నా నాన
నా న నా న, నన నాన్నన్నా (3)