చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, చిరంజీవి, రతిఅగ్నిహోత్రి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.దేవి వర ప్రసాద్
విడుదల తేది: 01.04.1981
యవ్వనం ఒక నందనం
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం
మారాలని కోరేదే యవ్వనం
యవ్వనం ఒక నందనం
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం
మారాలని కోరేదే యవ్వనం
యవ్వనం ఒక నందనం
ఏ హేహే దాచుకుంటే దాగలేనిదేమితో
నువ్వు చెప్పుకో
ఓ హోహో చెప్పుకోని వీలులేని దేమిటో
నువ్వు తెలుసుకో
ఏ హే హే హే హే హే దాచుకుంటే దాగలేనిదేమితో
నువ్వు చెప్పుకో
ఏ హే హే చెప్పుకోని వీలులేని దేమిటో
నువ్వు తెలుసుకో
తెలుసు వయసొకటి మనసొకటి కలిసొకటి
ఆ ఒకటి కదిలించె కరిగించే అది ఏమిటి
ఏమిటి ఏమిటి ఏమిటి
యవ్వనం ఒక నందనం
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం
మారాలని కోరేదే యవ్వనం
యవ్వనం ఒక నందనం
ఏ హేహే మట్టిలో పడివున్న
మాణిక్యం రాయికాదుగా
ఓ హో హో పెట్టిలోన దాచుకుంటే
దాని విలువ చెప్పలేముగా
ఏ హే హే మట్టిలో పడివున్న
మాణిక్యం రాయికాదుగా
ఓ హో హో పెట్టిలోన దాచుకుంటే
దాని విలువ చెప్పలేముగా
విలువ నీకోకటి నాకొకటి కాదొకటి
ఆ ఒకటి ఏదైన చేదైన నీ కేమిటి
ఏమిటి ఏమిటి ఏమిటి
యవ్వనం ఒక నందనం
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం
మారాలని కోరేదే యవ్వనం