నిన్ను చూశాకే..లిరిక్స్
నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే..
నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే..
నవ్వు చూశాకే… నవ్వు చూశాకే…
నీ మీద ప్రేమైందో.. నవ్వు చూశాకే…
అంతగా ఏముందో నీలో..
గీసానే నీ బొమ్మ నాలో..
ప్రేమతో ఇంకేం అనాలో.. తేల్చేశావే గాల్లో..
ఇంతలో ఏం చేసినావో… గుండెల్లో దూకేసినావో..
చూపుతో చంపేశావో.. ఏం చేశావో..
ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…
ఎంతగా నచ్చావే పిల్లా…ఓ.. ఆగదే గుండెల్లో గోల..
ఏనాడు కనలేదు ఈ వింతనీ ..
నను కూడా నే పోల్చలేదేంటని…
నిను దాటి నేను అడుగేయలేను..
నువు లేని కల కూడా నే చూడలేను..
ఈ ఊహకే నా గుండెలో..
ఎన్నెన్ని రాగాల కేరింతలో..
ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…
ఎంతగా నచ్చావే పిల్లా…ఓ.. ఆగదే గుండెల్లో గోల..
నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే..
నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే..
ఈ ఊపిరి నీకు పంచాలని…
నా ప్రేమ నీ వైపు అడుగేయని..
ఎవరేమి అన్నా.. ఈ మాట నిజమే..
ఇక వీడదీనీడ నీ స్నేహమే..
నీదే కదా… ఈ ప్రాణమే..
నీతోనే నిండింది.. నా లోకమే..
ఎంతగా నచ్చావే పిల్లా… అందుకే పడ్డానికిల్లా…
ఎంతగా నచ్చావే పిల్లా…ఓ.. ఆగదే గుండెల్లో గోల..
నిన్ను చూశాకే.. నిన్ను చూశాకే..
నాలోన ఏమైందో.. నిన్ను చూశాకే..
nice
ammu