చిత్రం: విజయేంద్ర వర్మ (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: టిప్పు, చిత్ర
నటీనటులు: బాలకృష్ణ , లయ , సంగీత, అంకిత
దర్శకత్వం: స్వర్ణ సుబ్బారావు
నిర్మాత: కొండా కృష్ణంరాజు
విడుదల తేది: 15.12.2004
ఏ సిగ్గు పాపరో మొగ్గే విప్పె రో శ్రీనివాసా
అగ్గిపిడుగురో రగ్గే పరిచేరో ఎంతా అశా
అల్టిమేట్ గా రెడీ అందిరో అందమైన హంసా
డౌట్ ఎందుకు వాటేసెందుకు రారా సిద్దపురుషా
ఘల్లు ఘల్లు ఘల్లు రో దీని గండి పేట చూస్తే గుండే ఝిల్లు రో
గిల్లు గిల్లు గిల్లు రో నీది గిల్లు కాదు మల్లే పూల ఝల్లు రో
ఘల్లు ఘల్లు ఘల్లు రో దీని గండి పేట చూస్తే గుండే ఝిల్లు రో
గిల్లు గిల్లు గిల్లు రో నీది గిల్లు కాదు మల్లే పూల ఝల్లు రో
జోడు కొండల్లొ ని ఈడు పిట్ట కూతపేట్టెనే
మూడే తెప్పించి ఓ ముద్దు పండు పేట్టరో
వేలీ గోరేమో ని బొడ్డు మీటి చూడమన్నదే
తాళీ గొలుసేమో ని దూకుడంత మేచ్చుకున్నదే
యెక యెకి ఒచ్చి గుస గుస మంటే చెక చకి మొదలవదా
సఖి సఖి అని గుస గుస మంటే ముఖ ముకి చెలి ఎదురవనా
కళ్ళు కళ్ళు కళ్ళు రో దీని కంటి చూపు నాటుకుంటే ముల్లురో
గిల్లు గిల్లు గిల్లు రో నన్ను విల్లులా ఒంచుతుంటే త్రిల్లు రో
కళ్ళు కళ్ళు కళ్ళు రో దీని కంటి చూపు నాటుకుంటే ముల్లురో
గిల్లు గిల్లు గిల్లు రో నన్ను విల్లులా ఒంచుతుంటే త్రిల్లు రో