నీవె రాగం నేనె గీతం.. లిరిక్స్
చిత్రం: విక్రమ్ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగార్జున, శోభన
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 23.05.1986
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం
కలాలకు అది కరగదు లే
దైవాలకే అది బెదరదు లే
నడి వేసవికి వసి వాడదు లే
సుడి గాలులకి ఇలా రాలదు లే
కరీదిచ్చె షరాబేడి
గరీబైనా వరిస్తుందీ
అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
ఒక జ్వాలగా అధి రగులునులే
ప్రియ జ్యోతిగా అది మిగిలెనులే
అది యెరుగనిది భయమొకటేలే
మనసెరుగందీ బ్రతుకెందుకులే
అదే సత్యం అదే నిత్యం
అదే ప్రాణం అదే సర్వం
అదే ప్రేమా అదే అనురాగం అనుబంధం
నీవె రాగం నేనె గీతం
శ్రుతి చేసింది అనురాగమే
యెవరేమన్నా యెదురేదైనా
నాలో రాగలన్ని నీకే అంకితం
నాలో రాగలన్ని నీకే అంకితం
********** ********** ********** ********** **********
నీవేలే నా ప్రాణం.. లిరిక్స్
నీవేలే నా ప్రాణం నీవేలే నా సర్వం
అ అ అ అ అ అ.. ఆ…. లాల అఅఅ.. ఆఅ
లల లల లలలలలలలల
ఎంత మధురం ప్రేమబంధం
ఎదలు కలిపే సంఘమం
ప్రేమ తీరం నాకు దూరం..
కలలు కాదీ జీవితం
ప్రేమ గీతే బ్రహ్మరాత
ప్రేమ గీతే బ్రహ్మరాత
మారదు మాయదు
జన్మలు చాలని ఈ ప్రేమా.. అఅఅ ఆ..
ఎంత మధురం ప్రేమబంధం
ఎదలు కలిపే సంఘమం
ప్రేమ తీరం నాకు దూరం..
కలలు కాదీ జీవితం
ప్రేమ అన్న మాట అక్షరాల జంట
వీడనీ వాడనీ బంధమంటా..
పేదవాడి పాట ప్రేమపూల బాట
కాదులే ఎందుకీ ఆశలంటా..
వెలుగుల్లో నీడై నీడల్లో వెలుగై
వెంటాడు ప్రేమ వెయ్యేళ్ళ ప్రేమ
తలవంచబోదు దైవాలకైనా..
ప్రేమించే మనసున్న
పేదరికానికి కోరే హక్కేదీ..
ఎంత మధురం ప్రేమబంధం
ఎదలు కలిపే సంఘమం
ప్రేమ తీరం నాకు దూరం..
కలలు కాదీ జీవితం
కళ్ళలోకి చూసుకో..
ప్రేమ భాష నేర్చుకో..
ఊపిరే ప్రేమగా వేణువూదుకో..
నీవు ఉన్న నింగిలో..
నేను లేను చూసుకో..
చుక్కలా జాబిలి తోడు కోరుకో..
శిలలానీ ప్రేమ శిల్పాలు పోసీ..
కలగన్న ప్రేమ కావ్యాలు రాసీ..
ఆ ప్రేమలోనే ఈ జంట కలిసీ..
శిలలెన్నో కలగన్న
కోవెల చేరే శిల్పం ఒకటేలే..
ఎంత మధురం ప్రేమబంధం
ఎదలు కలిపే సంఘమం
ప్రేమ తీరం నాకు దూరం..
కలలు కాదీ జీవితం
ప్రేమ గీతే బ్రహ్మరాత
ప్రేమ గీతే బ్రహ్మరాత
మారదు మాయదు
జన్మలు చాలని ఈ ప్రేమా.. అఅఅ ఆ..