V.V.Vinayak Profile

Screen Name: V.V.Vinayak
Born as : Gandrothu Veera Venkata Vinayak

2002 లో ఆది సినిమాతో  మొదలుకొని 2018  లో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా వరకు ఈ 17 సంవత్సరాలులో 16 సినిమాలుకు దర్శకత్వం వహించారు.

అగ్రహీరోలైన చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్ మరియు యువహీరోలైన ప్రభాస్, జూనియర్ యన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, నితిన్, అఖిల్ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి పనిచేశారు. ఉత్తమ మొదటి సినిమా దర్శకుడు గా ఆది సినిమాకు నంది అవార్డు స్వీకరించారు.
జూనియర్ యన్.టి.ఆర్ తో కలిసి 3 సినిమాలు చేశారు

చిరంజీవి తో 2 సినిమాలు
అల్లు అర్జున్ తో 2 సినిమాలు
బాలకృష్ణ, వెంకటేష్ , ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, అఖిల్ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక్కొక్క సినిమా చేశారు.

అలాగే ఈయన ఠాగూర్, నేనింతే సినిమాలలో ప్రత్యేక పాత్రలో నటించారు. మహాబలిపురం అనే తమిళ్ సినిమాకు నిర్మాత మరియు ఇందులోను ఒక పాత్రలో నటించారు.

2002 లో ఆది
2002 లో చెన్నకేశవ రెడ్డి
2003 లో దిల్
2003 లో ఠాగూర్
2004 లో సాంబ
2005 లో బన్నీ
2006 లో లక్ష్మీ
2007 లో యోగి
2008 లో కృష్ణ
2010 లో అదుర్స్
2011 లో బద్రీనాథ్
2013 లో నాయక్
2014 లో అల్లుడు శీను
2015 లో అఖిల్
2017 లో ఖైది నెం 150
2018 లో ఇంటిలిజెంట్

ఈయనతో కలిసి పనిచేసిన సంగీత దర్శకులు:
1. మణిశర్మ
(4 సినిమాలు,  లక్ష్మీ మరియు అల్లుడు శీను కు బ్యాక్గ్రౌండ్ స్కోర్)
2. ఆర్. పి.పట్నాయక్ ( 1 సినిమా దిల్ )
3. దేవి శ్రీ ప్రసాద్ ( 4 సినిమాలు)
4. రమణ గోగుల ( 2 సినిమాలు)
5. చక్రి (1 సినిమా కృష్ణ )
6. యమ్.యమ్.కీరవాణి ( 1 సినిమా బద్రీనాథ్)
7. అనూప్ రూబెన్స్ (1 సినిమా అఖిల్)
8. యస్.యస్.థమన్ (1 సినిమా ఇంటిలిజెంట్)

ఈయనతో కలిసి పనిచేసిన హీరోయిన్స్:
1. కీర్తి చావ్లా (ఆది)
2. శ్రేయ శరన్ ( చెన్నకేశవరెడ్డి, ఠాగూర్)
3. టబు (చెన్నకేశవరెడ్డి)
4. నేహా (దిల్)
5. జ్యోతిక ( ఠాగూర్)
6. భూమిక చావ్లా (సాంబ)
7. జెనీలియా (సాంబ)
8. గౌరి ముంజల్ (బన్నీ)
9. నయనతార ( లక్ష్మీ, యోగి, అదుర్స్)
10. ఛార్మి ( లక్ష్మీ )
11. త్రిష ( కృష్ణ)
12. షీలా (అదుర్స్)
13. తమన్నా ( బద్రీనాథ్, అఖిల్ లో ఒక పాటలో నటించింది)
14. కాజల్ అగర్వాల్ ( నాయక్, ఖైది నెం 150)
15. అమలా పాల్ ( నాయక్)
16. సమంత (అల్లుడు శీను)
17. సయేషా సైగల్ (అఖిల్)
18. లావణ్య త్రిపాఠి  ( ఇంటిలిజెంట్)

వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన సినిమాలలోని పాటల లిరిక్స్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయగలరు

వి.వి.వినాయక్  కోసం మరిన్ని వివరాలకోసం వికీపీడియా లో చూడడానికి ఈ లింక్ ను క్లిక్ చేయగలరు

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Allari Krishnaiah (1987)
error: Content is protected !!