Winner (2017)

చిత్రం : విన్నర్ (2017)
సంగీతం: థమన్. ఎస్
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: యాజిన్, సంజన
నటీనటులు: సాయిధరమ్ తేజ్, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
విడుదల తేది: 24.02.2017

ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

హే నిజమిది ప్యార్ తూ మేరా
హే మన లవ్ స్టోరీ మగధీర
నీ సొగసుల మీద నేను స్వారి చేస్తా రా
నీ కలలను కంటా కసితీరా
నీ మనసున వేస్త నా డేరా
నీ జత పడితే జనాలు కాదనంటారా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

సరాసరె వచ్చావురా
వరాలిలా తెచ్చావురా
మిరాకిలేదో చేసి
నన్ను మార్చి నావురా

చిరాకుగుండె దాన్నిరా
పరాకులో పడ్డానురా
కిరాక్కు లేచే లాగ
లేపావు తొందర

ఏడడుగులు వేసి నాతో రా
ఏమడగను అంతకన్నా రా
నీ కనులకు టార్చ్ లైట్ లాగ ఉంటారా

నా వయసుకు నువ్వు జంటై రా
నా పొగరుకు నువ్వు తోడైరా
నే తిరుగుతా శాటిలైట్ లాగా చుట్టూరా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

హరే హరే అన్నాదిరా
హర్రి బర్రి గున్నాదిరా
హొరే హొరే ఈ గుండె కెందుకింత గాబరా
హురే అరే నువ్ చూడరా
జరా జరా చల్లార్చరా
జ్వరాలు మాయం చేసి మోగని బంగార

హే భలే భలే బాత్ బోలావ్ రా
ఈ భిగి భిగి రాత్ కల్లారా
నీ తికమకలన్ని చూసుకుంట  కళ్లారా
హే హొలే హొలే హాత్ మిల్కే రా
నా వెనుకనే వంద ఏళ్లు రా
నీ బ్రతుకుని క్లౌడ్ నైన్ లోకి తోస్తారా

ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
నిన్న మొన్న నేను ఆవారా
ఓ ఓ సితార సితార సితార
ఓ సితార
ప్రేమ పంచుకోవె మనసారా

error: Content is protected !!