World Famous Lover (2020)

బొగ్గు గనిలో లిరిక్స్

సారూ మస్తుంది నీ జోరు
గేరు మార్చింది నీలో హుషారు
డోరు తీసింది లే పోరి ప్యారు
బురుబుర్రు మోటారు కారు
బొగ్గు గనిలో.. రంగు మణిరా.. ఏయో
చమక్కు మందిరా..
చిక్కినదిరా.. దక్కినదిరా..
నీకేయ్ కన్నె మోహిని సితార యో
ఆ క్లాసు నక్క తోక తొక్కిందే నీ లక్కు
నిర్ధరింకా రాధే నీ కాలకూ
పక్క మాసోడికి దొరికే
బస్తి బంపరు సరుకు
ఇంకేంది యాద్గిరికే మొక్కు
సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్
సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్
బొగ్గుట్ట పోరగాడా శీనయ్య
నువ్వట్టా సిగ్గుపడితే ఎట్టయ్యా
బొంబాటు పిల్లదింకా నీదయ్యా
యయయయ తస్సాదియ్యా
 
ముక్కుట్టా ముత్యమంటి పిల్లయ్య
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా
లుంగీ ఎగ్గట్టి సింధులాడ రావయ్యా
దిళ్లు దీంత దీంత దరువేయ్య
తెల్ల తోలురా.. అందగత్తెరా ఏ ..యో
ఎసెయ్ కత్తెరా..
సదువుకుందిరా సందమామరా..
పోరి నిన్నే కోరుకుందిలేరా.. ఓహో
రేబాను కళ్ళతోనే ఎం చూసిందో నీలో
ఎగబడి పైపైనే వాలిందే
సర్లే అట్టాగే కానీ సర్దుకో సరదాలో
ఈ సమయం పోతే రానందే . .
 
సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్
సై సై సై రాజా సై సై
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్
 
బొగ్గుట్ట పోరగాడా శీనయ్య
నువ్వట్టా సిగ్గుపడితే ఎట్టయ్యా
బొంబాటు పిల్లదింకా నీదయ్యా
యయయయ తస్సాదియ్యా
ముక్కుట్టా ముత్యమంటి పిల్లయ్య
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా
లుంగీ ఎగ్గట్టి సింధులాడ రావయ్యా
దిళ్లు దీంత దీంత దరువేయ్య
బొగ్గు గనిలో . . .

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Alludu diddina Kapuram (1991)
error: Content is protected !!