చిత్రం: యముడికి మొగుడు (2012)
సంగీతం: కోటి
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: గీతా మాధురి , రాహుల్ సిప్లిగంజ్
నటీనటులు: అల్లరి నరేష్ , రిచా పనాయి, రమ్యకృష్ణ
దర్శకత్వం: ఇ. సత్తిబాబు
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 27.12.2012
అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
యమ్మో ఓ యమ కూతురో
మొత్తంగా సత్తా చూపించ మందిరో
తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి
మళ్ళీ మళ్ళీ అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావాలి హో హో హో
అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
యమ యమ యమ యమ్మో ఓ యమ కూతురో
మొత్తంగా సత్తా చూపించ మందిరో
జోయ్ జోయ్ జోయ్ యమ జాతరచెయ్
అల్లాడించే అల్లరోడా నన్నోడించే దమ్మున్నోడ
సొగసులన్ని అంకితమిస్తా ప్రియా – యా యా
హాయ్ హాయ్ హాయ్ హోయ్ హొయ్ హొయ్
మత్తెక్కించే మానవుడా మతి తప్పించే యవ్వనుడా
సరసమైతే రారా రసిక గజ – థాంక్యూ
అందం దక్కని అత్తని చూస్తే రంగా రింగా
అత్తరు అద్దిన పిల్లను చూస్తే శృంగారంగా
అత్తకు తగ్గ అల్లుడు నువ్వేరో… ఓ… ఓ..
అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
యమ్మో ఓ యమ కూతురో
మొత్తంగా సత్తా చూపించ మందిరో
కాయ్ కాయ్ కాయ్ యమ హోయ్ హోయ్ హోయ్
ఓరల్లుడో ఏం గిల్లుడో చూపించరో నీ దూకుడు
మచ్చికైతే ముచ్చట పడతావ్ కదా – అంతే కదా
ఏయ్ ఏయ్ ఏయ్ ఇరగేసేసెయ్
ఏవత్తావో ఏవిత్తావో గమ్మత్తులో కుమ్మేత్తావో
సరుకు చూస్తే ఇంకా ఇరుకే కదా – హో యా
ఆటకి ఆట వేటకి వేట ఆడేసుకో
మరి పూటకు పూట పువ్వుల పంట పండించుకో
పందిరి మంచం ఎక్కించేస్తారా… ఓ.. ఓ..