Song | Yasodamma Nee Koduku Yedi |
Gener | Devotional Classic Folk on Lord Sri Krishna |
Lyrics | Yasodamma Nee Koduku Yedi/యశోదమ్మ నీ కొడుకు ఏడి |
Yasodhamma Nee Koduku Yedi In English
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yekkadoo Unnadani
Yekkadoo Unnadani
Yadoo Dhagadani
Yadoo Dhagadani
Pilichina Palukadu
Vethikhina Dhorakadu
Pilichina Palukadu
Vethikhina Dhorakadu
Yendhu Dhaginadoo
Yendhu Dhaginadoo
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Vennamuddha Dongalinche Chinni Dongagaa
Vennamuddha Dongalinche Chinni Dongagaa
Repalle Vadalonaa Nidhaleseghaa
Repalle Vadalonaa Nidhaleseghaa
Muripala Muddhu Krishna Mataladagaa
Muripala Muddhu Krishna Mataladagaa
Muripanaga Murisavu Thanivi Thiraghaa
Muripanaga Murisavu Thanivi Thiraghaa
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Mannu Tinna Krishnayya Noru Theravagaa
Mannu Tinna Krishnayya Noru Theravagaa
Padhunalugu Lokalu Choosinavugaa
Padhunalugu Lokalu Choosinavugaa
Allarulu Cheyuvela Rolu Kattinaa
Allarulu Cheyuvela Rolu Kattinaa
Shapamoksham Iyyathalachi Saghinadughaa
Shapamoksham Iyyathalachi Saghinadughaa
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Gollabhamalanthakudhi Jalakamadaghaa
Gollabhamalanthakudhi Jalakamadaghaa
Cheeraletthukelladu Chinni Krishnudu
Cheeraletthukelladu Chinni Krishnudu
Aruvela Bhamalatho Aataladagaa
Aruvela Bhamalatho Aataladagaa
Yeduvela Bhamalatho Muchhatadaghaa
Yeduvela Bhamalatho Muchhatadaghaa
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Penu Toofanu Thakidithoo Talladillaghaa
Penu Toofanu Thakidithoo Talladillaghaa
Chitikinavelu Gotimeedha Kondanetthegaa
Chitikinavelu Gotimeedha Kondanetthegaa
Kaaliya Padagala Pina Natyamadaghaa
Kaaliya Padagala Pina Natyamadaghaa
Ghokula Krishnuni Mokkinarughaa
Ghokula Krishnuni Mokkinarughaa
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Nalla Nallani Vadammaa Namalu Gallavadee
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yekkadoo Unnadani
Yekkadoo Unnadani
Yadoo Dhagadani
Yadoo Dhagadani
Pilichina Palukadu
Vethikhina Dhorakadu
Pilichina Palukadu
Vethikhina Dhorakadu
Yendhu Dhaginadoo
Yendhu Dhaginadoo
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Yasodhamma Nee Koduku Yedi
Watch Now Here – Yasodamma Nee Koduku Yedi/యశోదమ్మ నీ కొడుకు ఏడి
Yasodhamma Nee Koduku Yedi In Telugu
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
ఎక్కడో.. ఉన్నాడనీ..
ఎక్కడో.. ఉన్నాడనీ..
యాడో.. దాగాడనీ..
యాడో.. దాగాడనీ..
పిలిచిన పలుకడు
వెతికిన దొరకడు
పిలిచిన పలుకడు
వెతికిన దొరకడు
ఎందు దాగినాడో..
ఎందు దాగినాడో..
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా..
వెన్నముద్ద దొంగిలిన్చే చిన్ని దొంగగా..
రేపల్లె వాడలోనా నింధలేసేగా..
రేపల్లె వాడలోనా నింధలేసేగా..
మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా..
మురిపాల ముద్దుకృష్ణ మాటలాడగా..
మురిపంగ మురిసావు తనివి తీరగా..
మురిపంగ మురిసావు తనివి తీరగా..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా..
మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా..
పదునాలుగు లోకాలు చూసినావుగా..
పదునాలుగు లోకాలు చూసినావుగా..
అల్లరులు చేయువేల రోలు కట్టినా..
అల్లరులు చేయువేల రోలు కట్టినా..
శాపమోక్షం ఇయ్యతలచి సాగినాడుగా..
శాపమోక్షం ఇయ్యతలచి సాగినాడుగా..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
గొల్లభామలంతకూడి జలకమాడగా..
గొల్లభామలంతకూడి జలకమాడగా..
చీరలెత్తుకెల్లాడు చిన్ని కృష్ణుడు
చీరలెత్తుకెల్లాడు చిన్ని కృష్ణుడు
ఆరువేల భామలతో ఆటలాడగా..
ఆరువేల భామలతో ఆటలాడగా..
ఏడువేల భామలతో ముచ్చటాడగా..
ఏడువేల భామలతో ముచ్చటాడగా..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
నల్ల నల్లాని వాడమ్మా.. నామాలు గల్లవాడే..
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
యశోదమ్మ నీ కొడుకు ఏడి
పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా..
పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా..
చిటికినవేలు గోటిమీద కొండనెత్తెగా..
చిటికినవేలు గోటిమీద కొండనెత్తెగా..
కాలియ పడగల పైన నాట్యమాడగా..
కాలియ పడగల పైన నాట్యమాడగా..
గోకుల కృష్ణుని మొక్కినారుగా..

sree