యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా… లిరిక్స్
చిత్రం: ఘరానా అల్లుడు (1994)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వెన్నెలకంటి, సాహితి
గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర
నటీనటులు: కృష్ణ, మాలాశ్రీ
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాణం: నన్నపనేని అన్నారావు
విడుదల తేది: 1994
యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా..
యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా..
దీని సిగదరగ ! దీని సిగదరగ !
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా..
యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా..
దీని సిగదరగ ! దీని సిగదరగ !
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
అబ్బబ్బబ్బా.. ఏమ్ వాన
తపనల తందానా..
మతిచెడు మన్మథమాయే..
కలపడు జల్లేనా..
తొలకరి జడివానా..
తదుపరి తిమ్మిరి హాయే..
గుట్టంత గోవింద పాడిందే..
ఒళ్లంత గల్లంతై పోయిందే..
ఇహనేం మరి మహా అల్లరి
మందేయ్ మరి సందిట చేరీ..
దీని సిగదరగా.. ! దీని సిగదరగా.. !
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
[దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది]
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
[తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది]
యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా..
దీని సిగదరగా.. ! దీని సిగదరగా.. !
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
నిగ నిగ సొమ్మంతా..
ఎగబడి కమ్మింది
చిమ చిమ చిత్తడి వానా.. హా..
సొగసులు తనసొత్తా..
ఎరగదు మన సత్తా..
చెమటలు పట్టించేయ్ నా.. ఆ..
తడిచుక్క వడదెబ్బై పాకింది
ఇది నిప్పో చలి ముప్పో తేలందే..
చలి ఆగగా.. తొలి తొందరా..
పొదరింటికిరా.. చిర చిర చీరా..
దీని సిగదరగా.. ! దీని సిగదరగా.. !
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
[దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది]
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
[తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది]
యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా..
యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా..
దీని సిగదరగా.. ! దీని సిగదరగా.. !
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
దీని సిగదరగ ! ఈ వాన మరీ సెడ్డది
తడి సూపుల్తో ఎడా పెడా తడుముతున్నది
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
ullingala durgaji