Yugandhar (1979)

చిత్రం:  యుగంధర్ (1979)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు,  జానకి
నటీనటులు: యన్.టి.రామారావు, జయసుధ
దర్శకత్వం: కె. యస్.ఆర్.దాస్
నిర్మాత: పి.విద్యాసాగర్
విడుదల తేది: 30.11.1979

పల్లవి:
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా…ఆ..ఆ..నీపై నాకున్న మోహం..
నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా…

చరణం: 1
ఉరితాడంటి బిగికౌగిలిలో.. ఉక్కిరిబిక్కిరీ ఈ..ఈ చేసేస్తా
మిన్నాగునురా విషకన్యనురా.. సొగసులతోనే కాటేస్తా..ఆ..ఆ
ఇది నీ అంతం.. మరి నా వంతో..
ఏదో ఒకటి.. ఇక తేలాలీ..

దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా…ఆ..ఆ..

చరణం: 2
పుట్టాము గనక..తప్పదు చావక..
ముందూ..వెనకా..ఆ తేడాగా…ఆ
ఏ..తాడయినా మూడే ముళ్ళూ..సంబరమంతా.. మూణ్ణాళ్ళూ..
కథ జరగాలీ…తుది తేలాలి
నీకూ..నాకూ..ముడివేయాలీ….

దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా…ఆ..ఆ..నీపై నాకున్న మోహం..
నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Naa Peru Shiva (2010)
error: Content is protected !!